బిజెపి జాతీయ అధ్యక్షులు నడ్డాకు ఆంజనేయస్వామి చిత్రపటం బహుకరణ.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).
ఆదోని మే 11( ప్రజా మంటలు) :
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఆదోనిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్ పార్థసారథి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకి విచ్చేసిన బిజెపి జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా ఆదోనికి విచ్చేసిన సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించి ప్రసాదాన్ని అందజేసిన గుంతకల్ బిజెపి రాష్ట్ర నాయకులు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి , బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంకాల రెడ్డి , బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదోని ఇన్చార్జి యం. మహేశ్వర్ , బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వనగంది విజయలక్ష్మి ,బిజెపి కిషన్ వచ్చా రాష్ట్ర సభ్యులు గుర్రం సూర్యనారాయణ బిజెపి క్రియాశీలక సభ్యులు వనగుంది కిరణ్ పాల్గొనడం జరిగింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీరయ్య గుడి 12 లక్షల ప్రొసీడింగ్స్ కురుమ సంఘ సభ్యులకు ఎమ్మెల్యే చే అందజేత

పేద బాలుడి వైద్య ఖర్చులకు 1.13 లక్షలు సాయం.

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మండల విద్యాధికారి భూస జమునా దేవి పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాధికారి రాము,

సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన ధర్మపురి సిఐ, రామ్ నరసింహారెడ్డి

ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలి ఇండ్ల స్థలాలు, పెన్షన్ లు ఇవ్వాలి
.jpg)
వెల్గటూర్ మండలంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి సతీమణి పర్యటన

35వ వార్డులో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
.jpg)
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్
