మణిపూర్ అశాంతికి ప్రధాని మోడీ కారణం - కాంగ్రెస్ ప్రవక్త సుప్రియ శ్రీనేత ఆరోపణ
On
మణిపూర్ అశాంతికి ప్రధాని మోడీ కారణం - కాంగ్రెస్ ప్రవక్త సుప్రియ శ్రీనేత ఆరోపణ
న్యూ ఢిల్లీ నవంబర్ 22:
మణిపూర్‌ను నాశనం చేయడంలో నరేంద్ర మోదీ భాగస్వామి అని,మణిపూర్ అశాంతికి ప్రధాని మోడీ కారణం - కాంగ్రెస్ ప్రవక్త శ్రీనేత సుప్రియ ఆరోపణ చేశారు.
న్యూ ఢిల్లీ లో పత్రికల వారితో మాట్లాడుతూ,ప్రజలకు నమ్మకం లేని సీఎం మణిపూర్‌పై మోపుతున్నారను,మణిపూర్‌ను కాపాడుకోవాలంటే, బీరెన్ సింగ్‌ను తొలగించాలని మణిపూర్‌లోని బీజేపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారని అన్నారు.
అయితే అందుకు నరేంద్ర మోదీ ఎందుకు వెనుకాడుతున్నారోడ్ అని ఆమె ప్రశ్నించారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సారంగాపూర్, బీర్పూర్ మండలాల అభివృద్ధికి నిరంతరం కృషిచేశాం - మాజీ మంత్రి జీవన్ రెడ్డి
Published On
By Sama satyanarayana
రోల్లవాగు ప్రాజెక్ట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా అభివృద్ధి
రోల్లవాగు నిర్మాణ జాప్యం మత్సకారుల శాపంలా మారింది
జగిత్యాల (గ్రామీణ) అక్టోబర్ 27 (ప్రజా మంటలు):
సారంగపూర్ మండల కేంద్రంలో పత్రిక సమావేశంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ,గత ప్రభుత్వ ప్రజాప్రతినిధులే రోళ్లవాగు జాప్యానికి కారకులని,సారంగాపూర్ మండలాన్ని అభివృద్ధి చేయడానికి పెద్దలు కొండా... కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పానెల్ ను ప్రకటించలేదు
Published On
By From our Reporter
తమకే మంత్రుల అండదండ ఉందంటూ నేతలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దు
అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం.. బ్యాంకు అభివృద్ధికి ప్రభుత్వం పక్షాన సహకరిస్తాం
కరీంనగర్ అక్టోబర్ 27 (ప్రజా మంటలు):
జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇన్చార్జి మంత్రిగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప... సారంగాపూర్ లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
Published On
By Sama satyanarayana
జగిత్యాల (రూరల్), అక్టోబర్ 27 (ప్రజా మంటలు):సారంగాపూర్ మండలానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా రూ. 2 లక్షల 46 వేల విలువగల చెక్కులను జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే... "No Kings" ఉద్యమంలో 40 ఏళ్ల విద్యావంతులైన తెల్లజాతి మహిళల ఆధిక్యం: నిపుణుల విశ్లేషణ
Published On
By From our Reporter
(సిహెచ్ వి ప్రభాకర్ రావు)
వాషింగ్టన్ అక్టోబర్ 27:
అమెరికాలో ఇటీవల బలంగా కొనసాగుతున్న “No Kings” ఉద్యమం పై నిపుణులు చేసిన తాజా విశ్లేషణ ఆసక్తికరంగా మారింది. New York Post నివేదిక ప్రకారం, ఈ నిరసనల్లో పాల్గొంటున్న వారి పెద్దశాతం 40ల వయస్సులో ఉన్న, ఉన్నత విద్యావంతులైన తెల్లజాతి మహిళలు అని తేలింది.... సామాజిక న్యాయం రచనల్లో ప్రతిబింబించాలి. పూర్వ బి.సి.కమీషన్ చైర్మన్ బి.ఎస్.రాములు.
