మొక్క జొన్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
On
వెయ్యి క్వింటల్ల ధాన్యం ఇప్పటికే కొనుగోలు చేసాం..
మొక్కజొన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలి..మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ సంతోష్
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 13 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలో అడ్డూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ యార్డులో స్థలం లేకపోవడం వలన శ్రీరాముల పల్లె గ్రామంలో నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటికే 1000 క్వింటాళ్ల మక్కలు కొనుగోలు చేసినట్లు తెలిపారు.
కాబట్టి రైతులు కొంతమంది చేసే అసత్య ప్రచారాలను నమ్మకుండా ఇంటి వద్ద మక్కలను 14 శాతం తేమ వచ్చేలా ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ పొరపాటు రాజిరెడ్డి, డైరెక్టర్లు రైతులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
అమర జ్యోతి కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలి – రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డా. జీ. చిన్నారెడ్డి
Published On
By From our Reporter
హైదరాబాద్, నవంబర్ 13 (ప్రజా మంటలు):
హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం ఎదురుగా నిర్మించిన అమర వీరుల స్మారక అమర జ్యోతి కేంద్రాన్ని తక్షణమే ప్రారంభించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డా. జీ. చిన్నారెడ్డి పేర్కొన్నారు.
బుధవారం ఆయన అమర జ్యోతి కేంద్రాన్ని సందర్శించి, అక్కడి సౌకర్యాలు, నిర్మాణ పనులను... అందెశ్రీ - నీ కీర్తి మా స్ఫూర్తి
Published On
By From our Reporter
నీ కీర్తి మా స్ఫూర్తి
-- చెన్నాడి వెంకటరమణారావు 9912114028-
తెలుగువారికి కీర్తిభావి తరము స్ఫూర్తిమనిషి మనిషిలో ఆర్తివసివాడని కవితామూర్తిజాతి కులములనెవ్వడడిగేనువిశ్వకవిగా ఎదను నింపుకున్నరు నిన్నుమనిషి జాతికి నువ్వు శివుని మూడో కన్నుమరువలేము నిన్నుఎందరెందరో మరెందరెందరోనీ పాటను పలవరించుతారుకాలమున్నన్నాళ్ళు తెలుగు కాళిదాసుగ... వారాసిగూడ లో వ్యక్తి అదృశ్యం
Published On
By From our Reporter
సికింద్రాబాద్, నవంబర్ 13 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ వారాసిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వ్యక్తి అదృశ్యమైన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వీదెం రాఘవేందర్ (38) అనే యువకుడు వారాసిగూడ పీఎస్ పరిధిలోని సంజీవపురం ప్రాంతంలో తండ్రి జగన్నాథం(84) తో కలసి నివాసం ఉంటున్నాడు.
ఈ క్రమంలో ఈనెల 4న సాయంత్రం ఇంటినుంచి బయటకు వెళ్ళిన రాఘవేందర్... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ముమ్మర తనిఖీలు.
Published On
By From our Reporter
.సికింద్రాబాద్, నవంబర్ 13 (ప్రజామంటలు):
ఢిల్లీలోని ఎర్రకోటలో ఇటీవల జరిగిన పేలుడు సంఘటన దృష్ట్యాముందస్తు భద్ర తా చర్యలలో భాగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో గురువారం ఆర్పీఎఫ్,జీఆర్పీ బీడీడీఎస్ పోలీసులు ముమ్మర తనిఖీ లు నిర్వహించారు.ప్రయాణీకుల లగేజీలు,ఇతరత్రా వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీలలో బ్లేజ్ అనే స్నిప్ప ర్ డాగ్ స్క్వాడ్ తో రైల్వేస్టేషన్లోని... మొక్క జొన్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
Published On
By From our Reporter
వెయ్యి క్వింటల్ల ధాన్యం ఇప్పటికే కొనుగోలు చేసాం.. మొక్కజొన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలి..మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ సంతోష్
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 13 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలో అడ్డూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ యార్డులో స్థలం లేకపోవడం వలన శ్రీరాముల పల్లె... శ్రీ మల్లికార్జున దేవస్థానం స్వామి జాతర టెండర్లకు ఆహ్వానం.
Published On
By From our Reporter
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 13 (ప్రజా మంటలు)
గొల్లపల్లి మండలం లోని మల్లికార్జున స్వామి జాతరకు సంబంధించిన టెండర్లను ఈనెల 15,వ శనివారం ఉదయం 11 గంటలకు దేవాలయ ఆవరణలో నిర్వహించనున్నట్లు గ్రామ కమిటీ సభ్యులు పత్రికా ప్రకటనలో తెలిపారు. గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో గల ప్రసిద్ద శ్రీ మల్లికార్జున స్వామి
కావున... జగిత్యాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
Published On
By Sama satyanarayana
జగిత్యాల (రూరల్), నవంబర్ 13 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణ 15వ వార్డు శంకులపల్లిలో మేప్మా (MEPMA) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ ఈరోజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, రైతుల శ్రమకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం వరి కొనుగోలు... జగిత్యాల మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ – విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
Published On
By Sama satyanarayana
జగిత్యాల (రూరల్ )నవంబర్ 13 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇండక్షన్ ప్రోగ్రామ్ మరియు వైట్ కోట్ సెర్మనీ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులను అభినందించారు.
🎓 విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెడల్స్
మొదటి సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు... ఆర్టీసీ కార్మికుల పక్షాన కవిత – ఉద్యోగ భద్రతకై జాగృతి డిమాండ్
Published On
By From our Reporter
RTC ఎండిని కలిసిసమస్య పరిష్కారానికై డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 13 (ప్రజా మంటలు):
హైదరాబాద్‌లోని ఆర్టీసీ బస్ భవన్‌లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు కలిశారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రత, బకాయిల చెల్లింపులు, విలీనం వంటి అంశాలపై కవిత గారు కీలకంగా స్పందించారు.
🔹 2021... నగరానికి నిజాం కట్టడాల ప్రతిభా సాక్ష్యం
Published On
By From our Reporter
రామ కిష్టయ్య సంగన భట్ల
(సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, కాలమిస్ట్, 9440595494)..“వరంగల్ చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించే నూతన ఆవిష్కృత కాఫీ టేబుల్ బుక్ చరిత్ర పరిశోధకులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఎంతో ఉపయోగకర మవుతుందని, చారిత్రక అంశాలపై ఒక పౌర సంబంధాల అధికారి ఇంత విలువైన కృషి చేయడం నిజంగా అభినందనీయమైన... రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు_ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల నవంబర్ 13 (ప్రజా మంటలు)
జగిత్యాల పట్టణ 15వ వార్డు శంకులపల్లి లో మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి,వార్డు లో 15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
కేంద్రం 2300 మద్దతు ధర ప్రకటించినా... వైద్యుడు సేవా బావముతోనే రాణిస్తాడు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల నవంబర్ 13(ప్రజా మంటలు)వైద్యుడు సేవా భావము తోనే రాణిస్తాడు అన్నారు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇండక్షన్ ప్రోగ్రామ్ మరియు వైట్ కోట్ సెర్మోని కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనీ మొదటి సంవత్సరం లో ఉత్తమ పలితాలు సాధించి డిస్టింగ్షన్ లో పాసైన విద్యార్థులను ప్రశంసా పత్రాలు... 