వరల్డ్ టూరిజం సెలబ్రేషన్లో జిల్లాకు తృతీయ బహుమతి - జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వరల్డ్ టూరిజం సెలబ్రేషన్లో జిల్లాకు తృతీయ బహుమతి - జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్. జగిత్యాల సెప్టెంబర్ 27 (ప్రజా మంటలు) :
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్బంగా మంత్రి జూపల్లి కృష్ణా రావు చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, జిల్లాకు రాష్ట్ర స్థాయిలో వచ్చిన తృతీయ బహుమతి తో పాటు లక్ష రూపాయల నగదు అందుకున్నారు.
హైదరాబాద్ గచ్చిబౌలి లో రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవం - 2024కార్యక్రమంలో కలెక్టర్ ఈ బహుమతి ని అందుకున్నారు.
పర్యాటకం, సంస్కృతీ సంప్రదాయాలు, వార సత్వ సందపపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే కాకుండా భవిష్యత్తులో పర్యాటకం వల్ల కలిగే లాభాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పర్యాటక అనుబంధ రంగాల అభివృద్ధి తదితర అంశాలపై చిన్నప్పటి నుంచే పెంచుకునే అవకాశం యువ క్లబ్బుల ద్వారా విద్యార్థులకు కల్పించి
అవగాహన టూరిజం నందుకు గాను జిల్లాకు ఈ పురస్కారం దక్కింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ. జగిత్యాల జిల్లాకు గవర్నమెంట్ ఆదేశానుసారంగా సుమారుగా 300 క్లబ్బులు ఫార్మ్ చేయడం జరిగిందని, ఇందులో అన్ని ఆక్టివిటీస్ సుమారుగా మన జిల్లాలో జగిత్యాల ఫోర్ట్ అనేది ఇద్దరు ఇంగ్లీష్ ఇంజనీర్ల ద్వారా డిజైన్ చేసిన ఫోర్ట్ అని,జగిత్యాల జిల్లాకు పేరు జగిత్యాలని అందుకనే వచ్చిందని తెలిపారు.
మనలో మనం అవేర్నెస్ అనేది మనకు తక్కువగా ఉంటుంది.అయితే ఆ పేరు అనేది చాలామందికి తెలియదు అవేర్నెస్ క్రియేట్ చేసుకొని జిల్లాలో క్లబ్బులని ఇంకా ఏర్పాటు చేసుకొని డెవలప్మెంట్ చేస్తామని అలాగే కొండగట్టు, కోటిలింగాలు 8 జిల్లాలు ఎనిమిది మండలాల్లో కలుపుకొని గోదావరి నది, బీర్పూర్ మండల్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న రోల్లా వాగు ప్రాజెక్టు కానీ, అన్ని ప్రాజెక్టుల్లో మనకు టూరిజం పుష్కలంగా ఉన్నాయి. మా స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా అవేర్నెస్ కల్పిస్తూ టూరిజాన్ని ఎంకరేజ్ చేయడానికి కృషి చేస్తామని తెలిపారు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందజేయాలని కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎడప్పాడి పేరు చెప్పేందుకు నిరాకరించిన టీటీవీ దినకరన్
చెన్నై జనవరి 21 (ప్రజా మంటలు):
అన్నాడీఎంకే–బీజేపీ కూటమిలో చేరినప్పటికీ, అన్నాడీఎంకే నేత ఎడప్పాడి కె. పళనిస్వామి పేరును చెప్పేందుకు కూడా ఏఎంఎంకే నేత టిటివి దినకరన్ నిరాకరించడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు స్పందించిన దినకరన్, “ఎన్డీఏ సీఎం అభ్యర్థి ఎవరో అందరికీ తెలుసు” అని... అంబేద్కర్ ఎస్సీ స్టడీ సర్కిల్‌కు శాశ్వత భవనం మంజూరు చేయాలి
ధర్మపురి, జనవరి 21 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాలోని అంబేద్కర్ ఎస్సీ స్టడీ సర్కిల్‌కు శాశ్వత భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కోరారు.
