పెద్దమ్మ తల్లీ వార్షికోత్సవలో పాల్గొన్న బిజెపి మండల అధ్యక్షుడు బాయి లింగారెడ్డి
On
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 5 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వేములకుర్తి గ్రామం లో పెద్దమ్మ తల్లీ వార్షికోత్సవ సందర్బంగా ముదిరాజ్ సంఘ సభ్యుల ఆహ్వానం మేరకు అమ్మవారిని దర్శించుకొని అన్నదానం కార్యక్రమం లో బీజేపీ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు బాయి లింగారెడ్డి. మండల ప్రధాన కార్యదర్శులు సుంచు రణధీర్, పంతంగి వెంకటేష్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కోటగిరి వెంకటస్వామి,ఓబీసీ మండల అధ్యక్షులు మాలేపు శ్రీనివాస్,బూత్ అధ్యక్షులు సున్నం రాజేష్,పొన్నం గణేష్ నాయకులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా నాయకుడు అరెస్ట్ జగిత్యాల అదిలాబాద్ నిర్మల్ జిల్లాలలో చోరీలు
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల అక్టోబర్ 29(ప్రజా మంటలు)గతంలో మహారాష్ట్రలోని నాందేడు, బాస్మత్ , దర్మబాద్, హింగోలి సైతం దొంగతనాలు
వివరాలు వెల్లడించిన డీఎస్పీ రఘు చందర్ తేదీ 13.10.2025 రోజున తెల్లవారుజామున జగిత్యాల జిల్లాలోని ధరూర్ గ్రామాలలో నాలుగు ఇండ్లలో జరిగిన దొంగతనాలు మరియు తేదీ 02.10.2025 నాడు మెట్పల్లి వైన్ షాప్ దగ్గర దొంగతనాలు చేసిన... మొంథా తుపాన్‌పై సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం — అన్ని శాఖలకు ఆదేశాలు
Published On
By From our Reporter
డోర్నకల్ జంక్షన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్, గుండ్రాతిమడుగు స్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ - నిలిపివేత
హైదరాబాద్, అక్టోబర్ 29 (ప్రజా మంటలు):
మొంథా తుపాన్ ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమీక్షించారు. రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. వరి కోతల సమయం కావడంతో... కార్తీక మాసం బొమ్మల కొలువు భలే..భలే..
Published On
By From our Reporter
గత 50 ఏండ్లుగా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్న సుశీలమ్మ
సికింద్రాబాద్, అక్టోబర్ 29 (ప్రజామంటలు):
కార్తీక మాసం వేళ మల్కాజిగిరి, మిర్జాలగూడలోని భావిగడ్డ సుశీలమ్మ (80) ఇంట్లో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అందరినీ ఆకట్టుకుంటోంది.1978లో కేవలం మూడు బొమ్మలతో ప్రారంభించిన ఈ సంప్రదాయాన్ని ఆమె 50 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు.తిరుమల, అయోధ్య, కైలాసం, పల్లె... వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా యశోద హాస్పిటల్స్ లో అవేర్నెస్
Published On
By From our Reporter
సికింద్రాబాద్, అక్టోబర్ 29 (ప్రజామంటలు):
వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా బుధవారం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బ్రెయిన్ స్ట్రోక్ అవగాహన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రధాన అతిథిగా హాజరై, యశోద హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటితో కలిసి ప్రారంభించారు.
ఈ... జగిత్యాల డిపివో పై హెచ్.ఆర్.సి. లో పిర్యాదు
Published On
By From our Reporter
విధుల్లో, బాధ్యతల్లో నిర్లక్ష్యం - అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా పంచాయతీ అధికారి మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించిన చుక్క గంగారెడ్డి బుగ్గారం అక్టోబర్ 29 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారి చీకోటి మదన్ మోహన్ పై బుధవారం హైదరాబాద్ లోని మానవ హక్కుల కమీషన్ లో తెలంగాణ జన సమితి... బేగంపేట కిమ్స్ సన్ షైన్ లో వరల్డ్ స్ట్రోక్ డే అవేర్నెస్
Published On
By From our Reporter
హైదరాబాద్, అక్టోబర్ 29 (ప్రజా మంటలు):
వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా బేగంపేట్‌లోని కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో స్ట్రోక్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు ప్రజలకు స్ట్రోక్ లక్షణాలను త్వరగా గుర్తించి వెంటనే స్పందించాలని సూచించారు. స్ట్రోక్ అనేది అత్యవసర వైద్య పరిస్థితి అని, ప్రతి నిమిషం విలువైనదని వారు తెలిపారు.... భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల అక్టోబర్ 29 ( ప్రజా మంటలు)తుఫాన్ నేపథ్యంల జిల్లాలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం అన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని *కలెక్టర్ బి. సత్యప్రసాద్* బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వాతావరణ శాఖ సూచనల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో అక్టోబర్ 29, 30... నూతన డీపీవో గా వై. రేవంత్ బాధ్యతలు స్వీకరణ
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల అక్టోబర్ 29 (ప్రజా మంటలు)పంచాయతీ రాజ్ కమీషనర్ జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారి గా బుధవారం నూతన బాధ్యతలు చేపట్టారు.
కార్యాలయ సిబ్బంది మరియు మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు స్వాగతం పలికారు. ధాన్యం కొనుగోళ్ల సమస్యల పరిష్కారానికై కాల్ సెంటర్ కలెక్టరేట్లో కాల్ సెంటర్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల అక్టోబర్ 29 ( ప్రజా మంటలు)
వరి ధాన్యం కొనుగోళ్లలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టరేట్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు.
జిల్లా కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్ల లో ఎదురయ్యే సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణకు ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ను బుధవారం జిల్లా
కాల్... హనుమాన్ వ్యాయామశాల ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల అక్టోబర్ 29 ( ప్రజా మంటలు) పట్టణ 25వ వార్డు తులసీనగర్ లో హనుమాన్ వ్యాయామశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా హనుమాన్ విగ్రహా ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరణ చేసి వ్యాయామశాల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో నాయకులు ఆరుముల్ల పవన్ చందా పృథ్వీ... హనుమాన్ చాలీసా పారాయణ భక్త బృందం చే అంగరంగ వైభవంగా సాంబశివునికి అభిషేకోత్సవం
Published On
By Siricilla Rajendar sharma
ధర్మపురి అక్టోబర్ 28 (ప్రజా మంటలు) నేరెళ్ల గ్రామ శివారులో కొండపై వేంచేసి ఉన్న సాంబశివుని ఆలయంలో మంగళవారం జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయం హనుమాన్ చాలీసా పారాయణం భక్త బృందం చే సాంబశివుని ఆలయంలో పరమశివునికి పంచామృత అభిషేకము, ఆంజనేయస్వామికి మన్యుసూక్తంతో అభిషేకం నిర్వహించారు.
అనంతరం సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం, రామనామస్మరణ ,... భాగ్యనగరం ఎల్లాపి సంఘం నూతన కార్యవర్గం
Published On
By From our Reporter
— అధ్యక్షుడిగా రాచకొండ సత్యనారాయణ రావు ఘన విజయం
సికింద్రాబాద్, అక్టోబర్ 29 (ప్రజా మంటలు):
భాగ్యనగరం ఎల్లాపి సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ఉత్సాహభరిత వాతావరణంలో శాంతియుతంగా పూర్తయ్యాయి. సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రజాస్వామ్య స్పూర్తిని ప్రతిబింబించారు. సుమారు 78 శాతం మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా, సంఘం... 