బీడీ కార్మికుల తో మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 24(ప్రజా మంటలు)
పట్టణంలో 45వ వార్డులో బీడీ కార్మికులతో ముచ్చటించిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్
అక్కడున్న బీడీ కార్మికులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 4000 ఇస్తానన్న పెన్షన్ కేసీఆర్ ఉన్నప్పుడు వస్తున్న పెంచని వస్తుందని అన్నారు.
ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం అంటున్న ఈ ప్రభుత్వం రోజు కూలి చేసుకునే వాళ్ళం బస్సులో ప్రయాణం చేస్తే మా పొట్ట ఎట్లా గడుస్తుందని, 500 రూపాయలు తీసుకొని కిరాణా షాప్ కు వెళ్తే రెండు రోజులకు కూడా సరుకులు రావట్లేదని నిత్యవసర సరుకులు తగ్గించాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఇస్తానన్న ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని మళ్ళీ కేసీఆర్ వస్తేనే అందరి జీవితాలు బాగుపడతాయని అన్నారు. కెసిఆర్ కవితక్క కృషితో బీడీ కార్మికులకు పెన్షన్ వచ్చిందని అందుకుగాను బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ దారీ ఖర్చులకు గాని 4000 రూపాయలు అందజేసిన బీడీ కార్మికులు
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీలం ప్రియాంక ప్రవీణ్ మాజీ కౌన్సిలర్ సంధ్య కిషోర్ నాయకులు గంగారెడ్డి పెండం గంగాధర్ ప్రశాంత్ వెంకట్
బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సూర్య ధన్వంతరి సప్తమ బ్రహ్మోత్సవాలు

భారత సైన్యానికి మద్దతుగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం
