కలాం స్ఫూర్తి బస్ యాత్రను సందర్శించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
.
జగిత్యాల ఫిబ్రవరి 8( ప్రజా మంటలు )
శనివారం రోజున పట్టణంలోని ప్రభుత్వ ఓల్డ్ పాఠశాలలో ప్రాంగణంలోని ఏర్పాటు చేసిన కలాం స్ఫూర్తి బస్సు యాత్రను సందర్శించి ల్యాబ్ పరికరాలను పరిశీలించారు.
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తి యాత్ర భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఈ యాత్ర సందర్శించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
యువ పారిశ్రామికవేత్త మధులాష్ బాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆధునిక సాంకేతికతను అందించేందుకు నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుందని కలెక్టర్ కి తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలాం స్ఫూర్తి యాత్రలో భాగంగా ఈరోజు మన జగిత్యాల జిల్లాకు రావడం జరిగిందని.
ఇందులోని ల్యాబ్ అంత పరిశీలించడం జరిగిందని అన్నారు.
నూతన సదుపాయలతో కూడిన ల్యాబ్ అని ఇందులో త్రీడీ ప్రింటింగ్ ఓవర్ బోర్డ్స్ , అర్బన్ రియాల్టీ , మార్చవల్ రియాల్టీ వంటి ఆధునిక పరికరాలతో ఉందని అన్నారు.
అనంతరం నిర్వాహకుల బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు మామూలుగా మొబైల్ ఫోన్ లో గాని చూడడం జరుగుతుంది.
కానీ రియాల్టీగ చూడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకుందని అన్నారు.
పిల్లల్లో అందరూ చూసి మీరు కూడా నైపుణ్యాలు నేర్చుకొని కొత్త కొత్త టెక్నాలజీ పెంపొందించడానికి అవసరం పడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో పులి మధుసుధన్ గౌడ్, జిల్లా విద్యాధికారి రామ్, ఎమ్మార్వో , ఉపాధ్యాయుల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సదర్ ఉత్సవ్ మేళా - ట్రాఫిక్ మళ్లింపు
.jpg)
ఢిల్లీలో ప్రవేశం నిరాకరించబడిన హిందీ పండితురాలు ఫ్రాన్సిస్కా ఓర్సిని
.jpg)
ఏపీకి వాయుగుండం ముప్పు! - ఆరెంజ్ హెచ్చరిక
.jpeg)
అమెరికా వ్యవసాయ రంగంలో కూలీల కొరత సమస్య

సిటీలో కన్నుల పండువగా దీపావళి సెలబ్రేషన్స్

సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో దీపావళి సమ్మేళనం, వస్త్రాల పంపిణీ.

మహిళా అభ్యర్థికి మాల వేసిన నితీశ్ కుమార్ – మానసిక స్థితిపై చర్చ మళ్లీ మొదలు

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి బండి సంజయ్

ఉద్ధయనిధి దీపావళి శుభాకాంక్షలపై బీజేపీ రాజకీయ ఆగ్రహం
.jpeg)
ఆసియా కప్ ట్రోఫీ వివాదం: మొహ్సిన్ నఖ్వీకి భారీ షాక్ – BCCIకి శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మద్దతు
.jpeg)
రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగితే భారతపై భారీ సుంకాలు – ట్రంప్ హెచ్చరిక

ఫుట్ పాత్ నిరాశ్రయుల మద్య దీపావళి పండుగ వేడుకలు
