జగిత్యాల జిల్లాలో గంజా సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్ ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ప్రెస్ మీట్  

On
జగిత్యాల జిల్లాలో గంజా సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్ ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ప్రెస్ మీట్  

జగిత్యాల జిల్లాలో గంజా సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్ -ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ప్రెస్ మీట్    

జగిత్యాల మార్చ్ 23:
విశాఖపట్నం నుండి జగిత్యాల కి గంజాయి
 సరఫరా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసి, వాటి నుండి ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.

5 గురు సభ్యుల ముఠాను జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేశారు.
చదువు మానేసి..గంజాయి విక్రయిస్తున్న ముఠా
విశాఖ పట్నం నుంచి గంజాయి తెచ్చేవారు

సీలేరు నుంచి గంజాయి లింక్స్ పెట్టుకున్నారు
జగిత్యాల లో గంజాయిని చిన్న ప్యాకేట్స్ లో పెట్టి అమ్మారు.

రాయికల్,మల్లాపూర్ మండలాల్లో 10 కిలోల గంజాయి పట్టుకున్న పోలీసులు ,5 సెల్ ఫోన్లు  స్వాధీనం, 2 బైక్లు స్వాధీనం చేసుకొన్నారు.   

 రాయికల్ శివారు లో గల ప్రభుత్వ కళాశాల వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న రాయికల్ ఎస్స్పై అజయ్ తన సిబ్బంది తో కలిసి నిందుతులు గణేష్ మరియు సతీష్ లను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 6 కిలో ల గంజాయి, 3 సెల్ ఫోన్లు, బైక్ ను జప్తు చేయడమైనది. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న గణేష్ సతీష్ ల పై అమాయక యువకులకు అమ్ముతున్న అజయ్, సాగర్ మరియు మురికొంత మంది వ్యక్తుల పై రాయికల్ పోలీస్ స్టేషన్ నంద కేసు నమోదు చేయనైనది.

నితిన్ తన ఇంటి వద్ద ఉన్న 4 కిలోల గంజాయి ని తీసుకొని, ఏదైనా ఆడవి లో చిన్న చిన్న ప్యాకెట్లు చేయడానికి రేగుంట నుండి మల్లాపూర్ వైపు వెళ్తుండగా మల్లాపూర్ ఎస్సై కిరణ్ కుమార్ తన సిబ్బంది తో కలిసి రేగులట గొర్రెపల్లి మధ్య గల అడవి దారిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా నితిన్ ని పట్టుకొని అతని వద్ద నుండి 4 కిలోల గంజాయి ని ఒక సెల్ ఫోన్ మరియు ఒక బైక్ ను ఇప్పు చేసినారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నితిన్ న్ పై మల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదు చేశారు  గంజాయి అక్రమ రవాణా చేస్తూ మరియు అమ్ముతున్న నిందితులను  మెట్పల్లి డీఎస్సీ  ఉమా మహేశ్వర్ రావు  పర్యవేక్షణ లో, నిందితులను చాక చక్యంగా పట్టుకున్న మెట్బల్లి సీఐ  నవీన్  ముల్లాపూర్ ఎస్సై కిరణ్ కుమార్    కానిస్టేబుల్స్ సంతోష్, ప్రశాంత్, సుమన్, కిరణ్, పీ సంతోష్ 
సురేష్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.

Tags