ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచండి

On
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచండి

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచండి
జగిత్యాల సెప్టెంబర్ 30 (  ప్రజా మంటలు    )
ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ వెంటనే అమలు పరచాలని

 సిపిఐ జిల్లా కార్యదర్శి వెన్న సురేష్ అన్నారు.        ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్న  ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రతి మహిళకు 2500 రూపాయలు పింఛన్ ఇవ్వాలని ప్రతి బీడీ కార్మికురాలికి 4000 రూపాయల పింఛన్ ఇవ్వాలని  ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ  ఇండ్ల ప్రక్రియ వెంటనే మొదలు పెట్టాలని సిలిండర్ సబ్సిడీ అందరికీ అందే విధంగా ఆదుకోవాలని స్థలం ఉండి డబ్బు లేని నిరుపేదలకు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని  గ్యారంటీలో భాగంగా అర్హులైన వారికి ప్రతి నెల 4000 రూపాయలు అందేలా చర్యలు తీసుకోవాలని ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందేలా చూడాలని పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలను తగ్గే విధంగా చర్యలు చేపట్టాలని గృహలక్ష్మి పథకంపై  200 యూనిట్ల కరెంట్ చాలామంది ప్రజలకు ఇప్పటివరకు అందుబాటులో లేదని దాన్ని అందేలా చూడాలని  అన్నారు.


 ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ కార్యాచరణ తక్షణమే మొదలు పెట్టాలని సురేష్ కోరారు .ఇందులో భాగంగా సీపీఐ నాయకులు ఎండి మౌలానా 
  మణుగూరు హనుమంతు సుతారి రాములు  గాద దేవదాసు ఎండి అక్రమ్ ఏన్నం రాధ జిల్లా రైతు సంఘం అధ్యక్షులు కొండ రాజన్న కాసారం కార్యదర్శి మునుగురు గంగ నర్సయ్య కల్వకోట కార్యదర్శి బెత్తం గంగరాజం కొండాపురం కార్యదర్శి ఎదులపురం గంగరాజం మల్లాపూర్ రాజన్న ఇంకా కార్మికులు తదితరులు పాల్గొన్నారు .

Tags
Join WhatsApp

More News...

Local News 

ఎన్నికల హామీల అమలే ప్రజాప్రభుత్వ లక్ష్యం – గృహ జ్యోతి పథకం లబ్ధిదారులకు పత్రాల పంపిణీ

ఎన్నికల హామీల అమలే ప్రజాప్రభుత్వ లక్ష్యం – గృహ జ్యోతి పథకం లబ్ధిదారులకు పత్రాల పంపిణీ చిగురుమామిడి, జనవరి 18 (ప్రజా మంటలు): ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారని చిగురుమామిడి మాజీ జడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గృహలక్ష్మి, గృహ జ్యోతి వంటి పథకాల ద్వారా లక్షలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని...
Read More...
Local News 

ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 3.83 కోట్ల నిధుల విడుదల

ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 3.83 కోట్ల నిధుల విడుదల   ఇబ్రహీంపట్నం జనవరి 18( ప్రజా మంటలు దగ్గుల అశోక్)  నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్  ఆదేశాల మేరకు రోడ్డు నిర్మాణం పనుల పరశీలన మండల బీజేపీ అధ్యక్షులు బాయి లింగారెడ్డి ఇబ్రహీంపట్నం నుండి ఫకీర్ కొండాపూర్ వరకు ప్రధాన మంత్రి గ్రామీణ సడక్యో జన కింద విడుదల ఐనా 3.83 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ...
Read More...
Local News  State News 

జగిత్యాల అభివృద్ధే నా లక్ష్యం – అసత్య ఆరోపణలకు ప్రజలే సమాధానం చెబుతారు: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

జగిత్యాల అభివృద్ధే నా లక్ష్యం – అసత్య ఆరోపణలకు ప్రజలే సమాధానం చెబుతారు: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ విమర్శించే ముందు గతాన్ని గుర్తుంచుకోవాలి   ఉద్దేశపూర్వక ఆరోపణలు, హింసా రాజకీయాలు వద్దు జగిత్యాలకు అత్యధిక నిధులు – అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారు (సిరిసిల్ల రాజేందర్ శర్మ) జగిత్యాల, జనవరి 18 (ప్రజా మంటలు): జగిత్యాల మోతే పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడారు. జగిత్యాల అభివృద్ధి కోసం...
Read More...

జగిత్యాల బ్రాహ్మణ సేవా సంఘం ఆత్మీయ సమ్మేళనం _తుంగూరు సర్పంచ్ కు సన్మానం 

జగిత్యాల బ్రాహ్మణ సేవా సంఘం ఆత్మీయ సమ్మేళనం _తుంగూరు సర్పంచ్ కు సన్మానం  జగిత్యాల జనవరి 18 జగిత్యాల అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆత్మీయ సమ్మేళనం విద్యానగర్లోని ఎడ్ల అంగడి సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో తంగూరి గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన అర్షకోట రాజగోపాల్రావుకు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా...
Read More...
Local News  State News 

స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ...

