రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన ఏకెవిఆర్ విద్యార్థి మాడుగుల ఆదిత్య
అభినందించిన కళాశాల యాజమాన్యం
On
భీమదేవరపల్లి నవంబర్ 04 (ప్రజామంటలు) :
హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న జిల్లా స్థాయి అండర్ - 17 లో ఏకెవిఆర్ కళాశాల విద్యార్థి ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక అయ్యాడు. ముల్కనూర్ గ్రామానికి చెందిన మాడుగుల ఆదిత్య ఏకెవిఆర్ కళాశాలలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. 200 మీటర్ల పరుగు పందెం అథ్లెటిక్స్ విభాగంలో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ భూపతి శ్రీకాంత్ మాట్లాడుతూ, గ్రామీణ స్థాయి నుండి రాష్ట్రస్థాయి పోటీలలో తమ కళాశాల విద్యార్థి కావడం పట్ల వర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువుతోపాటు, క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, అందుకు ఆ దిశగా తమ కళాశాల యజమాన్యం తోడ్పాటును అందిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా మాడుగుల ఆదిత్యను కళాశాల యాజమాన్యంతో పాటు అధ్యాపక బృందం అభినందించారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్
Published On
By From our Reporter

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.
Published On
By Siricilla Rajendar sharma

బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం
Published On
By From our Reporter

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత
Published On
By From our Reporter

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు
Published On
By Kasireddy Adireddy

ఇప్పుడే బుగ్గారం పంచాయతీ ఎన్నికలు వద్దు
Published On
By From our Reporter

తీన్మార్ మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలి- మహిళా కమిషన్ కు తెలంగాణ జాగృతి నాయకుల ఫిర్యాదు
Published On
By From our Reporter

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి-పీ ఆర్ టీ యు జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్ నాథ్ రెడ్డి
Published On
By From our Reporter

ఫుట్ పాత్ అనాధలను ప్రభుత్వం ఆదుకోవాలి
Published On
By From our Reporter

గంగపుత్ర సంఘానికి రూ.4 లక్షల ఎంపీ నిధుల కేటాయింపు
Published On
By From our Reporter

ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూత
Published On
By From our Reporter
.jpg)
ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?
Published On
By From our Reporter
