Category
Filmi News
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఎస్.ఎస్. రాజమౌళి కొత్త సినిమా లుక్ విడుదల – పృథ్వీరాజ్ సుకుమారన్ “కుంభ” పాత్రతో చర్చల్లోకి
Published On
By From our Reporter
రాజమౌళి కథ — ఊహలకు అతీతం
హైదరాబాద్ నవంబర్ 08:
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తన కొత్త చిత్రానికి సంబంధించిన తొలి పోస్టర్‌ను విడుదల చేశారు.పృథ్వీరాజ్ సుకుమారన్ “కుంభ” అనే పాత్రలో వీల్‌చెయిర్‌లో కూర్చొని తీక్షణంగా చూస్తూ కనిపిస్తున్నారు.రామాయణం ఆధారంగా నిర్మిస్తున్న “ఎస్.ఎస్.ఎస్.ఎం.బి 2” చిత్రంపై ఊహాగానాలు మరింత వేడెక్కాయి.
ప్రపంచ ప్రఖ్యాత... “నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇప్పుడు ఒక ‘సమతా అవార్డు’ లా మారిపోయాయి. నటుడు ప్రకాశ్ రాజ్
Published On
By From our Reporter
నేషనల్ అవార్డ్స్‌పై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!
“ఫైల్లు, పైల్లు అవార్డులు గెలుస్తున్నాయి” — మమ్ముట్టి ఉపేక్షపై ఆగ్రహం - ప్రకాశ్ రాజ్
న్యూ ఢిల్లీ నవంబర్ 04:
ప్రఖ్యాత నటుడు ప్రకాశ్ రాజ్ నేషనల్ అవార్డ్స్‌పై చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. సౌత్ సినిమా లెజెండ్ మమ్ముట్టికి నేషనల్ అవార్డ్స్‌లో పట్టింపు... నటుడు మోహన్‌లాల్ ఏనుగు దంతాల కేసు మళ్లీ పరిశీలనకు — హైకోర్టు ఆదేశాలు
Published On
By From our Reporter
కొచ్చి, అక్టోబర్ 24:మలయాళ ప్రముఖ నటుడు మోహన్‌లాల్ పై ఉన్న ఏనుగు దంతాల (ఐవరీ) కలిగిన కేసు మరోసారి చర్చకు వచ్చింది. ఈ కేసు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద 2011లో నమోదు చేయబడింది.
2023లో ఎర్నాకുളം జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన కేసు ఉపసంహరణ అభ్యర్థనను తిరస్కరించింది, అంటే... రేణు దేశాయ్ మళ్లీ సినీ రంగ ప్రవేశం – కామెడీ సినిమాలో కీలక పాత్ర
Published On
By From our Reporter
హైదరాబాద్ అక్టోబర్ 21:
పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "బాద్రి" సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె, తర్వాత కాలంలో పవన్‌తో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ విడిపోయిన... OTT లో విడుదలైన "కిష్కిందపురి"
Published On
By From our Reporter
హైదరాబాద్ అక్టోబర్ 17:
ప్రజల నుండి మంచి ఆదరణ పొందిన కిష్కిందపురి ఈరోజు G5 OTT ప్లాట్ఫామ్ లో విడుదలైంది.థియేటర్లలో కిష్కింధాపురి సినిమాను మిస్ అయిన సినీ ప్రేక్షకులకు ఇప్పుడు తమ ఇళ్లలో కూర్చొని చూసే అవకాశం లభించింది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం "కిష్కిందాపురి". ఇందులో తనికెళ్ల భరణి,... అనుకున్నదోకటి అయింది మరొకటి - విలాసాలకు దూరంగా జైలులో పుట్టినరోజు
Published On
By From our Reporter
గుహతి అక్టోబర్ 12:
గులాబీలు ఎర్రగా, లాకప్ బూడిద రంగులో ఉంది అన్నట్లు, ప్రముఖ అస్సామీ గాయని అమృతప్రభ మహంత 30వ పుట్టినరోజును అక్టోబర్ 11 న, కటకటాల వెనుక సాధారణ రోజులా గడిపారు.జైలులో ఈ విషయాన్ని ఎవరు పట్టించుకున్నట్లు లేదు.జుబీన్ గార్గ్ కేసులో నిందితురాలైన అమృతప్రభ మహంత తన 30వ పుట్టినరోజును CID... లోక — మలయాళ సినిమాకి కొత్త దిశ
Published On
By From our Reporter
లోక చాప్టర్ 1: చంద్ర, మలయాళంలో కొత్త అధ్యయమా?
