ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంప పెట్టు - మాజీ మంత్రి కొప్పుల
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంప పెట్టు - మాజీ మంత్రి కొప్పుల
కరీంనగర్ సెప్టెంబర్ 09:
రాజకీయాల్లో దుష్ట సాంప్రదాయాలకు విధంగా కోర్టు తీర్పు రావడం హర్షణీయం. నీతి నిజాయితీ కి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఎన్నికైనప్పటికి శాసన సభ స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోవాలి ప్రజలు హర్షిస్తారనీ మాజీ మంత్రి కొప్పుల అన్నారు.
శాసన సభ స్పీకర్ పార్టీలకు అతీతంగా రాజ్యాంగ బద్దంగా రాజ్యాంగాన్ని అనుసరించి నడువాల్సిన స్థాయిలో ఉండాలి..వారికి రాజకీయాలు తగువ, జరిగిన విషయాలు స్పీకర్ గారికి పూర్తిగా తెలుసు..
బిఆర్ఎస్ పార్టీ టికెట్ పై ఎన్నికై కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని తిరిగి పార్లమెంటు కు పోటీ చేయడం ఇంతకంటే నీచమైన విషయం ఇంకేమైనా ఉంటుందా..
రాజకీయాల్లో విలువలు ఎటు పోతున్నాయి.
కనీసం రానున్న కాలంలోనైన రాజకీయ విలువలు కాపాడాలి. లేకుండా ప్రజాప్రతినిధుల పైన ప్రజలకు కనీసం గౌరవం లేకుండా పోతుందన్నారు..
సరైన న్యాయ నిర్ణయం చేయవలసిన బాధ్యత స్పీకర్ పైన ఉంది. దీనిని యావత్తు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నది..
ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నా సమాజానికి మంచిది కాదు.. సమాజం హర్షించదు..
పైగా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి కడియం శ్రీహరి స్వయంగా కోర్టు ఇచ్చిన తీర్పును కూడా అవసరమైతే హైకోర్టులో తెరుచుకుంటాం అని వాక్యాలు చేయడం దురదృష్టకరం...
కడియం శ్రీహరి సీనియర్ నాయకులు
జీతం చేరుకొచ్చిన పార్టీ మారి అసలు నీతి నియమం లేకుండా కోర్టు తీర్పు పై కామెంట్ చేయడం రాజకీయాల్లో దౌర్భాగ్యం అని కొప్పుల ఈశ్వర్ అన్నారు.
దానం నాగేందర్ కు ఇది కొత్తేమీ కాదు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు తెలుగుదేశం పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీ చేరి మంత్రి పదవి కోసం పాకులాడిన వ్యక్తి.. ఇప్పుడు కూడా మంత్రి పదవి కోసమే రేవంత్ రెడ్డి పక్కన చేరావు.
ఇలాంటి నాయకులను ఓటు వేసేటప్పుడు ప్రజలు కూడా ఆలోచించాలన్నారు.
అదే విధంగా కడియం శ్రీహరి కెసిఆర్ గారు డిప్యూటీ సీఎం చేసి, ఎంపి గా చేసి, తన కూతురు కు ఎంపీ టికెట్ ఇవ్వడం కూడా పార్టీ తప్పు కావచ్చు.. అని అన్నారు
స్పీకర్ ని కంప్లేంట్ చేసిన తర్వాత కోర్టు కు పోయే అవకాశం ఎందుకు ఇచ్చినట్లు.. కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు
More News...
<%- node_title %>
<%- node_title %>
తమిళనాడులో ఈ రాత్రి భారీ వర్షాల హెచ్చరిక – 30 జిల్లాల్లో వర్ష సూచన

శ్రేయసి సింగ్ నుంచి శివానీ శుక్లా వరకు… కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళా నాయకులు

పట్టణ పేదలకు శుభవార్త! ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం
.jpeg)
మాజీ ప్రజా ప్రతినిధులకు క్యాష్ లెస్ వైద్యం అందించాలి - రాజేశం గౌడ్

జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ .

రవాణా చెక్ పోస్టుల మూసివేతకు ఆదేశాలు జారి

జగిత్యాల పాక్స్ పరిధిలో ధాన్యం సేకరణ ఖర్చు తగ్గించుకోవాలి...ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాలలో అంతర్ రాష్ట్ర దొంగల బృందం అరెస్ట్

టీచర్ బూర్గుల సుమన పార్థివ దేహాం గాంధీకి అప్పగింత

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల మాసోత్సవాలు.

తెల్ల కోటు... స్వచ్ఛతకు నిదర్శనం - గాంధీ మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ

పేద విద్యార్థులను సైంటిస్టులుగా మార్చే ప్రయత్నం గొప్పది
