#
BJP
Local News  State News 

జగిత్యాల ప్రభుత్వ నర్సింగ్ హాస్టల్‌లో కలకలం

జగిత్యాల ప్రభుత్వ నర్సింగ్ హాస్టల్‌లో కలకలం జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ హాస్టల్‌లో విద్యార్థినుల మొబైల్ ఫోన్లు లాక్కొని, సంక్రాంతి పండుగకు ఇంటికి పంపించకుండా గదుల్లో నిర్బంధించారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. హాస్టల్‌లో సెలవులపై ముందస్తు ప్రకటన లేకుండా విద్యార్థినుల వ్యక్తిగత కమ్యూనికేషన్‌ను ఆపివేయడం,...
Read More...
Local News 

పంచాయతీలకు నెలలో నిధులు విడుదల చేయాలి – లేదంటే హైదరాబాద్‌లో సర్పంచుల పరేడ్: బండి సంజయ్

పంచాయతీలకు నెలలో నిధులు విడుదల చేయాలి – లేదంటే హైదరాబాద్‌లో సర్పంచుల పరేడ్: బండి సంజయ్ కరీంనగర్, డిసెంబర్ 24 (ప్రజా మంటలు): తెలంగాణ గ్రామ పంచాయతీలకు నిధుల విడుదల విషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నెల రోజుల్లోగా పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని డెడ్‌లైన్ విధిస్తూ, లేకపోతే హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్రవ్యాప్త సర్పంచులు, ఉప సర్పంచులతో భారీ “పరేడ్” నిర్వహిస్తామని హెచ్చరించారు. గ్రామాలకు నిధులు...
Read More...
National  State News 

SIR పేరుతో మహిళల హక్కుల హరణం.. బీజేపీపై మమతా బెనర్జీ ఘాటు విమర్శలు

SIR పేరుతో మహిళల హక్కుల హరణం.. బీజేపీపై మమతా బెనర్జీ ఘాటు విమర్శలు కృష్ణ నగర్ (పశ్చిమ బెంగాల్) డిసెంబర్ 14: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమూల సవరణ (SIR) పేరుతో మహిళల హక్కులను హరించే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లోని కృష్ణ నగర్లో SIR‌కు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీకి మమతా...
Read More...
National  Comment  State News 

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు: కూటమి ప్రభుత్వానికి రేవంత్ నాయకుడా?

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు: కూటమి ప్రభుత్వానికి రేవంత్ నాయకుడా? నిజంగా కొత్త సమీకరణలకు తెర లేస్తుందా? కర్ణాటక తరువాత తెలంగాణ నేనా?  తెలంగాణ రాజకీయాలలో రాముడెవరు? విభూషణుడెవరు? (సిహెచ్.వి.ప్రభాకర్ రావు) తెలంగాణ రాజకీయాలు ఇవాళ గట్టిగా కాచిన హైదరాబాదీ బిర్యానీ లాంటివి—పైన మసాలాలు, లోపల చికెన్ ముక్కలా కుట్రలు, మధ్యలో దాగిన ఎముకలా పార్టీ మార్పులు! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుత రాజకీయ చలనచిత్రంలో హీరోనా,...
Read More...

బిహార్ సీఎం గా మళ్లీ నితీశ్‌కుమార్ ప్రమాణ స్వీకారం – 26 మంది మంత్రుల మంత్రివర్గం ప్రమాణం

బిహార్ సీఎం గా మళ్లీ నితీశ్‌కుమార్ ప్రమాణ స్వీకారం – 26 మంది మంత్రుల మంత్రివర్గం ప్రమాణం 26 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు పేర్ల జాబితా చివర్లో పాట్నా: నవంబర్ 20: బిహార్‌లో మరోసారి రాజకీయ పటంలో మార్పులు చోటుచేసుకున్నాయి. జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ బుధవారం బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 26 మంది మంత్రులు కూడా...
Read More...
National  Comment 

ప్రజాస్వామ్యానికి ‘నోట్ల బానిసత్వం’: బిహార్ మహిళా రోజ్గార్ పథకం అసలు ముఖం

ప్రజాస్వామ్యానికి ‘నోట్ల బానిసత్వం’: బిహార్ మహిళా రోజ్గార్ పథకం అసలు ముఖం బీహార్ ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పరిశీలన  (సిహెచ్.వి. ప్రభాకర్ రావు) బిహార్ ఎన్నికల సమయంలో ప్రకటించిన ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన రాజకీయాల నైతిక పతనానికి, రాష్ట్ర ఆర్థిక పతనానికి జాతీయ రహదారి. ఇప్పటికే మొదటి క్రీస్తు కింద దాదాపు కోటి మందికి, తలా పదివేల రూపాయల చొప్పున, ₹10 వేల కోట్లు పంచినట్లు...
Read More...
National  State News 

తెలంగాణలో బీజేపీకి మరో 50 ఏళ్ల దాకా అధికారంలో అవకాశం లేదు: రాజాసింగ్

తెలంగాణలో బీజేపీకి మరో 50 ఏళ్ల దాకా అధికారంలో అవకాశం లేదు: రాజాసింగ్ హైదరాబాద్ నవంబర్ 15 (ప్రజా మంటలు): తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారేలా గోషామహల్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ (బీజేపీ) నేత టిని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ వచ్చే 50 ఏళ్లలోనూ అధికారంలోకి రాదని ఆయన ప్రకటించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ…“తెలంగాణలో ప్రజలు బీజేపీకి దూరం అవుతున్నారు. రాష్ట్ర రాజకీయాల దిశ బీజేపీకి...
Read More...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక :: ముగిసిన పోలింగ్ :: ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే

 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ::  ముగిసిన పోలింగ్ :: ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే పోలింగ్ సరళి – ఓటింగ్ శాతం పై ప్రత్యేక విశ్లేషణ హైదరాబాద్ నవంబర్ 11 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి): ఉపఎన్నికల పోరు ముగిసింది. ఈసారి పోలింగ్ అధికారిక,తాత్కాలిక అంచనాల ప్రకారం 50% కు అటుఇటుగా ఉండవచ్చు. అనుకున్నదానికన్నా, తక్కువ ఓటింగ్ జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి.  మొన్నటి వరకు...
Read More...
National 

కాంగ్రెస్ మత రాజకీయాలు చేస్తోందంటూ ఆరోపణలు :రేవంత్ వ్యాఖ్యలపై రాజ్నాథ్ సింగ్ ఘాటు స్పందన :

కాంగ్రెస్ మత రాజకీయాలు చేస్తోందంటూ ఆరోపణలు :రేవంత్ వ్యాఖ్యలపై రాజ్నాథ్ సింగ్ ఘాటు స్పందన : పాట్నా బీహార్) నవంబర్ 09 (ప్రజా మంటలు): జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. “కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్” అన్న వ్యాఖ్యలు విని తాను షాక్‌కు గురయ్యానని రాజ్నాథ్ పేర్కొన్నారు. హిందువులు–ముస్లింల మధ్య విభజన సృష్టించి రాజకీయ...
Read More...