ఇందిరమ్మ ఇండ్ల కోసమే 4,860 దరఖాస్తులు

On
ఇందిరమ్మ ఇండ్ల కోసమే 4,860 దరఖాస్తులు

ప్రజావాణిలో 7,142 దరఖాస్తులు రేషన్ కార్డుల కోసం 1,861

ఇందిరమ్మ ఇండ్ల కోసమే 4,860 దరఖాస్తులు

దరఖాస్తులు స్వీకరించిన చిన్నారెడ్డి, దివ్య

హైదరాబాద్ ఫిబ్రవరి 04:

మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 7,142 దరఖాస్తులు అందాయి.

అందులో ఎక్కువ శాతం ఇందిరమ్మ ఇండ్ల కోసం 4,860 దరఖాస్తులు వచ్చాయి, పౌర సరఫరాల శాఖకు సంబంధించి 1,861 ( రేషన్ కార్డులు ) దరఖాస్తులు వచ్చాయి,

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 175, విద్యుత్ శాఖకు సంబంధించి 135,  రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 46, ప్రవాసి ప్రజావాణికి సంబంధించి 01 అందాయి.ఇతర శాఖలకు సంబంధించి 64 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. 

ప్రజావాణి ఇన్చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

Tags
Join WhatsApp

More News...

Local News  Crime  State News 

జగిత్యాల పెట్రోల్ బంకు భూమి ఆక్రమణపై ముఖ్యమంత్రి కార్యాలయంలో పిర్యాదు – మాజీ కౌన్సిలర్ జయశ్రీ

జగిత్యాల పెట్రోల్ బంకు భూమి ఆక్రమణపై ముఖ్యమంత్రి కార్యాలయంలో పిర్యాదు – మాజీ కౌన్సిలర్ జయశ్రీ జగిత్యాల, నవంబర్ 06 (ప్రజామంటలు):జగిత్యాల పట్టణంలో ప్రభుత్వ భూములపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలపై మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ ముఖ్యమంత్రి కార్యాలయానికి పిర్యాదు చేశారు. జగిత్యాల కొత్త బస్టాండ్‌ కూడలిలో ఉన్న పెట్రోల్ బంక్‌ (సర్వే నంబర్ 138) పరిధిలోని 20 గుంటల స్థలం అక్రమంగా ఆక్రమించబడిందని ఆమె పిర్యాదులో పేర్కొన్నారు. మున్సిపాలిటీ నిర్లక్ష్య...
Read More...

కొల్లూరు 2BHK జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం:: పాల్గొన్న మంత్రి ఉత్తం కుమార్, అడువాల జ్యోతి లక్ష్మణ్

కొల్లూరు 2BHK జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం:: పాల్గొన్న మంత్రి  ఉత్తం కుమార్, అడువాల జ్యోతి లక్ష్మణ్ కొల్లూరు కాలనీలో కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనం – ఉత్తం కుమార్ రెడ్డి, నిర్మల జగ్గారెడ్డి     హైదరాబాద్ నవంబర్ 06 (ప్రజామంటలు): జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ఈ క్రమంలో కొల్లూరు 2-BHK కాలనీ ఫేజ్-2 లో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల...
Read More...
State News 

గాంధీ ఆస్పత్రి ఆవరణ నుంచి అనాథలను తరలించిన పోలీసులు

గాంధీ ఆస్పత్రి ఆవరణ నుంచి అనాథలను తరలించిన పోలీసులు సికింద్రాబాద్, నవంబర్ 06 (ప్రజామంటలు) :   గాంధీ ఆస్పత్రి ఆవరణ, గాంధీ మెట్రోస్టేషన్‌పరిసరాల్లో నివసిస్తున్న అనాథలు, యాచకులను చిలకలగూడ పోలీసులు గురువారం అనాథాశ్రమాలకు తరలించారు. ఆస్పత్రి వద్ద ప్రతిరోజు జరిగే అన్నదానాల కారణంగా అనాథలు, బిచ్చగాళ్లు పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుతున్నారు.ఈ పరిస్థితి గుర్తు తెలియని మృతదేహాల కేసులు పెరగడానికి దారితీస్తోందని అధికారులు తెలిపారు. సమస్యను...
Read More...
State News 

వృద్ద అనాధల మరణాలు నిత్యకృత్యమయ్యాయి. :: పరిష్కారం చూపండి సార్.

