జగిత్యాల మున్సిపాలిటీ పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు

On
జగిత్యాల మున్సిపాలిటీ పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు

జగిత్యాల ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):


బిఆర్ఎస్ - బీజేపీ | కాంగ్రెస్ మూడు ప్రధాన పార్టీల నుండి పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు, వార్డుల వారిగా..

వార్డు రిజర్వేషన్ BRS BJP కాంగ్రెస్
1 BC(G) నిమిషకవి వంశీకృష్ణ పుప్పాల రాజేష్ అనిల్ కుమార్ కూసరి 
2 UR(W) వొడ్డినేని సంధ్య కుమారి కాశెట్టి జలజ బద్దం లతా రెడ్డి
3 UR(G) గుమ్మడి సత్యనారాయణ గౌడ్ మారిపెల్లి సాగర్ రగుల ప్రదీప్ కుమార్
4 BC(G) బట్టిన ప్రణయ్ దీప్ నర్ల పరశురామ్ క్యాదసు నవీన్ కుమార్
5 BC(G) తంగనిపెల్లి శశికుమార్ వేముల శ్రీనివాస్ గుగ్గిళ్ల హరీష్
6 BC(G) నీలి ప్రతాప్ కొలగాని లావణ్య కొలగాని ప్రేమలత
7 UR(G) కోరుకంటి రాము కరుపకల శ్రీనివాస్ వొల్లెపు రేణుక
8 UR(G) తోట హరీష్ మామిడాల కవిత అజయ్ గౌడ్ కైరా
9 UR(W) గడ్డం మౌనిక బొందుకూరి అనంతలక్ష్మి అనిత పర్వతం
10 BC(G) మొహమ్మద్ అబ్దుల్ ఖాసిం బొద్దుల గజేందర్ షేక్ చాంద్ పాషా
11 ST(G) బి. దేవేందర్ నాయక్ భూక్య వెంకట్ సాయి శ్రీరామ్ భిక్షపతి
12 UR(G) పంతం అనురాధ లక్ష్మి గద్దల బోయినపల్లి ప్రశాంత్ రావు
13 UR(W) సిరికొండ భారతి సిరికొండ గంగు చింతకింది మానస
14 SC(W) దొనకొండ హరిత బొల్లారపు రాజనర్సు బాలే లత
15 UR(W) బండపల్లి మల్లేశ్వరి ఏవిసం భాగ్యశ్రీ అల్లాల సరిత
16 SC(G) నక్క గంగాధర్ నక్క పవన్ దుమాల రాజ్ కుమార్
17 BC(G) ఎం.డి. జావీద్ ఖాజా కమాలుద్దీన్
18 BC(G) అనుగుల భూమయ్య ముద్దం నాగరాజు కుతురు శేఖర్
19 BC(W) తుమ్మనపల్లి భారతి చందా సుజాత భీరమ్ సౌమ్య
20 UR(G) చింతాల గంధర్ జున్ను సంతోష్ కుతురు రాజేష్
21 UR(W) కొండ్ర అరుణ జెగ్గల శిరీష సిరికొండ పద్మ
22 UR(G) సిరినేని మల్లేశం జంగిలి ధర్మేంద్ర చిట్ల అంజన్న
23 UR(W) దన్నపునేని పద్మ విజయలక్ష్మి బైరి బొంగగాని ఉషశ్రీ
24 BC(W) ఎనుగుల కవిత అనుమల్ల రాధ భాగ్యలక్ష్మి బొగా
25 BC(W) గుండేటి లావణ్య గుండేటి యశోద అల్లె సరిత
26 UR(W) చౌటుపల్లి స్వరూప పిండేరు భానుప్రియ గొల్లపల్లి మాధవి లత
27 UR(W) కస్తూరి హన్మక్క చిత్యాల మానస జుంబర్తి గంగలక్ష్మి
28 UR(W) చిత్యాల లత కొక్కుల అరుణ చందా సుచరిత
29 UR(W) నాచుపల్లి రాధ అరుముల్ల లక్ష్మి తోపరపు లావణ్య
30 BC(W) జహీదా బేగం షాజిమా ఆఫ్రిన్ షాహీనా బేగం
31 BC(G) మహమ్మద్ ఫయాజ్ అలీ అబ్దుల్ కలీం
32 SC(W) బొల్లారపు కల్యాణి దుబ్బ మానస బడుగు పద్మ
33 BC(W) కుక్కల అఖిల కదర్ల లావణ్య పంబాల సుజాత
34 UR(G) ఫహత్ సబీల్ ఎప్పుల సురేష్ అబ్దుల్ ఖయ్యుమ్
35 BC(W) అస్రా అంజుమ్ అజర్ ఫాతిమా
36 BC(W) అరుముల్ల మానస పుల్ల సుమలత కోరె జయ
37 BC(W) వొల్లెం లక్ష్మి కొక్కు అనిత కల్లెడ సునీత
38 UR(G) తాడెపు మానస వొడ్నాల రమేష్ పిట్ట ధర్మ రాజు
39 UR(G) కస్తూరి ఆదిశేషు సింగం పద్మ బోలుసాని శ్రీనివాస్
40 BC(W) గంగిపెల్లి సరిత బొగ మౌనిక అడువాల జ్యోతి లక్ష్మణ్
41 BC(G) అడేపు సత్యనారాయణ మైనా మహేష్ బాబు గుండారపు సరికిరణ్
42 SC(G) ఆలమాద్రి కిషోర్ నిమ్మల నాగరాజు నకుమల్ల రాజయ్య
43 UR(G) గుమ్ముల అంజయ్య కారండ్ల మహేష్ సమింద్ల వాణి
44 UR(W) అవారి పవిత్ర ఆర్మూరు పద్మ తబస్సుం పర్వీన్
45 UR(W) గొల్లపల్లి వర్ష గట్టపల్లి మానస కప్పాల ప్రసన్న రాణి
46 BC(W) ఫర్హీన్ సుల్తానా
47 BC(G) ఎం.డి. అబ్దుల్ అరీఫ్ వేముల సంతోష్ మొహద్ వాసిఖుద్దీన్
48 UR(G) మొహమ్మద్ ఆసిం కొండ అరుణ కాలేరు నాగేంద్ర
49 UR(G) శ్రీపాద సంతోష్ కుమార్ సిరిపురం శ్రీలత పిప్పరి అనిత
50 UR(W) గంటే జ్యోతి కట్ట లత మూలస్తం లావణ్య