Published On
By From our Reporter
హైదరాబాద్ అక్టోబర్ 27:
యువరచయితలు ,కవులు,కవయిత్రులు సామాజిక న్యాయం కోసం సాహిత్యాన్ని సృష్టించాలని పూర్వ బి.సి.కమీషన్ చైర్మన్ బి.ఎస్.రాములు పిలుపునిచ్చారు.తాను దేశమంతా పర్యటించి ప్రత్యామ్నాయ సాహిత్య సృష్టితో ప్రజా ఉద్యమాలను నిర్మించానని తెలిపారు.దళిత బహుజనులు చైతన్యవంతులై రాజ్యాధికారం చేపట్టిన నాడే సామాజిక న్యాయం సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు.హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారతీయ సాహిత్యం అనువాద ఫౌండేషన్... ప్రభుత్వం సహకరిస్తే కుటీర పరిశ్రమలతో నిరాశ్రయులకు తోడ్పాటు
Published On
By From our Reporter
సికింద్రాబాద్, అక్టోబర్ 26 (ప్రజామంటలు) :
స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 287వ అన్నదాన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో రోడ్లపై, ఫుట్‌పాత్‌లపై నివసిస్తున్న అనాథలు, నిరాశ్రయులకు ఆహారం, బట్టలు, వైద్యం అందించారు. ప్రభుత్వం సహకరిస్తే, కుటీర పరిశ్రమల ద్వారా వీరికి జీవనోపాధి కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ వై.సంజీవ్‌కుమార్ తెలిపారు. ఈ... శ్రీలక్ష్మీ నారాయణ స్వామి టెంపుల్ లో అన్నకోటి
Published On
By From our Reporter
సికింద్రాబాద్, అక్టోబర్ 26 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో నిర్వహించే అన్నకోటి కార్యక్రమం ఈసారి కూడ ఘనంగా ఆదివారం నిర్వహించారు. ఈసందర్బంగా మాజీ మంత్రి, ఎన్డీఎంఏ మాజీ ఉపాధ్యక్షుడు, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన... అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్‌పై విమర్శలు – ట్రంప్, మార్కెట్ల మధ్య సంతులనం కొనసాగింపు
Published On
By From our Reporter
వాషింగ్టన్ అక్టోబర్ 26:
అమెరికా ట్రెజరీ (ధన) కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఇటీవల ఆర్థిక విధానాలపై తీసుకున్న నిర్ణయాల వల్ల వివాదాస్పదంగా మారారు. ముఖ్యంగా అర్జెంటీనాకు బిలియన్ల డాలర్ల విలువైన ఆర్థిక సహాయ ప్యాకేజ్‌ను సమన్వయం చేయడం ఆయనపై ప్రధాన విమర్శగా మారింది. ఈ ప్యాకేజ్ ద్వారా అమెరికా ఆర్థిక శాఖను “రాజకీయంగా ప్రభావితమైన సంస్థగా... ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత
Published On
By From our Reporter
విజయవాడ పీఠాధిపతులు సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి శ్రీగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం పూజలు
సికింద్రాబాద్, అక్టోబర్ 26 (ప్రజామంటలు) :
ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని విజయవాడ పీఠాధిపతులు సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి పేర్కొన్నారు. సీతాఫల్ మండి... ఉత్సాహంగా సాగిన పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్
Published On
By From our Reporter
క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల, అక్టోబర్ 26 (ప్రజా మంటలు):
పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో పోలీస్ ప్రెస్ - ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో ఉత్సాహంగా కొనసాగింది. జిల్లా పోలీస్ టీం వర్సెస్ ప్రెస్ టీం... టిక్‌టాక్ అమ్మకానికి మార్గం సాఫీ - అమెరికా–చైనా ఒప్పందం ఫైనల్
Published On
By From our Reporter
వాషింగ్టన్ అక్టోబర్ 26:అమెరికా మరియు చైనా ప్రభుత్వాలు చివరికి టిక్‌టాక్ అమెరికా వెర్షన్ విక్రయంపై ఒప్పందానికి వచ్చాయి. ఈ విషయాన్ని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఆదివారం ప్రకటించారు.
ప్రధాన అంశాలు:
అమెరికా–చైనా మధ్య టిక్‌టాక్ అమ్మకంపై తుది ఒప్పందం
ట్రంప్, షీ జిన్‌పింగ్ గురువారం బుసాన్‌లో సమావేశం
అమెరికా వెర్షన్... తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్‌లకు భారీ స్పందన – 2,620 షాపులకు 95 వేల దరఖాస్తులు
Published On
By From our Reporter
హైదరాబాద్, అక్టోబర్ 26 (ప్రజా మంటలు):తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాల లైసెన్స్‌ల కేటాయింపుపై అపారమైన ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ సారి ప్రభుత్వం లాటరీ పద్ధతిలో లైసెన్స్‌లను కేటాయించగా, దరఖాస్తుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదైంది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం షాపుల కోసం 95,137 దరఖాస్తులు అందాయి. రేపు (అక్టోబర్ 27) జిల్లాల... 