ఈ మేరకు ఆయన డిప్యూటీ సీఎంకు లేఖ రాసి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్... ధర్మపురిలో అభివృద్ధి పనుల శంకుస్థాపన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం
ధర్మపురి, జనవరి 21 (ప్రజా మంటలు):
ధర్మపురి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వచ్చిన డిప్యూటీ సీఎంకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల MLA సంజయ్... ఫోన్ ట్యాపింగ్ విచారణ డైవర్షన్ డ్రామా
మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రశ్నలు దాచేందుకే నాటకం: కవిత
హైదరాబాద్, జనవరి 21 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యమకారులు, మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా... వడ్డెర సంఘం మండల అధ్యక్షుడిగా బొమ్మిశెట్టి రమేష్
వడ్డెర సంఘం సంక్షేమం కోసం నిరంతరంగా కృషి చేస్తా. మంత్రి దామోదర రాజనర్సింహ కు జోగిపేట లో చుక్కెదురు.
(సిరిసిల్ల రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జోగిపేట 21 జనవరి (ప్రజా మంటలు) :
మంత్రి దామోదర రాజనర్సింహ ఇచ్చిన ఇందిరమ్మ చీర తీసుకోవడానికి నిరాకరించిన మహిళలు.
ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అంటూ నిలదీసిన మహిళలు
సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఒక కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేసిన మంత్రి దామోదర రాజనర్సింహ... చరిత్రలో ఈరోజు జనవరి 21.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
చరిత్రలో ఈరోజు జనవరి 21
సంఘటనలు :
1972: త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
జననాలు :
1910: బి.ఎన్.బి.రావు, భారతీయ వైద్యుడు, పరిశోధకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1995)
1915: పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి, నెల్లూరు నగరంలో నడుస్తున్న రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల వ్యవస్థాపకుడు
1939: సత్యమూర్తి, వ్యంగ్య... సిట్ విచారణ నేపథ్యంలో మాజీమంత్రి హరీష్ రావుకు సంఘీభావం, కేటీఆర్ ను కలిసిన మాజీ మంత్రి కొప్పుల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల, మాజీ జెడ్పి చైర్ పర్సన్
హైదరాబాద్ జనవరి 20 (ప్రజా మంటలు)సిట్ విచారణ అనంతరం తెలంగాణ భవన్ కు చేరుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కి సంఘీభావం తెలిపి అనంతరం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్... 450 పడకల ఆసుపత్రికి భూమి పూజ పాల్గొన్న ఎస్సీ ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్
జగిత్యాల జనవరి 20 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో 235 కోట్ల తో నిర్మించనున్న 450 పడకల ఆసుపత్రి కి భూమిపూజ చేసి,23.5 కోట్ల తో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ ,3 కోట్ల తో నిర్మించిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ,1.5 కోట్ల తో టి ఆర్ నగర్ లో... 15, 28 వార్డుకు చెందిన పలువురు బిజెపిలో చేరిక
జగిత్యాల జనవరి 20 ( ప్రజా మంటలు)పట్టణ 15వ వార్డ్ కి చెందిన న్యాయవాది అవుసం భాగ్యశ్రీ మరియు 28వ వార్డ్ కి చెందిన అడ్డగట్ల అక్షయ్ కుమార్-మాధురి మరియు 28వ,15వ వార్డ్ సభ్యులు కేంద్ర ప్రభుత్వం మరియు నరేంద్ర మోడీ అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై జగిత్యాల పట్టణ... బిజెపి నూతన జాతీయ అధ్యక్షుని ఎన్నిక నేపథ్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ
జగిత్యాల జనవరి 20 ( ప్రజా మంటలు) భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన నితిన్ నబీన్ ప్రమాణ స్వీకార మహోత్సవ సందర్భంగా భారతీయ జనత పార్టీ జాతీయ శాఖ పిలుపు మేరకు ప్రతి జిల్లా కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు... తెలంగాణ జాగృతి అధ్యయన కమిటీల ప్రాథమిక నివేదిక
హైదరాబాద్, జనవరి 20 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర స్థితిగతులు, సమగ్రాభివృద్ధి, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు, అలాగే రాష్ట్ర వనరుల సమర్థ వినియోగంపై లోతైన అధ్యయనం కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 50 అధ్యయన కమిటీల సభ్యులతో బంజారాహిల్స్‌లో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి... 