 

Join WhatsApp

More News...

Local News  Spiritual  

జగిత్యాలలో 20 అడుగుల శ్రీవేంకటేశ్వర స్వామి 3డి సైకత శిల్ప ప్రదర్శన

జగిత్యాలలో 20 అడుగుల శ్రీవేంకటేశ్వర స్వామి 3డి సైకత శిల్ప ప్రదర్శన జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): శ్రీ వెంకటేశ్వర స్వామి సమితి ఆధ్వర్యంలో తెలంగాణలో తొలిసారిగా జగిత్యాల కరీంనగర్ రోడ్ సర్కస్ గ్రౌండ్లో 20 అడుగుల కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి 3డి సైకత శిల్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను శ్రీమాన్ నంబి వేణుగోపాల చార్య ప్రారంభించారు. ఈ 3డి సైకత శిల్ప...
Read More...
Local News 

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చాం : జిల్లా BRS అధ్యక్షులు

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చాం : జిల్లా BRS అధ్యక్షులు జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలోని జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలలో బీఆర్‌ఎస్ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసి బి-ఫారాలు అందజేశామని తెలిపారు. జనరల్ స్థానాల్లోనూ బీసీ...
Read More...
State News 

తెలంగాణ అధ్యయన కమిటీల సభ్యులతో కవిత

తెలంగాణ అధ్యయన కమిటీల సభ్యులతో కవిత హైదరాబాద్, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీలతో నేటి నుంచి వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి, సబ్బండ వర్గాల వికాసం, సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా 50 అధ్యయన కమిటీలను తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసింది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బ్లూ ప్రింట్ రూపొందించే...
Read More...
State News 

“విద్యార్థులే.. స్వీపర్లు!” అనే వార్తా కథనంపై హక్కుల కమీషన్ కేసు

“విద్యార్థులే.. స్వీపర్లు!” అనే వార్తా కథనంపై హక్కుల కమీషన్ కేసు హైదరాబాద్, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సభ్యులు (న్యాయ విభాగం) సివడి ప్రవీణ గారు, నమస్తే తెలంగాణ దినపత్రికలో 04.02.2026న ప్రచురితమైన “విద్యార్థులే.. స్వీపర్లు!” అనే వార్తా కథనాన్ని ఆధారంగా తీసుకొని స్వయంచాలక (సూవో-మోటు) విచారణ చేపట్టారు. హైదరాబాద్‌లోని అనేక ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో స్వీపర్లు అందుబాటులో లేకపోవడంతో, 1వ...
Read More...

జగిత్యాల మున్సిపాలిటీ పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు

జగిత్యాల మున్సిపాలిటీ పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు జగిత్యాల ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): బిఆర్ఎస్ - బీజేపీ | కాంగ్రెస్ మూడు ప్రధాన పార్టీల నుండి పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు, వార్డుల వారిగా.. వార్డు రిజర్వేషన్ BRS BJP కాంగ్రెస్ 1 BC(G) నిమిషకవి వంశీకృష్ణ పుప్పాల రాజేష్ అనిల్ కుమార్ కూసరి  2 UR(W) వొడ్డినేని సంధ్య కుమారి కాశెట్టి...
Read More...

