#
Sharad Pawar
National  State News 

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శరద్ పవార్

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శరద్ పవార్ ముంబై  ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు)ఎన్‌సీపీ (ఎస్‌పీ) అధినేత శరద్ పవార్ ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా గొంతు ఇన్ఫెక్షన్, శ్వాసకు సంబంధించిన ఇబ్బందులతో బాధపడుతున్న ఆయనను వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేర్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా...
Read More...