విరిగిపడిన కొండ చరియలు -   శ్రీశైలానికి రాకపోకలు నిలిపివేత 

On
విరిగిపడిన కొండ చరియలు -   శ్రీశైలానికి రాకపోకలు నిలిపివేత 

విరిగిపడిన కొండ చరియలు -   శ్రీశైలానికి రాకపోకలు నిలిపివేత 

అచ్చంపేట సెప్టెంబరు 01: 

భారీ వర్షాల కారణంగా ఘాట్ రోడ్లో కొండచరియలు పడుతున్న నేపథ్యంలో మన్ననూరు చెక్ పోస్ట్ నుంచి శ్రీశైలానికి వాహన రాకపోకలు నిలిపివేసినట్లు అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. 

ప్రస్తుతానికి శ్రీశైలం-హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులు వాయిదా వేసుకోవాలని సూచించారు. యాత్రికులు ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖకు సహకరించాలన్నారు.

Tags