వృద్ద అనాధల మరణాలు నిత్యకృత్యమయ్యాయి. :: పరిష్కారం చూపండి సార్. ఎస్హెచ్ఆర్సీ చైర్మన్ కు ఏసీపీ విజ్ఞప్తి సికింద్రాబాద్, నవంబర్ 06 (ప్రజామంటలు) : గాంధీ ఆసుపత్రి ఆవరణలో అనాథల మరణాలు సర్వసాధారణంగా మారయ్యాయని, ఈ అంశంపై ఫోకస్ చేసి, పరిష్కారం చూపాలని చిలకలగూడ డివిజన్ ఏసీపీ శశాంక్ రెడ్డి రాష్ర్ట మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డా.షమీమ్ అక్తర్ కు విజ్ఞప్తి చేశారు. గురువారం గాంధీ...
Read More...
National  International  

థాయిలాండ్‌లో మిస్ యూనివర్స్ పోటీల్లో వివాదం – పోటీ పర్యవేక్షకురాలిపై అవమాన ఆరోపణలు

థాయిలాండ్‌లో మిస్ యూనివర్స్ పోటీల్లో వివాదం – పోటీ పర్యవేక్షకురాలిపై అవమాన ఆరోపణలు బ్యాంకాక్ (థాయిలాండ్), నవంబర్ 06 : థాయిలాండ్‌లో జరుగుతున్న మిస్ యూనివర్స్ 2025 అందాల పోటీల్లో తీవ్ర వివాదం చెలరేగింది. పోటీ పర్యవేక్షకురాలు నవత్ ఇత్సారక్రిషిల్, మిస్ యూనివర్స్ థాయిలాండ్ అధ్యక్షురాలు, పాల్గొనే అందగత్తెలను అవమానించారన్న ఆరోపణలు బహిరంగంగా వెల్లువెత్తాయి. బ్యాంకాక్‌లోని ప్రధాన వేదికలో జరుగుతున్న ఈ గ్లోబల్ ఈవెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల అందాల...
Read More...

మహబూబాబాద్ జిల్లాలో రూ.10 వేల లంచం లంచం తీసుకొంటూ ఏసీబీకి దొరికిన వ్యవసాయ శాఖ అధికారి 

మహబూబాబాద్ జిల్లాలో రూ.10 వేల లంచం లంచం తీసుకొంటూ ఏసీబీకి దొరికిన వ్యవసాయ శాఖ అధికారి  మహబూబాబాద్, నవంబర్ 06 (ప్రజామంటలు): మహబూబాబాద్ జిల్లాలో లంచం కేసులో వ్యవసాయ శాఖ అధికారి ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు. అనేపురం గ్రామం, మర్రిపాడ మండలంలో పనిచేస్తున్న **వ్యవసాయ విస్తరణ అధికారి జీ. సందీప్‌ (29)**ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు వారంగల్ రేంజ్‌ పరిధిలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సమాచారం ప్రకారం, నవంబర్ 06న...
Read More...

అసిఫాబాద్ సివిల్ సప్లైస్ కార్యాలయ అధికారులపై ఏసీబీ ఉచ్చు – రూ.75 వేల లంచం కేసు

అసిఫాబాద్ సివిల్ సప్లైస్ కార్యాలయ అధికారులపై ఏసీబీ ఉచ్చు – రూ.75 వేల లంచం కేసు అసిఫాబాద్, నవంబర్ 06 (ప్రజామంటలు): అసిఫాబాద్ జిల్లాలో లంచం కేసులో ఇద్దరు అధికారులను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రంగంలో పట్టుకున్నారు. సివిల్ సప్లైస్‌ కార్యాలయానికి చెందిన డిస్ట్రిక్ట్ మేనేజర్ (AO-1) గురుబెల్లి వెంకట్ నరసింహారావు, టెక్నికల్ అసిస్టెంట్ (AO-2) కోతగొల్ల మనికాంత్ లపై ఏసీబీ ఉచ్చు వేసింది. సమాచారం ప్రకారం, నవంబర్ 06న...
Read More...
State News 

