పర్యావరణ రక్షణలో అందరి భాగస్వామ్యం ఉండాలి

On
పర్యావరణ రక్షణలో అందరి భాగస్వామ్యం ఉండాలి

నేడు జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం
(డిసెంబర్ 2వ తేదీ )

--డాక్టర్. వై. సంజీవ కుమార్, 
ఫౌండర్ & ప్రెసిడెంట్, 
స్కై ఫౌండేషన్. 
9393613555,
IMG_20251201_2110269493613555.

సృష్టిలో జీవం మనుగడ తీసుకునే శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. ఆ శ్వాస పర్యావరణంపైనా ఆధారపడుతుంది. ఆ పర్యావరణం కాలుష్యం అయితే జీవం మనుగడ ప్రమాదంలో పడుతుంది, ఉనికే లేకుండా పోతుంది. అలాంటి కాలుష్యాన్ని నియంత్రించుకోవడానికి అవగాహనా కలిపించే విధంగా . ప్రతి సంవత్సరం డిసెంబర్ 2న జరుపుకునే జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం జరుపుకుంటారు.

పర్యావరణం కాలుష్యమైతే గాలి, నీరు, నేల ప్రమాదకరంగా మారుతుంది, జీవించే ప్రాణులు తీసుకునే శ్వాస, ఆహారం అన్ని హానికరంగా మారుతాయి. ముఖ్యంగా కాలుష్యం పెరగడానికి కారణాలు కర్మాగారాలు, వాహనాలు, చెత్త మరియు రసాయనాలు వంటి వివిధ వనరులు. కాలుష్యం పర్యావరణ వ్యవస్థల సహజ సమతుల్యతను దెబ్బతీస్తుంది,

రసాయనాలు, ప్లాస్టిక్‌లు లేదా వ్యర్థాలు వంటి హానికరమైన పదార్థాలు నదులు, సరస్సులు, మహాసముద్రాలు వంటి నీటి వనరులను కలుషితం చేసినప్పుడు నీటి కాలుష్యం సంభవిస్తుంది. కలుషితమైన నీరు జలచరాలను ప్రభావితం చేస్తుంది, పర్యావరణ వ్యవస్థలకు హాని కలిగిస్తుంది. త్రాగడానికి, ఇతర వినియోగాలకు, నీటిపారుదల కోసం దానిపై ఆధారపడే అందరికి తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది.

హానికరమైన రసాయనాలు, వ్యర్థాలు, ఇతర పదార్థాలు నేల సారాన్ని, నాణ్యతను క్షీణింపజేసినప్పుడు నేలలో కాలుష్యం చేరుతుంది, కలుషితమైన నేల మొక్కల పెరుగుదలను ప్రభావితం చేస్తుంది, వ్యవసాయ ఉత్పాదకతను తగ్గిస్తుంది, పండించే పంటలో నాణ్యత తగ్గుతుంది, నేలలో నివసించే జీవులకు హాని కలిగిస్తుంది.  

ట్రాఫిక్, నిర్మాణం, పారిశ్రామిక యంత్రాలు, పెద్ద పెద్ద ధ్వనులతో వచ్చే సంగీతం, పెద్ద అర్థనాదాహాలతో నడిపే వాహనాలు కలిగించే హానికరమైన అధిక స్థాయి శబ్దాన్ని శబ్ద కాలుష్యంగా మారుతుంది. పర్యావరణాన్ని ప్రభావితం చేస్తుంది, మనుషులమీద, జంతువుల మీద తీవ్ర ఒత్తిడి ఏర్పడి వినికిడి లోపానికి దారితీస్తుంది.  వాతావరణంలోకి హానికరమైన వాయువులు, కణాలు , కార్బన్డయాక్సిన్ కలిగిన పేలుడు పదార్థాలు, వివిధ రసాయనాలను విడుదల చేయడం వాయు కాలుష్యం కాలుష్యం ఏర్పడి శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

మనిషి ప్రాణానికి కారణం అవుతుంది. వాతావరణ మార్పును వేగవంతం చేయడంలో వాయు కాలుష్యం కీలక పాత్ర పోషిస్తుంది. మానవులలో ఆరోగ్య సమస్యలు, జంతువుల అకాల మరణాలు, మొక్కల పెరుగుదల, ఆహారంలో విటమిన్లు లోపించడం లాంటి సమస్యలకు దారితీస్తుంది.