స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ... సికింద్రాబాద్, జనవరి 18( ప్రజామంటలు): హైదరాబాద్ నగరంలో ఫుట్‌పాత్‌లపై జీవనం సాగిస్తున్న అబాగ్యులు, నిరాశ్రయులు, సంచారజాతులను గుర్తించి స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజంలోని అత్యంత పేద వర్గాల జీవన పరిస్థితులకు కొంతైనా ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్...
Read More...

అన్నపూర్ణ సేవా సమితి వారి అన్న ప్రసాదం ప్రారంభించిన ఎమ్మెల్సీ ఎల్ రమణ 

అన్నపూర్ణ సేవా సమితి వారి అన్న ప్రసాదం ప్రారంభించిన ఎమ్మెల్సీ ఎల్ రమణ  జగిత్యాల జనవరి 18 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం విద్యా నగర్ ఎడ్లంగడి సమీపంలో ని, శ్రీ సీతా రామాంజనేయ దేవాలయం లో, అన్నపూర్ణ సేవాసమితి, వారు అన్న ప్రసాద వితరణ ఈ ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎల్ రమణ హాజరై అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ కమిటీ...
Read More...
Local News  Crime 

తప్పిపోయిన యువకుడు ఆత్మహత్య – బట్టపల్లి శివారులో మృతదేహం లభ్యం

 తప్పిపోయిన యువకుడు ఆత్మహత్య – బట్టపల్లి శివారులో మృతదేహం లభ్యం గొల్లపల్లి, జనవరి 18 (ప్రజా మంటలు): ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన మంద నరేష్ (35) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం భార్యతో కిరాణా షాపుకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన నరేష్ తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా...
Read More...

డ్రంక్ అండ్ డ్రైవ్  నివారణ పై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు

డ్రంక్ అండ్ డ్రైవ్  నివారణ పై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు జగిత్యాల జనవరి 18 ( ప్రజా మంటలు)జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  ఆదేశాల మేరకు, జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో *“Arrive Alive”* రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు (6వ రోజు) *“Drunk and Drive – Zero Tolerance Day”* పై అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా...
Read More...
State News 

ఖమ్మం ఏదులాపురంలో రూ.362 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

ఖమ్మం ఏదులాపురంలో రూ.362 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు   రూ.362 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో దాదాపు రూ.362 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మున్నేరు నుంచి పాలేరు లింక్ కెనాల్, ఏదులాపురంలోని జేఎన్‌టీయూ కళాశాలకు శంకుస్థాపన చేశారు.   ఆసుపత్రి, మార్కెట్ యార్డు, నర్సింగ్ కాలేజీ కూసుమంచిలో ...
Read More...
Local News  Sports  State News 

తెలంగాణ సబ్ జూనియర్ అథ్లెటిక్స్‌లో జగిత్యాల విద్యార్థుల సత్తా

తెలంగాణ సబ్ జూనియర్ అథ్లెటిక్స్‌లో జగిత్యాల విద్యార్థుల సత్తా మెటుపల్లి, జనవరి 18 (ప్రజా మంటలు): 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు అదిలాబాద్‌లో శనివారం ఘనంగా జరిగాయి. ఈ పోటీల్లో జగిత్యాల జిల్లా విద్యార్థులు అద్భుత ప్రదర్శనతో రెండు బంగారు పథకాలు సాధించి జిల్లా ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో చాటారు. 8 సంవత్సరాల విభాగంలో నిర్వహించిన 60 మీటర్ల...
Read More...

ధర్మారం ఆదర్శ పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ధర్మారం ఆదర్శ పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం గొల్లపల్లి, జనవరి 18 (ప్రజా మంటలు): ధర్మారం మండల ఆదర్శ పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతి ప్రవేశాలతో పాటు ఏడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం తెలంగాణ మోడల్ స్కూల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్ ఈరవేణి...
Read More...

సీనియర్ నాయకులకే మున్సిపల్ టికెట్ల ఇవ్వాలి: మైనార్టీ నాయకుల డిమాండ్:

సీనియర్ నాయకులకే మున్సిపల్ టికెట్ల ఇవ్వాలి: మైనార్టీ నాయకుల డిమాండ్: కరీంనగర్, జనవరి 18 (ప్రజా మంటలు): రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముస్లిం మెజారిటీ ఓట్లు ఉన్న డివిజన్లలో, అలాగే ముస్లింల జనాభా 30 శాతం కంటే ఎక్కువగా ఉన్న డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ మొహమ్మద్ తాజోద్దిన్ డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్...
Read More...