కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్

On
కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్

కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్..

హైద్రాబాద్ మార్చ్ 30:

బి ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ ను కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన ఇంచార్జ్ దీపాదాస్ మున్షి. పురాణం సతీష్ చేరిక సందర్భంగా పాల్గొన్న చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, పెద్దపల్లి ఎంపి అభ్యర్థి వంశీ కృష్ణా

Tags