బౌద్దనగర్ లో నూతన ప్రీ స్కూల్ ప్రారంభం
On
బౌద్దనగర్ లో నూతన ప్రీ స్కూల్ ప్రారంభం
సికింద్రాబాద్, ఫిబ్రవరి 03 (ప్రజామంటలు):
బౌద్దనగర్ డివిజన్ లోని గాంధీ విగ్రహాం ఏరియాలో నూతనంగా ఏర్పాటుచేసిన పల్లవి కిడ్జ్ ప్రీ స్కూల్ ను సోమవారం తీగుల్ల శిల్ప రామేశ్వర్ ప్రారంభించారు. ఈసందర్బంగా పలువురు నాయకులు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకులు తీగుల్ల రామేశ్వర్ గౌడ్, నిర్వాహకులు జవహార్ నగర్ కార్పొరేటర్ సతీష్, బౌద్దనగర్ కార్పొరేటర్ కంది శైలజ, శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ కంది నారాయణ, పాల్గొన్నారు.
––––––––––
–ఫొటో:
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఎంటర్టైన్మెంట్ కోసం గంట ₹10 కోట్లు ఖర్చు – సింగరేణి నిధులు దుర్వినియోగం
Published On
By From our Reporter
హైదరాబాద్ డిసెంబర్ 14 (ప్రజా మంటలు):
"జాగృతి జనం బాట" కార్యక్రమంలో భాగంగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ప్రెస్మీట్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం గంట ఎంటర్టైన్మెంట్ కోసం పది కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, అది కూడా సింగరేణి కార్మికుల... రెండో విడత 7 మండలాల్లోని గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతం
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల డిసెంబర్ 14 (ప్రజా మంటలు)జిల్లాలో రెండో విడత నిర్వహించిన గ్రామపంచాయతీ పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సందర్శించి పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ గౌడ్ డిపిఓ రఘువరన్ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు... రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం మద్దతు ఇచ్చిన అభ్యర్థులే గెలుస్తారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల రూరల్ డిసెంబర్ 14 (ప్రజా మంటలు) మండలం అంతర్గాం గ్రామంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మద్దతు ఇచ్చిన అభ్యర్థులే ఎక్కువ శాతం గెలుస్తారని ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.జగిత్యాల నియోజకవర్గంలో... సత్యమే గెలుస్తుంది – ఓట్ల చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం : రాహుల్ గాంధీ
Published On
By From our Reporter
న్యూ డిల్లీ డిసెంబర్ 14:
“సత్యమనే నినాదంతో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించుతాం” అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఓట్ల చోరీకి పాల్పడుతోందని, ఆ ప్రక్రియలో ఎన్నికల సంఘం (EC) కూడా కేంద్రంతో చేతులు కలిపి పనిచేస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
ఓట్ల... డెహ్రాడూన్లో సామల వేణుకు పీఆర్ ఎక్సలెన్స్–2025 అవార్డు
Published On
By From our Reporter
సికింద్రాబాద్, డిసెంబర్ 14 (ప్రజామంటలు) :
డెహ్రాడూన్లో జరిగిన 47వ జాతీయ ప్రజాసంబంధాల సదస్సులో హైదరాబాద్కు చెందిన అంతర్జాతీయ ఇంద్రజాలికుడు సామల వేణుకు ‘పబ్లిక్ రిలేషన్స్ ఎక్సలెన్స్–2025’ అవార్డు లభించింది. డెహ్రాడూన్ లో ఆదివారం హోటల్ ఎమరాల్డ్లో నిర్వహించిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు నరేష్ భన్సాల్ ఈ అవార్డును అందజేశారు.మ్యాజిక్ను మాధ్యమంగా చేసుకుని ప్రజాసంబంధాలకు విశేష... నెహ్రూపై తప్పుడు కథనాలు, మణిభెన్ డైరీ పేరుతో చరిత్ర వక్రీకరణ
Published On
By From our Reporter
(ప్రత్యేక విశ్లేషణ)
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల చేసిన ఒక వ్యాఖ్య దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా చరిత్రపరమైన సున్నిత అంశాలపై మరోసారి చర్చకు దారితీసింది. ఆయన చేసిన వ్యాఖ్య ప్రకారం — పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ ఖర్చుతో బాబ్రీ మసీదును పునర్నిర్మించాలనుకున్నారు అని, ఇందుకు ఆధారంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కుమార్తె మణిభెన్... "కీ శే"నల్ల రాజిరెడ్డి ఆశయాలతో సర్పంచ్ గా గెలిపిస్తే ఎప్పటికీ మీ ఇంటి ఆడబిడ్డ గా ఉంటా."
Published On
By From our Reporter
" నా బలం మీ నమ్మకం నా లక్ష్యం మన గొల్లపల్లి ఊరి అభివృద్ధి." సర్పంచ్ అభ్యర్థి నల్ల నీరజ సతీష్ రెడ్డి గొల్లపల్లి డిసెంబర్ 14ప్రజా మంటలు ( ప్రతినిధి అంకం భూమయ్య):
గొల్లపల్లి గ్రామ ప్రజలు సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి... నేత్రదాత గుంటోజు వరలక్ష్మి సంస్మరణ సభ ::నేత్రదానంపై అవగాహన కార్యక్రమం
Published On
By From our Reporter
భూపాలపల్లి / గోరికొత్తపల్లి, డిసెంబర్ 14 (ప్రజామంటలు) :
భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం చిన్న కోడెపాక గ్రామంలో నేత్రదాత గుంటోజు వరలక్ష్మి సంస్మరణ సభను ఆదివారం వారి స్వగృహంలో కుటుంబ సభ్యులు మరియు సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేత్రదానం, అవయవ దానం, శరీర దానం ప్రాధాన్యతపై వచ్చిన బంధు... 4 వ,వార్డు సభ్యునికి మద్దతు తెలిపిన ఆర్య వైశ్యులు
Published On
By From our Reporter
గొల్లపల్లి డిసెంబర్ 14 (ప్రజా మంటలు ప్రతినిధి అంకం భూమయ్య)
గొల్లపల్లి గ్రామాన్ని ఆదర్శ గా తీర్చిదిద్దడానికి, పారదర్శకమైన, నిజాయితీతో కూడిన పాలన అందించడానికి మీ ముందుకు వస్తున్న 4వ, వార్డు అభ్యర్థిగా క్యాస సతీష్ ప్రధాన ఐదు హామీలు:మన వీధిలో క్రమం తప్పకుండా చెత్త తొలగింపు మరియు డ్రైనేజీ వ్యవస్థను, పారిశుద్ధ్యానికి అత్యంత... జిల్లా పరిధిలో ప్రశాంతంగా జరిగిన రెండవ విడత సర్పంచ్ ఎన్నికలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల డిసెంబర్ 14 (ప్రజా మంటలు)రెండవ విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగి న్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న జాబితా పూర్, లక్ష్మీ పూర్, పొలస గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.
ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోనట్లు తెలిపారు .జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన... SIR పేరుతో మహిళల హక్కుల హరణం.. బీజేపీపై మమతా బెనర్జీ ఘాటు విమర్శలు
Published On
By From our Reporter
కృష్ణ నగర్ (పశ్చిమ బెంగాల్) డిసెంబర్ 14:
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమూల సవరణ (SIR) పేరుతో మహిళల హక్కులను హరించే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్లోని కృష్ణ నగర్లో SIRకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీకి మమతా... 