3వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్-2025 లో పతకాలు సాధించిన జిల్లా పోలీస్ సిబ్బందిని అభినందించిన ఎస్పి అశోక్ కుమార్.

On
3వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్-2025 లో పతకాలు సాధించిన జిల్లా పోలీస్ సిబ్బందిని అభినందించిన ఎస్పి అశోక్ కుమార్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల ఫిబ్రవరి 3( ప్రజా మంటలు ) : 

కరీంనగర్‌లో జరిగిన 3వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్-2025 జనవరి 28 నుండి ఫిబ్రవరి 1 వరకు జరిగిన ఈ క్రీడలొ జిల్లా కి చెందిన క్రీడాకారులు 3-రజత మరియు 2-కాంస్యం పతకాలు సాధించారు.

ఈ సందర్భంగా పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ జిల్లా, జోనల్ స్థాయిలో ఉత్తిమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించినందుకు ముందుగా క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు.

ఇదే స్పూర్తిని కనబరుస్తూ రాబోవు రోజుల్లో జాతీయస్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.  

  1. AR హెడ్ కానిస్టేబుల్ రాజు,Hammer Throw, 1 Silver medal.
  2. AR కానిస్టేబుల్, T.మల్లేశం,Table Tennis,1 Bronze medal.
  3. AR కానిస్టేబుల్ D.నరేందర్, Weight Lifting 1 Silver, Power Lifting, 1 Bronze Medal.
  4. AR కానిస్టేబుల్ సాయి మాధవన్ , Yoga,1 Silver medal.

ఈ కార్యక్రమములో అదనపు ఎస్పి బీమ్ రావు, RI లు కిరణ్ కుమార్ ,రామకృష్ణ పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

జగిత్యాల మాతా శిశు ఆసుపత్రి పరిశీలన

జగిత్యాల మాతా శిశు ఆసుపత్రి పరిశీలన జగిత్యాల (రూరల్) నవంబర్ 03 (ప్రజా మంటలు): జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రి మరియు ఆక్సిజన్ ప్లాంట్‌ను సందర్శించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న పడకలు, ఆక్సిజన్ సరఫరా, మందుల నిల్వలు, స్టాఫ్ హాజరు రిజిస్టర్ తదితర అంశాలను పరిశీలించి, వైద్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు....
Read More...
State News 

మీర్జగూడ బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కవిత

మీర్జగూడ బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కవిత హైదరాబాద్ నవంబర్ 03 (ప్రజా మంటలు): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజీ  వద్ద ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తెలంగాణ జాగృతి అధినేత్రి కవిత, ట్విట్టర్ ద్వారా తన తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేసారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవడంతో పాటు గాయపడిన...
Read More...

జయపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – డంపర్ 17 వాహనాలను డీ కొట్టడంతో, 11 మంది మృతి, 10 మందికి పైగా గాయాలు

జయపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – డంపర్ 17 వాహనాలను డీ కొట్టడంతో, 11 మంది మృతి, 10 మందికి పైగా గాయాలు   జయపూర్ (రాజస్తాన్), నవంబర్ 03 జయపూర్‌లో భయంకర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న భారీ డంపర్ నియంత్రణ కోల్పోయి వరుసగా 17 వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 10 మందికి పైగా గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని SMS ట్రామా సెంటర్‌కు...
Read More...

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం – 17 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం – 17 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద బస్సు, లారీ ఢీ. ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌, నవంబర్‌ 03:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మీర్జాగూడ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సును కాంకర్‌ లారీ...
Read More...
National  Sports  International  

ప్రపంచ మహిళా క్రికెట్ కప్‌ విజేత భారత్‌ — చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్‌ సేన

ప్రపంచ మహిళా క్రికెట్ కప్‌ విజేత భారత్‌ — చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్‌ సేన మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025 ఫైనల్లో భారత్‌ ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసి భారీ స్కోర్‌ చేసిన భారత్‌ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను ఓడించింది. భారత్‌ విజయం: 47 పరుగుల తేడాతోమ్యాచ్ బెస్ట్ ప్లేయర్‌: స్మృతి మంధానాసిరీస్ బెస్ట్ ప్లేయర్‌: హర్మన్‌ప్రీత్ కౌర్ నవి ముంబై నవంబర్ 02: మహిళల...
Read More...
Local News  State News 

నవీన్ యాదవ్‌కు మద్దతుగా పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ ప్రచారం

నవీన్ యాదవ్‌కు మద్దతుగా పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ ప్రచారం సికింద్రాబాద్ , నవంబర్ 02 (ప్రజా మంటలు):  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి వి. నవీన్ యాదవ్‌కు మద్దతుగా సోమాజిగూడ డివిజన్ లోని ఎల్లారెడ్డి గూడలో పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా దుర్గాదేవి ఆలయంలో నవీన్ యాదవ్ గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు....
Read More...
National  International   State News 

