రేపు జగిత్యాల జిల్లా బి ఆర్. యస్ పార్టీ సమావేశము - పాల్గొననున్న కెటిఆర్
రేపు జగిత్యాల జిల్లా బి ఆర్. యస్ పార్టీ సమావేశము - పాల్గొననున్న కెటిఆర్
జగిత్యాల జూన్ 30:
పద్మనాయక కళ్యాణ మండపంలో సోమవారం ఉదయం పది గంటలకు
బి ఆర్ యస్ పార్టీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారని, జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు తెలిపారు.
కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రము అధికారం కోల్పోయిన తర్వాత కార్యకర్తలకు మనో స్థైర్యం ఇవ్వడానికి మొట్టమొదటి సారీగా కేటీఆర్ పాల్గొను కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ పేర్కొన్నారు.
పార్టీ సముద్రం లాంటిది అని
నాయకులు వస్తుంటారు. అధికారం పోగానే,వారి వ్యక్తిగత ప్రయోజనాలకోసం పోతుంటారు.
కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణ రాష్ట్రములో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు చేపట్టి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుందని..బి ఆర్ యస్ పార్టీ లో ఉత్సాహమైన కార్యకర్తలు ఉన్నారని.. కార్యకర్తలకు, నాయకులకు ఏ సమస్య వచ్చిన అండగా ఉంటామని మనోదైర్యంతో ఉండాలని ప్రజల్లో కేసీఆర్ గారి పై విశ్వాసం ఉన్నదని..ఒక బలమైన శక్తిగా ఉంటామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రము రాకపోతే ఇంత అభివృద్ధి జరిగేదా.. అని పేర్కొన్నారు..
ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్, ఎమ్మెల్సీ యల్ రమణ, రాజేశం గౌడ్, అల్లాల దామోదర్ రావు, వొళ్లెం మల్లేశం, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు..
More News...
<%- node_title %>
<%- node_title %>
డిటిఎఫ్ భీమదేవరపల్లి మండల శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక

ధర్మపురి మం నేరెళ్ల లోనే జవహర్ నవోదయ నెలకొల్పాలని కేంద్రమంత్రికి ప్రభుత్వ విప్, ఎంపి వినతి

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
.jpg)
సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్ ఫిబ్రవరి 11 (

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం
.jpg)
స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి
.jpg)