నటి కళ్యాణి ప్రియదర్శన్ నటించిన లోక చిత్రం కేరళలో కొత్త చరిత్ర సృష్టించింది.
డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించి దుల్కర్ సల్మాన్ నిర్మించిన 'లోక చాప్టర్: చంద్ర' చిత్రం ఆగస్టు 28న విడుదలైంది. ఈ చిత్రం విజయంతో, కొత్త తరహా చిత్రాలకు నాందిలా భావిస్తున్నారు.
భారతీయ... నటుడు,రాజకీయ నాయకుడు విజయ్ పై ₹1.5 కోట్ల పెనాల్టీ వివాదం
Published On
By From our Reporter
– ఐటీ శాఖ వాదన, అక్టోబర్ 10కి విచారణ వాయిదా
చెన్నై, సెప్టెంబర్ 30:తమిళగ వెట్రి కజగం అధ్యక్షుడు, సినీ నటుడు సి. జోసెఫ్ విజయ్‌పై ఆదాయపు పన్ను శాఖ విధించిన ₹1.5 కోట్ల పెనాల్టీపై మద్రాస్ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.
2015లో పులి సినిమా సమయంలో విజయ్ అదనంగా సంపాదించిన ₹15... లైంగిక వేధింపుల ఆరోపణతో కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని రాజీనామా
Published On
By From our Reporter
అది నాకు పెద్ద సమస్య కాదు. అందుకే నేను పోలీసు కేసు పెట్టలేదు నటి తిని ఆన్ జార్జ్
కోచి ఆగస్ట్ 22:
నటి రిని జార్జ్‌ను కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కుతాతిల్ వేధించారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. కొచ్చిలో ఎమ్మెల్యే కార్యాలయాన్ని బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు తీవ్రంగా ఖండించారు... సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు
Published On
By From our Reporter
పబ్లిక్ పాలసీ ముసాయిదాను సమర్పించండి - కోర్ట్ ఆదేశాలు
సినిమాల్లో మహిళలకు సమానత్వ చట్టం పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత (intersectional) వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు లో న్యాయమూర్తులు మౌఖిక సూచన చేశారు
వినోద పరిశ్రమలో మహిళల రక్షణ కోసం సమానత్వ చట్టాన్ని రూపొందించేటప్పుడు సంబంధితిత" అంశాలను కూడా... వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా - నటుడు సుమన్
Published On
By From our Reporter
ఎందరో నటులు సినీరంగం నుండి రాజకీయాల్లోకి - అదేబాటలు సుమన్
విజయవాడ ఆగస్టు 20:
2029 లో సుమన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పోటీ పోటీచేస్తానని ప్రకటించారు.ఇక తాజాగా సినీ హీరో సుమన్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో స్వతంత్ర సమరయోధులు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణకు హాజరయ్యారు. ఈ సభలో మాట్లాడిన సుమన్ తన... ఆగస్ట్ 20 నుండి OTT లో "హరిహర వీరమల్లు"
Published On
By From our Reporter
హైదరాబాద్ ఆగస్ట్ 19:
: పవన్కల్యాణ్ కథానాయకుడిగా రూపొందిన హిస్టారికల్ యాక్షన్ చిత్రం హరిహర వీరమల్లు.ఈ చిత్రానికి జ్యోతికృష్ణ, క్రిష్ దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం నిర్మించారు. జులై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ మూవీ పవన్ అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.
ఇప్పుడు ఈ చిత్రం,ఓటీటీ వేదిక... 