#
Teak trees
Local News  Crime 

టేకు చెట్ల దొంగతనానికి పాల్పడిన నలుగురు అరెస్ట్

టేకు చెట్ల దొంగతనానికి  పాల్పడిన నలుగురు అరెస్ట్ గొల్లపల్లి, అక్టోబర్‌ 5 (ప్రజా మంటలు): టేకు చెట్లను దొంగతనంగా నరికి తరలిస్తున్న ముఠాకు చెందిన నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 132 టేకు దుంగలు, అశోక్‌ లేలాండ్‌ ఆటో, బైక్‌, ఎలక్ట్రిక్‌ రంపాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎండపల్లి మండలం పాతగూడూరు గ్రామానికి చెందిన పోనుగంటి రామారావు పొలంలోని రెండు టేకు...
Read More...