ఐల్నేని ఆసుపత్రి వారి సౌజన్యముతో క్యాన్సర్ పై అవగాహన సదస్సు 

ఐల్నేని ఆసుపత్రి వారి సౌజన్యముతో క్యాన్సర్ పై అవగాహన సదస్సు  జగిత్యాల ఫిబ్రవరి 4 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని వాల్మీకి ఆవాసం గీతావిద్యాలయం గ్రౌండ్ లో బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. క్యాన్సర్ వలన అనారోగ్యము మరణాలు తగ్గించడమే అవగాహన యొక్క ముఖ్య లక్ష్యం అని వైద్యులు పేర్కొన్నారు. డా వంశీ చేతన ప్రముఖ ఆంకాలజిస్ట్, డా వినీల ,డా...
Read More...
State News 

క్యాన్సర్ మరణశాసనం కాదు –మెగాస్టార్ చిరంజీవి

క్యాన్సర్ మరణశాసనం కాదు –మెగాస్టార్ చిరంజీవి (పి కోటేశ్వర్) సికింద్రాబాద్, పిబ్రవరి 04 ( ప్రజామంటలు) :    క్యాన్సర్ అనేది దేవుడు ఇచ్చిన శాపం కాదని, ముందస్తుగా గుర్తిస్తే ఈ వ్యాధిని కూడా జయించి సాధారణ జీవితం గడపవచ్చని పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ...
Read More...
Crime  State News 

రూ.15 లక్షల లంచంతో తీసుకొంటూ పట్టుబడ్డ జీహెచ్ఎంసీ ఎస్‌ఈ

రూ.15 లక్షల లంచంతో తీసుకొంటూ పట్టుబడ్డ జీహెచ్ఎంసీ ఎస్‌ఈ హైదరాబాద్, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): హైదరాబాద్ కూకట్పల్లి జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సూపరింటెండింగ్ ఇంజనీర్ చిన్నారెడ్డి కాంట్రాక్టర్ నుంచి రూ.15 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల క్లియరెన్స్ కోసం లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి....
Read More...

కేఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా: దివాళా కంపెనీకి వేల కోట్ల పనులు ఎలా? కెటిఆర్ ప్రశ్న

కేఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా: దివాళా కంపెనీకి వేల కోట్ల పనులు ఎలా? కెటిఆర్ ప్రశ్న హైదరాబాద్ ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): దివాళా తీసినట్లు ప్రకటించిన కే ఎస్ ఎల్ ఆర్ ఇన్ఫ్రాటెక్ కాని 6వేల కోట్ల పనులను ఇచ్చిందని, ఇది cm రేవంత్ రెడ్డి బినామీ సంస్థ అని, బిఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్ పత్రిక సమావేశంలో ఆరోపించారు. ఈ ప్రశ్న నేను కాదు, సుప్రీంకోర్టు గత జనవరి 23...
Read More...
Local News  State News 

జగిత్యాల రాజకీయాల్లో మాటల యుద్ధం:జీవన్ Vs సంజయ్

జగిత్యాల రాజకీయాల్లో మాటల యుద్ధం:జీవన్ Vs సంజయ్ జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): జగిత్యాల రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌పై బీఆర్‌ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌ను అసెంబ్లీ స్పీకర్ కొట్టివేయడంతో, ఆయన “అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా” అని స్పష్టం చేశారు. తాను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని, పార్టీ మారలేదని అఫిడవిట్, పార్టీ ఫండ్ చెల్లింపుల...
Read More...

స్పీకర్ క్లిన్ చిట్: జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ బీఆర్‌ఎస్‌లోనే

స్పీకర్ క్లిన్ చిట్: జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ బీఆర్‌ఎస్‌లోనే జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌పై బీఆర్‌ఎస్ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌ను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. ఎమ్మెల్యే పార్టీ మారినట్లు నిరూపించే ఆధారాలు లేవని స్పష్టంగా పేర్కొన్నారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌తో సమన్వయం – డా. సంజయ్ స్పష్టం ఈ తీర్పుపై...
Read More...
Local News  State News 

పక్కింటి సంసారంలో చిచ్చు పెట్టడం మానుకో: మాజీ మంత్రి జీవన్ రెడ్డి

పక్కింటి సంసారంలో చిచ్చు పెట్టడం మానుకో: మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): అభివృద్ధి అంటే పక్కింటికి కన్నం వేయడమా? అంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపు అంశంపై స్పీకర్ ఇప్పటికే స్పష్టమైన తీర్పు ఇచ్చారని, ఎమ్మెల్యే...
Read More...