చదువుతోనే చక్కటి జీవితం జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్
జగిత్యాల మే 24 (ప్రజా మంటలు)
చదువుతోనే సమాజంలో
గుర్తింపు, చక్కటి జీవితం లభిస్తుందని జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ అన్నారు పట్టణంలోని ఎల్ ఎల్ గార్డెన్స్ లో జరిగిన గౌడ ప్రొఫెషనల్ అండ్ అఫీషియల్స్ అసోసియేషన్ (గోప) జగిత్యాల జిల్లా కమిటీ నిర్వహించిన ప్రతిభ పురస్కారాల అవార్డ్స్ మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు
.jpg)
పేద విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత విద్య, సౌకర్యాలు అందిస్తుందన్నారు. మంచిగా చదువుకుంటే ఉన్నతంగా ఎదగవచ్చని సూచించారు కుల పెద్దలు తల్లిదండ్రులు పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని కోరారు ఉన్నత చదువులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం పలు సౌకర్యాలు కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు.
గౌడ పేద విద్యార్థులకు ( గొప) అండగా ఉంటుంది గోప రాష్ట్ర అధ్యక్షుడు
గౌడ పేద విద్యార్థులకు గోప అండగా అండగా ఉంటుందని గోపా రాష్ట్ర అధ్యక్షులు బండి సాయన్న గౌడ్ తెలిపారు . గౌడ విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలనే సంకల్పంతో ప్రతిభా పురస్కార ప్రధాన మహోత్సవం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. చదువు ఒక్కటే ఆత్మవిశ్వాసం పెంచుతుందన్నారు. ప్రపంచంలో నిలబెడుతుందన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ప్రేరణ కలిగించారు ఇష్టపడి చదవాలని చదువుతూనే భవిత ఉందని చెప్పారు తల వంచి పుస్తకం చదివితే తల ఎత్తుకునేలా చేస్తుందని చదువు విలువను చాటారు పట్టుదలతో సబ్జెక్టు నైపుణ్యాలు అన్ని భాషలపై పట్టు సాధించాలి పట్టు సాధిస్తే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని విజేతలుగా నిలుస్తారని ఆయన పేర్కొన్నారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గోల్కొండ రాజు వారసులమని ఆయన స్ఫూర్తితో రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు

క్రమశిక్షణ పట్టుదలతో విద్యార్థులు చదువుకోవాలి ఆర్డిఓ మధుసూదన్ గౌడ్
మధుసూదన్ గౌడ్ మాట్లాడుతూ క్రమశిక్షణ పట్టుదలతో విద్యార్థులు చక్కగా చదువుకోవాలని చెప్పారు ఒక ఆడపిల్ల ఇంట చదివితే ఆ ఇంటికి వెలుగు వస్తుందని ఆ కుటుంబమే ఎదుగుతుందని అన్నారు చదువుకునే పేద పిల్లలకు గోపా తోడుండి ఆర్థికంగా ఆదుకుంటుందని చదువు ఎవరు ఆపవద్దని ఉన్నత చదువులు తప్పకుండా చదవాలని వక్తలు ఆకాంక్షించారు. అనంతరం
పదవ తరగతి ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరంలో 90 శాతం మార్కులు పైగా సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు అందజేశారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థికి 5000 వేల నగదు బహుమతి ప్రోత్సాహకంగా అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గోపా కమిటీ జగిత్యాల జిల్లా కమిటీ తో పాటు కోరుట్ల మెట్పల్లి రాయికల్ మల్యాల పెగడపల్లి మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు గోప సభలో ప్రవీణ్ కళా బృందం పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల ఎమ్మెల్యే వైఖరి విడ్డూరంగా ఉంది - మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి
జగిత్యాల జూన్ 15(ప్రజా మంటలు)యావర్ రోడ్డు పై అక్రమ నిర్మాణాలు తొలగించండి
జిల్లా కలెక్టర్ ప్రజా వాణిలో జీవన్ రెడ్డి పిర్యాదు
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అవలంబిస్తున్న వైఖరి చాలా విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో... బదిలీ పై వెళుతున్న సహాయ సంచాలకులు డా.బి.నరేష్ ను సన్మానించిన టిఎన్జీఓ లు
జగిత్యాల జూన్ 15(ప్రజా మంటలు)జిల్లా పశు సంవర్థక శాఖ లో సహాయ సంచాలకులు గా పని చేసిన డా.బోనగిరి నరేష్ ఇటీవలే బదిలీ పై కరీంనగర్ వెళ్లిన సందర్బంగా జిల్లా పశు వైద్యాధికారి డా.బి.ప్రకాశ్ అధ్యక్షతన నిర్వహించిన వీడ్కోలు సన్మాన కార్యక్రమం లో టిఎన్జీఓ జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టిఎన్జీఓ... జగిత్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల జూన్ 15(ప్రజా మంటలు)జిల్లాను వైద్య ఆరోగ్య రంగాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావడానికి, పేద వర్గాల వారికి ఆధునిక వైద్య సౌకర్యాలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్అన్నారు.
జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్లోని మినీ సమావేశం మందిరంలో మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో... సింగరేణి నుంచి ఆదివాసీ హక్కుల వరకు: ఉత్తర తెలంగాణలో తెలంగాణ రక్షణ సేన విస్తరణ యాత్రలో కవిత
మంచిర్యాల/బెల్లంపల్లి/ఆసిఫాబాద్, జూన్ 15 (ప్రజా మంటలు):
తెలంగాణ రక్షణ సేన ఉత్తర తెలంగాణ పర్యటనలో భాగంగా మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఇంద్రవెల్లి, కేస్లాపూర్ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికుల సమస్యలు, ఆదివాసీ హక్కులు, యువత ఉపాధి, విద్యా-వైద్య రంగాలపై పార్టీ వైఖరిని వెల్లడించారు.
మంచిర్యాలలో... తహసీల్దార్ సంతకం ఫోర్జరీ ::నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్:: నలుగురు నిందితుల అరెస్ట్
జగిత్యాల జూన్ 14 (ప్రజా మంటలు):
(చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్)
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ ముద్రలతో తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో రాజుల దేవి నర్సయ్య, కలికోట వేణు, లోలపు గణేష్, పాకాల రాకేష్‌లను మెట్‌పల్లి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.
జగిత్యాల జిల్లా మెట్ పల్లి... ఖమ్మం బాధితురాలికి న్యాయం చేయాలి: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జూన్ 13 (ప్రజా మంటలు):
నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం అత్యాచారయత్నం బాధిత బాలికను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని త్వరితగతిన శిక్ష పడేలా... ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రక్షణ సేన హెచ్చరిక
హైదరాబాద్, జూన్ 13 (ప్రజా మంటలు):
తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రతి గింజతో సహా ప్రభుత్వం కొనుగోలు చేయాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు రూప్ సింగ్ డిమాండ్ చేశారు. కేంద్రం 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతుండగా, రాష్ట్రంలో 70 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉత్పత్తి... సాహితీవేత్త ,విద్యావేత్త ఎమ్ వి నరసింహారెడ్డి భౌతిక కాయానికి అంతిమ నివాళులు
జగిత్యాల జూన్ 10 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రం కు చెందిన ప్రముఖ సాహితీవేత్త విద్యావేత్త ఎంవీ నరసింహారెడ్డి సోమవారం సాయంత్రం మృతి చెందగా బుధవారం ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నరసింహారెడ్డి కుమారులు శ్రీనివాస్ రెడ్డి శ్రీధర్ రెడ్డిలు చితికి నిప్పు అంటించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
అంతిమయాత్రలో బంధువులు అభిమానులు శిష్యులు కళాశాల... రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కంటిదానం ,నేత్రదాన ప్రతిజ్ఞ అవగాహన
జగిత్యాల : జూన్ 10(ప్రజా మంటలు)
ప్రపంచ నేత్రదాన దినోత్సవం జూన్ 10, సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ - రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో ఎల్.వి. ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ, హైదరాబాద్ వారి సహకారంతో బుధవారం పెన్షనర్స్ భవన్ (కోర్ట్ ప్రక్కన) “కంటి దానం – నేత్రదాన ప్రతిజ్ఞ, అవగాహన కార్యక్రమం”... స్వర్గీయ మంచాల రామేశం నేత్రాలను దానం చేసిన కుటుంబ సభ్యులు
జగిత్యాల జూన్ 10(ప్రజా మంటలు)స్వర్గీయ మంచాల రామేశం నేత్రాలను సేకరించిన ఎల్ వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ టెక్నీషియన్ కు జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.సునీల్ కుమార్, ఎం సి హెచ్ సూపరింటెండెంట్ డా. కృష్ణమూర్తి, రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ సిరిసిల్లశ్రీనివాస్, రోటరీసభ్యులు టీవి సూర్యం ద్వారా అందజేస్తున్న రామేశం కుమారుడు మంచాల... దేశంలో అత్యంత దీర్ఘకాలం ప్రధాని అవుతానని ఎప్పుడూ ఊహించలేదు: ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, జూన్ 10 (ప్రజా మంటలు):
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఢిల్లీలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) నాయకుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలో అత్యంత కాలం ప్రధాని పదవిలో కొనసాగుతానని తాను ఎప్పుడూ ఊహించలేదని వ్యాఖ్యానించారు.... నెహ్రూ 17 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించారు – చరిత్రను వక్రీకరించొద్దు: డాక్టర్. చిన్నారెడ్డి
హైదరాబాద్, జూన్ 10 (ప్రజా మంటలు):
జవహర్‌లాల్ నెహ్రూ కంటే ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కువ కాలం దేశాన్ని పాలించారని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారం చారిత్రక వాస్తవాలకు విరుద్ధమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి విమర్శించారు. చరిత్రను వక్రీకరించడం దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆయన పేర్కొన్నారు.
ఒక... 