కెన్యాలో కార్తీక మాస వనభోజనాలు..పూజలు

కెన్యాలో కార్తీక మాస వనభోజనాలు..పూజలు సికింద్రాబాద్, నవంబర్ 02 (ప్రజామంటలు) : కెన్యా దేశంలోని మోంబాసా లో స్థిరపడ్డ తెలుగు రాష్ర్టాల ప్రజలు ఆదివారం కార్తీక మాస పూజలు, వనభోజనాలు కార్యక్రమాలను సంప్రదాయబద్దంగా నిర్వహించారు. మోంబాసా లోని విశాలమైన హిందూ యూనియన్ పార్కు ప్రాంతంలో  మహిళలు రావి చెట్టు కింద ఉసిరి కొమ్మలు,ఉసిరి కాయలు, తులసి ఆకులు పెట్టి శివుడికి పూజలు...
Read More...
National  State News 

బీహార్‌ను మేడ్ ఇన్ ఇండియా హబ్‌గా మార్చడమే లక్ష్యం’: ప్రధాని మోదీ

బీహార్‌ను మేడ్ ఇన్ ఇండియా హబ్‌గా మార్చడమే లక్ష్యం’: ప్రధాని మోదీ ఆరా (బీహార్) నవంబర్ 02: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటనలు చేశారు. ఆరాలో జరిగిన ఈ భారీ సభలో ఆయన మాట్లాడుతూ, “బీహార్‌ను మేడ్ ఇన్ ఇండియా హబ్‌గా మార్చడమే నా లక్ష్యం. బీహార్ ప్రజలు ఎన్డీఏతో ఉన్నారు” అని స్పష్టం చేశారు. “ఢిల్లీ...
Read More...

తెలంగాణ జాగృతిలో భారీగా బీసీ నాయకుల చేరికలు

తెలంగాణ జాగృతిలో భారీగా బీసీ నాయకుల చేరికలు హైదరాబాద్‌ నవంబర్ 02 (ప్రజా మంటలు): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కు బీసీ సమాజం నుంచి మద్దతు లభిస్తోంది. కవిత నాయకత్వం, బీసీ హక్కుల కోసం ఆమె చేస్తున్న కృషి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది బీసీ నాయకులు జాగృతి లో...
Read More...
Local News  State News 

తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ప్రకటన

తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ప్రకటన హైదరాబాద్ నవంబర్ 03 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మోరం వీరభద్రరావు, జాడి శ్రీనివాస్ నియమితులయ్యారు. టీజేటీఎఫ్ నూతన కమిటీని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం ప్రకటించారు. తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్  విద్యారంగ వికాసానికి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు.  తెలంగాణ...
Read More...
National  Sports  State News 

🇮🇳 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ — భారత మహిళలు 298/7 స్కోరుతో ఇన్నింగ్స్ పూర్తి

🇮🇳 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ — భారత మహిళలు 298/7 స్కోరుతో ఇన్నింగ్స్ పూర్తి నవి ముంబై నవంబర్ 02: నవి ముంబైలోని DY పాటిల్ స్టేడియంలో జరుగుతున్న 2025 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. టాస్‌ నెగ్గిన దక్షిణాఫ్రికా మహిళల కెప్టెన్ లౌరా వోల్వార్ట్ట్ ఫీల్డింగ్ ఎంచుకున్నా, భారత బ్యాటర్లు తమ దూకుడు ఆటతో స్కోర్‌బోర్డ్‌ను రన్‌లతో నింపారు. ఓపెనర్ స్మృతి...
Read More...

భారత్‌ vs దక్షిణాఫ్రికా మహిళల ప్రపంచకప్ ఫైనల్‌ – శఫాలీ, స్మృతీ అద్భుత ఆరంభం

భారత్‌ vs దక్షిణాఫ్రికా మహిళల ప్రపంచకప్ ఫైనల్‌ – శఫాలీ, స్మృతీ అద్భుత ఆరంభం   ముంబయి నవంబర్ 02: నవి ముంబయిలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ జట్టు అద్భుత ఆరంభం చేసింది. ఓపెనర్లు శఫాలీ వర్మా, స్మృతీ మందానా సాహసోపేత బ్యాటింగ్‌తో భారత జట్టుకు బలమైన మొదటి పునాది వేశారు. ఇద్దరూ దక్షిణాఫ్రికా బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ స్కోరు వేగంగా పెంచుతున్నారు. చరిత్ర సృష్టించాలన్న హర్మన్‌ప్రీత్ కౌర్...
Read More...