ప్రతి ఒక్కరు కాలుష్య నియంత్రణ గురించి ఆవాహన పెంచుకోవాలి, ఇతరులకు అవహగాన కలిపించాల్సిన బాధ్యత ఉంది. కాలుష్యం గురించి అవగాహన పెంచడం.  వివిధ రకాల కాలుష్యాలు - గాలి, నీరు, నేల మరియు శబ్దం మరియు ఆరోగ్యం, పర్యావరణ వ్యవస్థలు, వాతావరణంపై వాటి హానికరమైన ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. భోపాల్ గ్యాస్ విషాద బాధితులను గౌరవించడం 1984లో జరిగిన విషాదకరమైన భోపాల్ గ్యాస్ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి, బాధితులైన వారిని స్మరించుకోవడానికి, పరిశ్రమలలో కఠినమైన భద్రతా చర్యల అవసరాన్ని నిర్దిష్టంగా చెప్పాలి.

పరిశుభ్రమైన పద్ధతులను ప్రోత్సహించడం పరిశ్రమలు, వ్యాపారాలు , వ్యక్తులు వ్యర్థాలను తగ్గించడం, పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించడం వంటి పర్యావరణ అనుకూల పద్ధతులను ఉపయోగించేలా ప్రోత్సహించడం. పర్యావరణ విధానాలకు మద్దతు ఇవ్వడం  కాలుష్యాన్ని తగ్గించడం, సహజ వనరులను రక్షించడం లక్ష్యంగా చట్టాలకు, నిబంధనలకు మద్దతు ఇవ్వాలి. సమాజ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి,

చెట్ల పెంపకం కార్యక్రమాలు, శుభ్రపరిచే ప్రచారాలు, రీసైక్లింగ్ కార్యక్రమాలు వంటి పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలలో సమాజాలను చురుకుగా పాల్గొనేలా ప్రేరేపించేలా చర్యలు తీసుకోవాలి. మానవాళికి, సమస్త జీవకోటికి నష్టం కలిగించే వాటి పట్ల ప్రభుత్వ చట్టాలు కఠినంగా రూపొందించాలి, అమలుపరచాలి. చిన్నప్పటినుంచే విద్యార్థులకు కాలుష్యం, పర్యావరణం గురించి బోధించాలి, ప్రతి ఒక్కరికి అవగాహనా కలిపించాలి. -------

Join WhatsApp

More News...

Local News 

హనుమాన్ చాలీసా భక్త బృందం వారిచే విద్యార్థులకు పురస్కారాల ప్రధానం

హనుమాన్ చాలీసా భక్త బృందం వారిచే విద్యార్థులకు పురస్కారాల ప్రధానం జగిత్యాల జూన్ 7(ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో గత తొమ్మిది సంవత్సరాలుగా హనుమాన్ చాలీసా భక్త బృందం వారిచే సామూహిక పారాయణం నిర్వహించబడుచున్నది. కాగా ఈ సంవత్సరము నుండి నూతనంగా ఎస్  ఎస్ఎస్సి ,ఇంటర్మీడియట్, డిగ్రీ నందు 90% పైబడి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడానికి శ్రీకారం చుట్టారు....
Read More...
Crime  State News 

₹80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్

₹80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జగిత్యాల, జూన్ 04 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొయినుద్దీన్ ₹80 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలో గురువారం ఈ దాడి నిర్వహించారు....
Read More...
Local News  Crime  State News 

నందికొండ మున్సిపల్ అధికారుల తీరుపై టీఆర్ఎస్ ఆగ్రహం

నందికొండ మున్సిపల్ అధికారుల తీరుపై టీఆర్ఎస్ ఆగ్రహం నాగార్జునసాగర్, జూన్ 4 (ప్రజా మంటలు): నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నందికొండ మున్సిపల్ అధికారులు పైలాన్ క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండా గద్దెను కూల్చివేయడంపై ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల జెండా గద్దెలను వదిలి టీఆర్ఎస్ గద్దెను మాత్రమే తొలగించడం వివక్షపూరిత చర్య అని...
Read More...
Local News 

కన్నాపూర్ లో కాలిన ఈత - తాటి వనం సందర్శించిన మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్

కన్నాపూర్ లో కాలిన ఈత - తాటి వనం  సందర్శించిన మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్    జగిత్యాల  జూన్2- ( ప్రజా మంటలు)జగిత్యాల రూరల్ మండలం కన్నాపూర్ గ్రామంలో గత 5 రోజుల క్రితం ప్రమాదవశాత్తు కాలిపోయిన 500 ఈత - తాటి చెట్లను  జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ మంగళ వారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...కన్నాపూర్ గ్రామంలోని దాదాపు 27...
Read More...
Local News 

మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాల పెంపు కోసం ప్రచారo 

మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాల పెంపు కోసం ప్రచారo  మల్యాల జూన్ 2 (ప్రజా మంటలు) ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలను పెంచడం మరియు ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలతో పోటీని ఎదుర్కొనే దృష్టితో, మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం శివరామకృష్ణ మరియు అధ్యాపకులు ఇంటింటికీ ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారంలో ఎస్.ఎస్.సి. పాసైన ప్రతి విద్యార్థిని మరియు వారి తల్లిదండ్రులను కలిసి, కళాశాల...
Read More...
Local News 

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు   జగిత్యాల జూన్ 2 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మంగళవారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టౌన్ సిఐ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ ,ట్రాఫిక్ కానిస్టేబుళ్ళు ,టౌన్ ఎస్సై తదితరులు పాల్గొన్నారు.
Read More...
Local News 

జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు

జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు జగిత్యాల జూన్ 2 (ప్రజా మంటలు)ఎంపికైన అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని   రాష్ట్ర ప్రభుత్వం  ప్రకటించిన ప్రతిష్టాత్మకమైన “సేవా పథకం”లకు ఎంపికైన జగిత్యాల జిల్లా పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో నిబద్ధత,...
Read More...
Local News 

జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థలో రాష్ట్రావిర్భావ వేడుకు

జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థలో రాష్ట్రావిర్భావ వేడుకు జగిత్యాల జూన్ 02 (ప్రజా మంటలు): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సంఘనభట్ల దినేష్  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం తెలంగాణ ఆవిర్భావం, రాష్ట్ర సాధనలో జరిగిన ఉద్యమాల ప్రాముఖ్యతపై విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో స్థానిక విద్యార్థిని, విద్యార్థులు...
Read More...
State News 

మానవహక్కుల కమీషన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మానవహక్కుల కమీషన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు TGHRCలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు | జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంMeta Description:.SEO Tags:  Telangana, Telangana News, Hyderabad Newsవార్త:హైదరాబాద్, జూన్ 02 (ప్రజా మంటలు):తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) కార్యాలయంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు.కమిషన్...
Read More...
Local News 

జర్నలిస్టు సంక్షేమానికి ప్రభుత్వం కృషి :ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జర్నలిస్టు సంక్షేమానికి ప్రభుత్వం కృషి :ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల, జూన్ 01 (ప్రజా మంటలు): జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని విరుపాక్షి గార్డెన్లో నిర్వహించిన ప్రెస్ క్లబ్ జగిత్యాల నూతన కార్యవర్గ పరిచయ, ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రభుత్వం–ప్రజల...
Read More...
State News 

తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తాం: కల్వకుంట్ల కవిత

తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తాం: కల్వకుంట్ల కవిత హైదరాబాద్, జూన్ 1 (ప్రజా మంటలు): తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు–సాధన రౌండ్ టేబుల్ సమావేశంలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పాల్గొని . తెలంగాణ అస్తిత్వం, హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సభ ప్రారంభించిన కవిత, ఉద్యమకారుల కుటుంబాలకు ఇంకా పూర్తి స్థాయిలో...
Read More...
Local News 

ఆచార్య కలువకుంట రామకృష్ణ కు అఖిల భారత బ్రాహ్మణ ఐక్య వేదిక  వారిచే అవార్డు ప్రదానం 

ఆచార్య కలువకుంట రామకృష్ణ కు అఖిల భారత బ్రాహ్మణ ఐక్య వేదిక  వారిచే అవార్డు ప్రదానం  కరీంనగర్ మే 31(ప్రజా మంటలు)ప్రముఖ సాహితీ వేత్త, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ కలువకుంట రామ కృష్ణ కు ఆదివారం నెల్లూరు లో జరిగిన అఖిల భారత బ్రాహ్మణ ఐక్య వేదిక, బ్రాహ్మణ ఘోష సభలో  'ఆచార్య కళా ప్రపూర్ణ' పురస్కారాన్నిఅవధానం సాయి కుమార్ , తదితరులు ప్రదానం చేశారు. అఖిల భారత...
Read More...