సూర్య ధన్వంతరి సప్తమ బ్రహ్మోత్సవాలు
గొల్లపల్లి మే 09 (ప్రజా మంటలు):
శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో సప్తమ బ్రహ్మోత్సవలలో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, నిత్య అభిషేకములు, దేవదాయ శాఖ సూచన ప్రకారం "ఆపరేషన్ సిందూర్ "లో ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా . నేడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఉదయం 10 గంటలకు 108 మాతలచే కుంకుమార్చన, అనంతరం ముఖ్య అతిథులు డాక్టర్ భోగ శ్రావణి లక్కి డీప్ డ్రా 5 గురు మాతలను సెలక్ట్ చేసి వారికి బహుమతులు ప్రదానం చేసారు.
తదుపరి అతిథులకు సన్మానం తర్వాత గౌరవనీయులైన డాక్టర్ భోగ శ్రావణి మాట్లాడుతు, ప్రతి శుక్రవారం జరుగు చున్న, కుంకుమ పూజ లో అందరు పాల్గొనాలని కొరారు, అలాగే ఉత్సవాలలో అందరు పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. తదుపరి ప్రసాద వితరణ, అల్పాహారం భక్తులకు అందజేశారు.
ఈ కార్యక్రమములో దేవాలయ ట్రస్ట్ ఫౌండర్ & చైర్మన్. డాక్టర్ వడ్లగట్ట రాజన్న, అధ్యక్షులు పాల్తెపు శంకర్, ప్రధాన కార్యదర్శి వడ్ల గట్ట శంకర్, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం, ఉపాధక్షులు డాక్టర్ గుడిసె వెంకటరాజం, గౌరవ అధ్యక్షులు నాయిని విద్యాసాగర్ రావు,
ఆర్గనైజింగ్ సెక్రెటరి వొడ్నాల శ్రీనివాస్,ధర్మకర్త
భారతాల రాజసాగర్
ఆలయ అర్చకుల
చిలుకముక్కు నాగరాజు, చిలుక ముక్కు విష్ణు మహిళా సమితి సభ్యులు
వొడ్నాల లత, వడ్లగట్ట స్వాతి, పాల్తె పు అరుణ భారతాల గీత, జయశ్రీ, అన్నపూర్ణ, భారతి, లత, పెద్ది శ్రీనివాస్, రమణయ్య, పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఉద్యమకారులకు న్యాయం చేయని కేసీఆర్ ప్రభుత్వం

ప్లాస్టిక్ బ్యాగ్ లు వద్దు..క్లాత్ బ్యాగులు ముద్దు

మెటుపల్లి లో దొడ్డి కొమురయ్య 79 వ వర్ధంతి

6 లక్షల మంది భక్తులు బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ

బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి పట్టాభిరామ్

ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే 2025 వేడుకలు

బన్సీలాల్ పేట లో వెలుగు చూసిన బోనాల చెక్కుల గోల్ మాల్

డెంగ్యూ పాజిటివ్ కేసు..అప్రమత్తమైన అధికారులు

రేపటి నుంచి వారం పాటు శ్రీసాయి సప్తాహ ఉత్సవాలు

ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయి చదువుకి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్థిక చేయూత

రాయికల్ మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు.
