బుగ్గారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
బుగ్గారం మండలంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకొని రన్ ఫర్ యూనిటీ (ఐక్యత పరుగు) కార్యక్రమం ఎస్ఐ ,జి సతీష్ , ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, క్రీడాకారులు, ప్రజా ప్రతినిధులు, మరియు యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. మండల కేంద్రంలోని ఎడ్ల నాగలి కూడలి వద్ద ప్రారంభమైన ఈ ఐక్యత పరుగు తెలంగాణ గ్రామీణ బ్యాంకు, బుగ్గారం మండల కేంద్రం నుండి బస్ స్టాండ్ నుండి మర్రి వరకు నిర్వహించారు.
సర్దార్ పటేల్ దేశాన్ని ఒకే తాటిపైకి తెచ్చిన ఐక్యత సూత్రధారి. ఆయన స్ఫూర్తితో మనమూ సమాజంలో ఐక్యత, సామరస్యం నెలకొల్పాలి. ప్రతి పౌరుడు దేశ సమగ్రతను కాపాడే బాధ్యతను తీసుకోవాలి. దేశ భక్తిని, ఐక్యతను ప్రజల్లో, యువతలో జాతీయతా భావం పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు, జాతీయ స్ఫూర్తిని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ, జి సతీష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
హాలోవిన్ సెలబ్రేషన్స్ లో చిన్నా, పెద్దల సందడి
సికింద్రాబాద్, నవంబర్ 01 (ప్రజామంటలు):
ప్రతి ఏడాది అక్టోబర్ 31న నిర్వహించే హాలోవీన్ వేడుకలు సిటీలోని పలు ప్రాంతాల్లో సందడిగా నిర్వహించారు. గేటేడ్ కమ్యూనిటీ, అపార్ట్ మెంట్ లల్లో చిన్నా,పెద్ద అంతా కలసి హాలోవిన్ వేడుకలను హుషారుగా జరుపుకున్నారు. విద్యార్థులు, యువత భూతాలు, విచిత్ర వేషదారణతో పాల్గొని సరదాగా గడిపారు. మాస్కులు,కాస్ట్యూమ్ పార్టీలతో సిటీలో పలువురు... వేగంగా పెరుగుతున్న జీర్ణకోశ వ్యాధులు : వైద్యుల హెచ్చరిక
సికింద్రాబాద్, నవంబర్ 01 (ప్రజామంటలు):
దక్షిణ భారతదేశంలో జీర్ణకోశ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరించారు. యశోద హాస్పిటల్స్–సికింద్రాబాద్ ఆధ్వర్యంలో యశోద గ్యాస్ట్రోఎంటరాలజీ కాన్ఫరెన్స్–2025 హోటల్ మరిగోల్డ్ లో ప్రారంభమైంది. సదస్సును డా. పవన్ గోరుకంటి ప్రారంభించారు.అధునాతన ఎండోస్కోపీ, ఇంటర్వెన్షనల్ అల్ట్రాసౌండ్ విధానాలు యువ వైద్యులకు ఉపయోగకరమని ఆయన అన్నారు.
డా. రవి శంకర్ మాట్లాడుతూ..ప్రతి... ఇంద్రజాల కళను బతికించుకోవాల్సిన బాధ్యత మనందరిది
వరల్డ్ ఫేమస్ మెజీషియన్ సామల వేణుసికింద్రాబాద్ హరిహర కళాభవన్ లో జాదుగర్ సికందర్ షో ప్రారంభం
సికింద్రాబాద్, నవంబర్ 01 ( ప్రజామంటలు) :
రోజు,రోజుకి అంతరించి పోతున్న ఇంద్రజాల కళను బతికించుకునేందుకు గాను ఇంద్రజాలన్నే నమ్ముకొని జీవిస్తున్న కళాకారులను ప్రోత్సహించాలని వరల్డ్ ఫేమస్ మెజీషియన్ సామల వేణు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ హరిహరకళా భవన్... కెనడా, ఫ్రాన్స్ ప్రతినిధి బృందాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
హైదరాబాద్, నవంబర్ 1 (ప్రజా మంటలు):
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని వరుసగా కెనడా మరియు ఫ్రాన్స్ దేశాల ప్రతినిధి బృందాలు మర్యాదపూర్వకంగా కలిశాయి. రాష్ట్రాభివృద్ధి, పెట్టుబడులు, సాంకేతిక సహకారంపై ఈ భేటీలు సాగాయి.
