#
జగిత్యాల వార్తలు

కొండగట్టు గుట్ట కింద భారీ అగ్ని ప్రమాదం – 20కి పైగా షాపులు దగ్ధం

కొండగట్టు గుట్ట కింద భారీ అగ్ని ప్రమాదం – 20కి పైగా షాపులు దగ్ధం జగిత్యాల (రూరల్), నవంబర్ 30 (ప్రజా మంటలు): కొండగట్టు గుట్ట కింద శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్‌తో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఆ మంటలు క్షణాల్లోనే వరుసగా ఉన్న దుకాణాలను చుట్టుముట్టాయి. ఈ ఘటనలో 20కి పైగా షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆస్తి నష్టం కోటి రూపాయలకుపైగా...
Read More...
Local News  State News 

జగిత్యాల–కరీంనగర్ రహదారి పై రైతుల ఆందోళన

జగిత్యాల–కరీంనగర్ రహదారి పై రైతుల ఆందోళన పూడూరు నవంబర్ 16 (ప్రజా మంటలు): జగిత్యాల–కరీంనగర్ ప్రధాన రహదారి పై శనివారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. కొడిమ్యాల మండలంలోని పూడూర్ గ్రామం వద్ద స్థానిక రైతులు రాస్తారోకో నేపథ్యంలో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతుల ఆగ్రహం పూడూర్ గ్రామ వ్యవసాయ మార్కెట్‌లో వరి ధాన్యం కొనుగోలు లేకపోవడం, ప్రభుత్వ...
Read More...

జ్యోతి హై స్కూల్, ఐఐటీ అకాడమీలో బాలల దినోత్సవం

జ్యోతి హై స్కూల్, ఐఐటీ అకాడమీలో బాలల దినోత్సవం నాయకత్వం – బాధ్యత – స్వయం నియంత్రణ: డైరెక్టర్ హరి చరణ్ రావు జగిత్యాల (రూరల్), నవంబర్ 14 (ప్రజా మంటలు):జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ మరియు ఐఐటీ అకాడమీలో బాలల దినోత్సవం పురస్కరించుకొని సెల్ఫ్ గవర్నెన్స్ డే ను హర్షాతిరేకాలతో నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ నైపుణ్యాలు, బాధ్యతా భావం, పాఠశాల...
Read More...
Local News  State News 

జగిత్యాలలో ప్రజాకవి కాళోజి నారాయణరావు వర్ధంతి వేడుకలు

జగిత్యాలలో ప్రజాకవి కాళోజి నారాయణరావు వర్ధంతి వేడుకలు జగిత్యాల, నవంబర్ 13 (ప్రజా మంటలు): తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆత్మ, సాహిత్య స్పూర్తికి ప్రతీక అయిన ప్రజాకవి కాళోజి నారాయణరావు వర్ధంతి సందర్భంగా జగిత్యాలలో ఘనంగా స్మరణ సభ జరిగింది.స్థానిక దేవిశ్రీ గార్డెన్‌లో కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో కవులు, కవయిత్రులు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు....
Read More...
Local News 

జగిత్యాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జగిత్యాల (రూరల్), నవంబర్ 13 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణ 15వ వార్డు శంకులపల్లిలో మేప్మా (MEPMA) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, రైతుల శ్రమకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం వరి కొనుగోలు...
Read More...
Local News  State News 

పిడుగుపడి ప్రాణాపాయంలో విద్యార్థి..   : రూ18లక్షల ఆర్థిక సాయం అందించి, ఆదుకున్న మంత్రి అడ్లూరి

పిడుగుపడి ప్రాణాపాయంలో విద్యార్థి..   : రూ18లక్షల ఆర్థిక సాయం అందించి, ఆదుకున్న మంత్రి అడ్లూరి యశోద ఆసుపత్రి నుంచి బాధిత విద్యార్థి డిశ్చార్జీ సికింద్రాబాద్, నవంబర్ 12 (ప్రజామంటలు) : పిడుగు పాటుకు గురై తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థిని స్టేట్ సోషల్ వెల్పేర్ మినిష్టర్ అడ్లూరి లక్ష్మణ్ స్పందించి, ఆర్థిక సాయం అందించి, సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి లో వైద్యం చేయించడానికి సహకరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా...
Read More...

ఘనంగా నేషనల్ ఎడ్యుకేషన్ డే వేడుకలు

ఘనంగా నేషనల్ ఎడ్యుకేషన్ డే వేడుకలు మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి – జగిత్యాల మైనార్టీ వెల్ఫేర్ డే కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పాల్గొన్నారు జగిత్యాల గొల్లపల్లి రోడ్డులో ఉన్న తెలంగాణ మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ (గర్ల్స్) జగిత్యాలలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, దేశ తొలి విద్యాశాఖామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ...
Read More...
Local News 

జగిత్యాలలో దివ్యాంగుల కోసం జైపూర్ ఫుట్ ఉచిత కొలతల శిబిరం –పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

జగిత్యాలలో దివ్యాంగుల కోసం జైపూర్ ఫుట్ ఉచిత కొలతల శిబిరం –పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల (రూరల్) నవంబర్ 10 (ప్రజా మంటలు): జగిత్యాల ఐఎంఏ భవన్‌లో కాలు లేని దివ్యాంగులకు ఉచిత కృత్రిమ కాలు (Jaipur Foot) కొలతల శిబిరం నిర్వహించబడింది. ఆపి, రోటరీ క్లబ్ జగిత్యాల, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) జగిత్యాల, జగిత్యాల క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో… రోటరీ క్లబ్ నిజామాబాద్ సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు...
Read More...