సైబర్ క్రైమ్లపై స్టూడెంట్స్ కు అవెర్నెస్
సైబర్ క్రైమ్లపై స్టూడెంట్స్ కు అవెర్నెస్
సికింద్రాబాద్ ఫిబ్రవరి 10 (ప్రజామంటలు) :
రోజు, రోజుకి పెరుగుతున్న సైబర్ క్రైమ్ లపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకొని, అప్రమత్తంగా ఉండాలని మహాంకాళి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.పరుశరామ్ అన్నారు. సోమవారం సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని తపస్య జూనియర్ కాలేజీలో నిర్వహించిన సైబర్ క్రైమ్ అవెర్ నెస్ కార్యక్రమంలో స్టూడెంట్లకు అవగాహన కల్పించారు. మొబైల్ లో వచ్చే అనుమానస్పద లింక్ లపై క్లిక్ చేయవద్దని, స్పామ్ నెంబర్లను లిఫ్ట్ చేయవద్దని, ఓటీపీలను షేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్ నేరస్థులు రోజురోజుకి కొత్త, కొత్త పద్దతుల్లో మన బ్యాంకుల్లోని సేవింగ్స్ ను ఖాళీ చేసేందుకు యత్నిస్తున్నారని, ఈ విషయంపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ టీమ్ సభ్యులు, ఎస్ఐ సుబ్రహ్మాణ్యం, సిబ్బంది, స్టూడెంట్స్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
