ఈనాటి ముఖ్య వార్తలు: మహా సిఎం నేడే, కౌశిక్ రెడ్డి, హరీష్ రావు అరెస్ట్, ఇందిరమ్మ ఇళ్ల aap మొదలు.....
ఈనాటి ముఖ్య వార్తలు: మహా సిఎం నేడే, కౌశిక్ రెడ్డి, హరీష్ రావు అరెస్ట్, ఇందిరమ్మ ఇళ్ల aap మొదలు......
మహారాష్ట్ర కొత్త సీఎం ప్రమాణస్వీకారం
సా.5:30కి ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ప్రమాణస్వీకారం
సీఎంగా ప్రమాణం చేయనున్న దేవేంద్ర ఫడ్నవీస్
డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్
ఈ నెల 16 నుంచి నాగ్‌పూర్‌లో అసెంబ్లీ సమావేశాలు
ఈ నెల 12లోగా కేబినెట్‌ను ఏర్పాటు చేసే అవకాశం
-------
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత
కౌశిక్‌రెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసుల మోహరింపు
నిన్న బంజారాహిల్స్ పీఎస్‌లో కౌశిక్‌పై కేసు నమోదు
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం.
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత
కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లిన మాజీమంత్రి హరీష్‌రావు
హరీష్‌రావును అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసులతో హరీష్‌రావు వాగ్వాదం
కౌశిక్‌రెడ్డి ఇంటి దగ్గర పోలీసుల మోహరింపు
నిన్న బంజారాహిల్స్ పీఎస్‌లో కౌశిక్‌పై కేసు నమోదు
---+-+
సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు
బెనిఫిట్ షో సందర్భంగా జాగ్రత్తలు తీసుకోలేదని..
థియేటర్ యాజమాన్యంపై పోలీసుల ఆరోపణ
సెక్యూరిటీ సరిగాలేక తొక్కిసలాట జరిగిందన్న పోలీసులు
------
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల యాప్ సిద్ధం
ఉ.10 గంటలకు యాప్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్
యాప్ ద్వారా ఇప్పటికే దరఖాస్తుల వివరాల సేకరణ
పైలట్ ప్రాజెక్ట్‌గా మహబూబ్‌నగర్, నిజామాబాద్..
భద్రాద్రి కొత్తగూడెం,మెదక్ జిల్లాల్లో వివరాల సేకరణ
----:
More News...
<%- node_title %>
<%- node_title %>
మానవాళికీ ప్రథమ శత్రువు ప్లాస్టిక్ భూతం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉత్తమ ఉపాధ్యాయుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తల్లిదండ్రులను విస్మరిస్తే శిక్షార్హులే జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

భువనేశ్వర్–ముంబయి గంజాయి అక్రమ రవాణా రాకెట్ ఆటకట్టు

గాంధీ ఆసుపత్రిలో మెగా పీడియాట్రిక్ క్యాంపు

ఇబ్రహీంపట్నం మండలం లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్
