వైద్య అధికారులతో ఎమ్మెల్యే డా సంజయ్ సమీక్ష సమావేశం.
జగిత్యాల నవంబర్ 4 ( ప్రజా మంటలు) :
జిల్లా వైద్య అధికారులతో ఎమ్మెల్యే నివాసం లో జగిత్యాల నియోజకవర్గ వైద్య సేవలు,పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్.
జగిత్యాల నియోజకవర్గంలో 33 ఆరోగ్య ఉప కేంద్రాలు మంజూరు అయ్యాయని, 20 ఆరోగ్య ఉప కేంద్రలకు భవనాలకు నిదులు కూడా మంజూరు కాగా భవన నిర్మాణాలు త్వరిత గతినచేపట్టాలని,పంచాయతీ అధికారులతో ఫోన్ లో మాట్లాడి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ప్రజలకు ఆరోగ్య ఉప కేంద్ర భవనాలను అందుబాటులోకి తీసుకురావడం లో చొరవ తీసుకోవాలని అన్నారు.
రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో సైతం ఆరోగ్య ఉప కేంద్రం ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని జిల్లా వైద్య అధికారులతో సమీక్షలో తెలిపారు.
జగిత్యాల నియోజకవర్గం లో పేదలకు నాన్యమైన వైద్య సేవలు అందించడం ప్రజా ప్రతినిదులు అధికారుల భాధ్యత అని అన్నారు. ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.
ఈ కార్యక్రమంలో . డి ఎం హెచ్ ఓ సమీయొద్దిన్,జిల్లా ప్రోగ్రాం అధికారి రవీందర్,వైద్య అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి పట్టాభిరామ్

ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే 2025 వేడుకలు

బన్సీలాల్ పేట లో వెలుగు చూసిన బోనాల చెక్కుల గోల్ మాల్

డెంగ్యూ పాజిటివ్ కేసు..అప్రమత్తమైన అధికారులు

రేపటి నుంచి వారం పాటు శ్రీసాయి సప్తాహ ఉత్సవాలు

ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయి చదువుకి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్థిక చేయూత

రాయికల్ మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు.

పద్మశాలి సేవ సంఘ భవన నిర్మాణానికి నిధుల కోసం ఎమ్మెల్యే కు వినతి

మలేసియా సదస్సుకు జగిత్యాల జిల్లావాసి గల్ఫ్ కార్మికుల స్థితిగతులపై అంతర్జాతీయ సదస్సు

షిర్డీ సాయి మందిరంలో ఘనంగా సాయి చరిత్ర పారాయణం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఘనంగా ప్రారంభమైన శత చండీ యాగం
