మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఎ. ఎస్. ఐ సస్పెండ్
మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఎ. ఎస్. ఐ సస్పెండ్
హైదరాబాద్ మార్చ్ 27:
మహిళా ఫిర్యాదురాలితో అక్రమ సంబంధం పెట్టుకున్న జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎ. ఎస్. ఐ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐ. జీ ఎ. వి. రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేసారు.
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మహిళా తన భర్త గత రెండు సంవత్సరాలుగా వేధింపులకు గురించేస్తున్నట్లుగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. ఇదే పోలీస్ స్టేషన్ లో సస్పెండ్ కు గరైనా ఎ. ఎస్. ఐ వి. రామయ్య కూడా విధులు నిర్వహిస్తుండంతో సదరు బాధిత మహిళా బాధితురాలితో పరిచయం అయింది.
బాధితురాలి కి తగు న్యాయం చేస్తానని బాధిత మహిళను నమ్మించి తో ఆమెతో పరిచయం పెంచుకోవడంతో పాటు సదరు మహిళ ఫోన్ నంబర్ తీసుకోని ముచ్చటించడంతో పాటుఆమెతో ఎ. ఎస్. ఐ రామయ్య అక్రమ సంబంధం కొనసాగించడంతో తాను బందోబస్తూ విధులు నిర్వహించే ప్రదేశానికి సదరును పిలిపించుకొని బందోబస్తు నిర్వహించే పరిసర ప్రాంతాల్లో మహిళతో ఏకాంతంగా గడిపేవాడు.
ఈ ఎ. ఎస్. ఐ రాసలీల భాగవతం స్థానిక సామజిక మధ్యామాల్లో ప్రచారం జరగంతో సదరు ఎ. ఎస్. ఐ నిర్వాహకంపై విచారణ జరుపగా ఎ. ఎస్. ఐ పిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్న కారణంగా ఎ. ఎస్. ఐ ని సస్పెండ్ చేస్తూన్నట్లుగా మల్టీ జోన్ 1 ఐ. జీ ఎ. వి. రంగనాథ్ వెల్లడించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్రెడ్డి వీడ్కోలు సభ

కల్లుగీత పారిశ్రామిక సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యేకు. సంఘం ఆహ్వానం

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

స్టైఫండ్ ల విడుదలలో జాప్యం నివారించండి
