#
Jagtial
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జగిత్యాల జిల్లా: కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఆటో బోల్తా – నలుగురికి గాయాలు
Published On
By From our Reporter
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 26 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డుపై శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. గోదావరిఖని నుంచి అంజన్న స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న భక్తుల ఆటో అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న సైడ్‌వాల్‌ను ఢీకొని బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు భక్తులు గాయపడ్డారు. ప్రమాద... విద్యా–పారిశ్రామిక రంగాలకు వెలుగు నింపిన మహనీయుడు కాసుగంటి సుధాకర్‌రావు అస్తమయం
Published On
By From our Reporter
జగిత్యాల, డిసెంబర్ 26 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లాకు గర్వకారణంగా నిలిచిన ప్రముఖ విద్యావేత్త, పారిశ్రామిక వేత్త, సామాజిక సేవా ధురీణుడు కాసుగంటి సుధాకర్‌రావు(80) అకాల మరణం జిల్లావ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. తన జీవితమంతా సమాజ హితానికే అంకితం చేసిన ఈ మహనీయుడు గురువారం (డిసెంబర్ 25) రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన
మాజీ... పొలాస వ్యవసాయ కళాశాలలో విద్యార్థులతో మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే డా. సంజయ్ ముఖాముఖి
Published On
By Sama satyanarayana
జగిత్యాల రూరల్ డిసెంబర్ 24 (ప్రజా మంటలు):
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పొలాస వ్యవసాయ కళాశాలలో నిర్వహించిన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ జానయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య,... యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి ఎమ్మెల్యేనే కారణం కాదా..? – మాజీ మంత్రి జీవన్ రెడ్డి సూటి ప్రశ్న
Published On
By From our Reporter
జగిత్యాల, డిసెంబర్ 23 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని యావర్ రోడ్డు 100 ఫీట్ల విస్తరణ జాప్యానికి స్థానిక ఎమ్మెల్యేనే ప్రధాన కారణమని మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాల ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
మున్సిపల్ తీర్మానాన్ని తుంగలో... జగిత్యాలలో నూతన సర్పంచులకు జీవన్ రెడ్డి శుభాకాంక్షలు
Published On
By From our Reporter
జగిత్యాల, డిసెంబర్ 22 (ప్రజా మంటలు):
జగిత్యాల నియోజకవర్గంలోని లక్ష్మిపూర్, నర్సింగపూర్, చల్గల్, దరూర్, సింగారవుపేట్, అల్లిపూర్, ఉప్పమడుగు, అయోధ్య, మహితపూర్ గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
సర్పంచుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామాలతో తనకు... యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే రాజకీయాల్లో కొనసాగుతా:?
Published On
By From our Reporter
జగిత్యాల / హైదరాబాద్ డిసెంబర్ 22 ప్రజా మంటలు:
జగిత్యాల నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయిన యావర్ రోడ్డు విస్తరణపై జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో సీఎం కార్యాలయంలో ప్రత్యేకంగా చర్చించారు.
ఈ సందర్భంగా యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే మళ్లీ రాజకీయాల్లో కొనసాగుతా అని ఎమ్మెల్యే... జగిత్యాల బీఆర్‌ఎస్ కార్యాలయంలో దీక్ష దివస్
Published On
By Sama satyanarayana
జగిత్యాల (రూరల్) నవంబర్ 29 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు జరిగిన దీక్ష దివస్ కార్యక్రమం ప్రాముఖ్యత సంతరించుకుంది. పార్టీ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యా సాగర్ రావు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ నేతలు పాల్గొన్నారు.
కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్,... జగిత్యాలలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం ఇంట్లో అయ్యప్ప పడి పూజ : పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డా. సంజయ్
Published On
By From our Reporter
జగిత్యాల నవంబర్ 29 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ గిరి నాగభూషణం స్వగృహంలో నిర్వహించిన అయ్యప్ప పడి పూజ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య జరిగింది.ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య... జగిత్యాల ఐ న్యూస్ రిపోర్టర్ షఫీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రూ.50 వేల ఆర్థిక సహాయం
Published On
By From our Reporter
జగిత్యాల నవంబర్ 28 (ప్రజా మంటలు):
అనారోగ్యంతో హైదరాబాద్ రెనోవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగిత్యాల ఐ న్యూస్ ఛానెల్ రిపోర్టర్ షఫీ కి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రూ. 50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సహాయాన్ని ఈరోజు జగిత్యాల ప్రెస్ క్లబ్ యూనియన్ ప్రతినిధులకు మంత్రి అందించారు.... జగిత్యాల యావర్ రోడ్ విస్తరణకు సహకరించండి – సుదర్శన్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే సంజయ్
Published On
By From our Reporter
హైదరాబాద్/జగిత్యాల నవంబర్ 27 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలో యావర్ రోడ్ విస్తరణ సమస్య పరిష్కారానికి చర్యలు వేగవంతమవుతున్నాయి. రోడ్డు విస్తరణకు సంబంధించిన వినతిపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సమర్పించారు.
టిడిఆర్ విధానం ద్వారా రోడ్డు విస్తరణకు అవకాశాలు
2023లో జారీ చేసిన జిఓ ప్రకారం, రోడ్డు... జీవన్ రెడ్డి: రాజకీయ దారులు మూసుకుపోతున్నాయా?
Published On
By From our Reporter
ఉపఎన్నికలు రాబోతున్న సందర్భంలో పాత నాయకుడి భవిష్యత్ ఏమిటి?
జగిత్యాలలో దాదాపు 45 ఏళ్లుగా రాజకీయ ప్రభావాన్ని కలిగి ఉన్న మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, ప్రస్తుతం అత్యంత కీలకమైన మలుపు దగ్గర నిలబడ్డారు. ఒకప్పుడు నియోజకవర్గంలో శాసించిన నాయకుడి ప్రభావం, నేడు గాలిలో తేలే ప్రశ్నగా మారిందంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా స్పీకర్... వర్షకొండ అక్షర స్కూల్ లో బాలల దినోత్సవం వేడుకలు
Published On
By From our Reporter
ఇబ్రహీంపట్నం నవంబర్ 14(ప్రజామంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వర్షకొండ గ్రామంలోని అక్షర భారతి కాన్వెంట్ స్కూల్ మరియు అంగన్వాడి కేంద్రంలో బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం రోజున పాఠశాలలో సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. 