🔹 కెనడా ప్రతినిధి బృందం భేటీ:
కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్... మెట్టుపల్లి కోర్టులో నవంబర్ 15 న స్పెషల్ లోక్ అదాలత్.
మెట్టుపల్లి నవంబర్ 1 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
మెట్టుపల్లి కోర్టు పరిధిలో ఈ నవంబర్ నెల 15 న నిర్వహిస్తున్న స్పెషల్ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మెట్ పల్లి డివిజన్ పోలీసులతో ప్రత్యేక సమావేశం
ఈ... శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో విషాదం – తొక్కిసలాటలో 9 మంది మృతి
ప్రధానాంశాలు:
- కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో కార్తీక ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట- 9 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు- రైలింగ్ విరగడంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడం- ప్రధాని, ముఖ్యమంత్రి సంతాపం- సమగ్ర దర్యాప్తు ఆదేశాలు
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ నవంబర్ 01:
ఈరోజు (శనివారం, నవంబర్... జగిత్యాల జిల్లాలో పంట నష్టం అంచనపై అధికారుల నిర్లక్ష్యంపై జీవన్ రెడ్డి ఆగ్రహం
పత్రికా సమావేశంలో కీలక వ్యాఖ్యలు:
రెవెన్యూ, వ్యవసాయ శాఖల మధ్య సమన్వయం లేమి.- ఫీల్డ్ అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ నమ్మకాన్ని దెబ్బతీస్తోంది.- తడిసిన, మొలకెత్తిన ధాన్యానికి సడలింపులతో కొనుగోలు అవసరం.- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులను ఆదుకోవాలి.
జగిత్యాల (రూరల్) నవంబర్ 01 (ప్రజా మంటలు):
సారంగాపూర్ మండలంలోని బట్టపల్లి,... వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ బీమా సంతోష్
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 01 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్)-గొల్లపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం మార్కెట్ చైర్మన్ భీమా సంతోష్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ...మొంథా తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం తడిసిన... వరద ప్రభావిత ప్రాంతాల సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
– బాధితులకు భరోసా, జిల్లాల వారీగా నష్టం నివేదికలు సమర్పించాలన్న ఆదేశాలు
హనుమకొండ నవంబర్ 01 (ప్రజా మంటలు):భారీ వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం జరిగిన ప్రాంతాలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఏరియల్ సర్వే చేసిన అనంతరం, సమ్మయ్యనగర్, కాపువాడ, పోతననగర్ ప్రాంతాల్లో బాధితులను... జగిత్యాల వ్యాపారవేత్త బట్టు సుధాకర్ మృతి
– కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల (రూరల్): నవంబర్ 01 (ప్రజా మంటలు):
పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బట్టు సుధాకర్ మరణించడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ... బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ లో వర్షిత మృతి – ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్
వర్షిత మృతి అనుమానాస్పదం – కవిత
110 మంది పిల్లలు ఏడాదిన్నరలో చనిపోయారని ఆవేదన
స్పెషల్ ఎంక్వైరీ, సిట్ వేయాలని డిమాండ్
ప్రభుత్వం మానవత్వంతో స్పందించాలని విజ్ఞప్తి
రాంపూర్,హుజురాబాద్ నవంబర్ 01 (ప్రజా మంటలు)::
బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ లో అనుమానాస్పదంగా మృతిచెందిన శ్రీ వర్షిత కుటుంబాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు.... ఇంకెన్నాళ్లీ అంతర్యుద్ధం? కాంగ్రెస్ vs కాంగ్రెస్ — జగిత్యాల వేడెక్కుతున్న రాజకీయ సమీకరణాలు
45 ఏళ్ళ రాజకీయ జీవితం అర్ధంతరంగా ముగిసినా?
పార్టీలో పట్టుకోల్పోతున్నారా?
పదేళ్ల నాయకుడు సంజయ్ తో పోటీ పడలేకపోతున్నారా?
జగిత్యాల, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):జగిత్యాల నియోజకవర్గం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే అంతర్యుద్ధానికి వేదికగా మారింది. అధికారపక్షంలో ఇలాంటి అంతర్గత యుద్ధం జరగడం కార్యకర్తలలో, నాయకులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఒకదశలో రాష్ట్ర... 