Sama satyanarayana
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సంక్రాంతి సెలవుల్లో కర్ణాటక రాష్ట్ర పర్యటన చేసిన విద్యార్థులు
Published On
By Sama satyanarayana
మెట్టుపల్లి, జనవరి 15 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్)
సంక్రాంతి సెలవుల సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్లుల్ల విద్యార్థులు విద్యా, వైజ్ఞానిక, విహార యాత్రలో భాగంగా ఈ నెల 10 నుంచి ఆరు రోజుల పాటు కర్ణాటక... ఎన్ టివి జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ జగిత్యాలలో నిరసన
Published On
By Sama satyanarayana
జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు)
ఎన్ టివి ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు చారి, సుధీర్లను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ జగిత్యాల పట్టణంలో టి యు డబ్ల్యూ జే (ఐ జె యు) ఆధ్వర్యంలో జర్నలిస్టులు... గంజాయి పట్టివేత యువత పై కేసు నమోదు
Published On
By Sama satyanarayana
గొల్లపల్లి జనవరి 14 (ప్రజా మంటలు )
గొల్లపల్లి మండలం లోనీ చందోలి గ్రామ శివారులో యువకుడు గంజాయితో వెళుతున్నాడని పక్క సమాచారం మేరకు చందోలి శివారులో పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా యువకుడిని అదుపులోకి తీసుకొని తనిఖీ ఆకట్టుకున్న సందేశాత్మక ముగ్గు
Published On
By Sama satyanarayana
జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు):
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మంగళవారం జగిత్యాలలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో జగిత్యాలకు చెందిన యూట్యూబ్ స్టార్ దేశవేని మమత వేసిన సందేశాత్మక ముగ్గు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
“రైతు లేనిదే రాజ్యం లేదు… జవాన్... జగిత్యాలలో C.C రోడ్ పనుల పరిశీలన: అక్రమ కట్టడాలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆగ్రహం
Published On
By Sama satyanarayana
జగిత్యాల జనవరి 12 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎల్ ఎల్ గార్డెన్ సమీపంలో నిధులు మంజూరైన సి.సి రోడ్ నిర్మాణ పనులను మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి గారు పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు పనుల నాణ్యత,... రిపబ్లిక్ డే పరేడ్‌లో తొలిసారి ‘యానిమల్ కంటింజెంట్’
Published On
By Sama satyanarayana
న్యూఢిల్లీ, జనవరి 01 (ప్రజా మంటలు):
దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 26న నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈసారి ఒక ప్రత్యేక ఆకర్షణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘యానిమల్ కంటింజెంట్’ ను ప్రవేశపెట్టనుంది.... అయ్యప్ప ఆలయంలో దావ వసంత సురేష్ ప్రత్యేక పూజలు
Published On
By Sama satyanarayana
జగిత్యాల జనవరి 01 (ప్రజా మంటలు):
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు,... నూతన సంవత్సర సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి అడ్లూరి
Published On
By Sama satyanarayana
జగిత్యాల/వేములవాడ జనవరి 01 (ప్రజా మంటలు):
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని, అనంతరం వేములవాడ... కేసీఆర్ ను కలిసి కృతఙ్ఞతలు తెలిపిన కరీంనగర్ ఎమ్మెల్సీ
Published On
By Sama satyanarayana
సిద్దిపేట జనవరి 01 (ప్రజా మంటలు):
తెలంగాణ శాసన మండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా అవకాశం కల్పించినందుకు కరీంనగర్ ఎమ్మెల్సీ ఎల్. రమణ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ... హైదరాబాద్‌లో న్యూ ఇయర్ కిక్కే ‘కిక్కు’ – రికార్డు స్థాయిలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు
Published On
By Sama satyanarayana
హైదరాబాద్ జనవరి 01 (ప్రజా మంటలు):
నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ భాగ్యనగర వాసులు అంబరాన్నంటే సంబరాలు చేసుకున్నారు. అర్ధరాత్రి వేళ నగరం మొత్తం వెలుగుల్లో మునిగిపోయి ఉత్సాహంగా కనిపించింది. అయితే ఈ ఉత్సవాల వెనుక నిబంధనల ఉల్లంఘనలు తీవ్రంగా చోటుచేసుకున్నాయి.... మైనర్‌పై అత్యాచార కేసులో రాజేంద్ర సిసోడియా అరెస్ట్
Published On
By Sama satyanarayana
మథుర, (ఉత్తరప్రదేశ్)| జనవరి 01:
ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లా పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించబడిన రాజేంద్ర సిసోడియా చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. ఈ ఘటన కొన్ని వారాల క్రితం జరిగినట్లు పోలీసులు... మంత్రి కైలాష్ విజయవర్గీయ వ్యాఖ్యలపై వివాదం – విచారం వ్యక్తం చేసిన మంత్రి:
Published On
By Sama satyanarayana
ఇండోర్ జనవరి 01 (ప్రజా మంటలు):
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ నగరంలోని భగీరథపురం ప్రాంతంలో కలుషిత తాగునీటి కారణంగా చోటుచేసుకున్న డయేరియా వ్యాప్తి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ప్రశ్నించిన మీడియాపై రాష్ట్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ... 