నవీన్ యాదవ్‌కు మద్దతుగా కోట నీలిమ ప్రచారం

నవీన్ యాదవ్‌కు మద్దతుగా కోట నీలిమ ప్రచారం జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ బరిలో ఉత్సాహం సికింద్రాబాద్, నవంబర్ 06 (ప్రజామంటలు): జూబ్లీహిల్స్‌ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌అభ్యర్థి వి.నవీన్‌యాదవ్‌కు మద్దతుగా పీసీసీ వైస్‌ప్రెసిడెంట్‌డాక్టర్‌కోట నీలిమ గురువారం విస్తృత ప్రచారం నిర్వహించారు. సోమాజిగూడ డివిజన్‌లోని ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో ఆమె స్థానిక వ్యాపారస్తులు, అపార్ట్ మెంట్‌వాసులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం గత రెండేళ్లలో...
Read More...
Local News  State News 

13 గంటల పాటు అరుదైన గుండె శస్త్రచికిత్స..

13 గంటల పాటు అరుదైన గుండె శస్త్రచికిత్స.. బేగంపేట కిమ్స్‌ సన్‌షైన్‌ హాస్పిటల్‌లో అరుదైన సర్జరీ సక్సెస్ సికింద్రాబాద్, నవంబర్ 06 (ప్రజామంటలు) :   వరంగల్‌కు చెందిన 58 ఏళ్ల వ్యక్తికి  బేగంపేట కిమ్స్‌ సన్‌షైన్‌ హాస్పిటల్‌లో  చేసిన అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. రోగి గుండె ప్రధాన రక్తనాళం ఆయోర్టాలో 13.5 సెంటీమీటర్ల మేర ఏర్పడిన ఆన్యురిజం కారణంగా పూర్తిగా ఆయన...
Read More...
Crime  State News 

చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్న మహిళ – సంగారెడ్డిలో విషాద ఘటన

చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్న మహిళ – సంగారెడ్డిలో విషాద ఘటన సంగారెడ్డి, నవంబర్ 06 (ప్రజా మంటలు): సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవ్య హోమ్స్ కాలనీలో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. చీమలకు భయపడి ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. మనీషా (25) అనే వివాహిత తన ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరివేసుకొని బలవన్మరణం చేసుకుంది. సమాచారం మేరకు, మనీషాకు...
Read More...

మాల్యాలలో యువకుడి ఆత్మహత్యాయత్నం – తల్లి మృతి పై చర్యల కోసం డిమాండ్

మాల్యాలలో యువకుడి ఆత్మహత్యాయత్నం – తల్లి మృతి పై చర్యల కోసం డిమాండ్ జగిత్యాల (రూరల్), నవంబర్ 06 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా మల్యాల మండల పోలీస్ స్టేషన్ వద్ద దుర్ఘటన చోటుచేసుకుంది. నూకపల్లి గ్రామానికి చెందిన యువకుడు అఖిల్ పోలీస్ స్టేషన్ గేట్ గోడ ఎక్కి తనపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం మేరకు, అఖిల్ తల్లి...
Read More...
Local News  State News 

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మాగంటి సునీతకు మద్దతుగా బీఆర్ఎస్ నేతల ప్రచారం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మాగంటి సునీతకు మద్దతుగా బీఆర్ఎస్ నేతల ప్రచారం హైదరాబాద్‌, నవంబర్ 06 (ప్రజా మంటలు): జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో షేక్‌పేట్ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారికి మద్దతుగా పలువురు నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు, మాజీ...
Read More...