వీధి కుక్కల బారి నుండి రక్షించండి 

యువ సబర్మతి యూత్ సబ్యుల ప్రజావాణి లొ ఫిర్యాదు

On
వీధి కుక్కల బారి నుండి రక్షించండి 

(అంకం భూమయ్య)

 
గొల్లపల్లి అక్టోబర్ 27 (ప్రజా మంటలు): 

 గొల్లపల్లి మండల కేంద్రంలో  గత కొన్ని నెలలుగా  వీధి కుక్కలు  సంఖ్య ఎక్కువైపోయింది. ఆవి రాత్రి పగలు తేడా లేకుండా వీధులలో తిరుగుతూ చిన్నపిల్లలను, పెద్దలను కరుస్తున్నాయి ప్రజలు  కుక్క కాట్ల వల్ల గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సందర్భాలు ఉన్నాయి, భయంతో, ఆరోగ్య సమస్యలు,ఎదుర్కొంటున్నారు పిల్లలను స్కూల్‌ కు పంపడానికీ తల్లి తండ్రులు భయపడుతున్నారు.

IMG-20251027-WA0016

ప్రజలకు భద్రత  కల్పించాలని,వీధి  కుక్కలను మండల ప్రత్యేక అధికారి చొరవ తీసుకొని పంచాయతీ  కార్యదర్శి ,వెటర్నరీ సహకారంతో వాటికి టీకాలు వేయాలని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకున్నారు

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

బంగారం రేట్లు రోజులోనే రూ.2,340కి పడిపోయాయి — హైదరాబాద్‌లో కూడా తగ్గుదల

బంగారం రేట్లు రోజులోనే రూ.2,340కి పడిపోయాయి — హైదరాబాద్‌లో కూడా తగ్గుదల హైదరాబాద్ అక్టోబర్ 27: బంగారం ధరల్లో అకస్మాత్తుగా పెద్ద పతనం నమోదైంది. ఈరోజు (అక్టోబర్ 27) ఉదయం గ్రాముకు రూ.1,050 తగ్గిన రేటు, సాయంత్రానికి మరో రూ.1,290 పడిపోవడంతో మొత్తం రూ.2,340 తగ్గింది.హైదరాబాద్, విజయవాడ మొదలైన ప్రాంతాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ 1,23,280 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ. 2150...
Read More...
Local News 

సీఎం సహాయనిది చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సీఎం సహాయనిది చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల అక్టోబర్ 27 (ప్రజా మంటలు)సారంగాపూర్ మండలానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 2 లక్షల 46వేల రూపాయల విలువగల చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాల నియోజకవర్గానికి 14...
Read More...
Local News 

ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి అర్జీదారుల సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్ లత

ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి  అర్జీదారుల సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్ లత    జగిత్యాల అక్టోబర్ 27 (ప్రజా మంటలు)           ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్ లత అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  ఆర్డీఓలతో తో కలిసి అదనపు కలెక్టర్ బి.ఎస్ లత స్వీకరించారు.   ఈ సందర్భంగా...
Read More...
Local News 

చిలకలగూడ, ఓయూ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపు

చిలకలగూడ, ఓయూ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపు సికింద్రాబాద్, అక్టోబర్ 27 (ప్రజామంటలు): పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్బంగా సోమవారం  చిలకలగూడ,ఓయూ డివిజన్ల పోలీస్ అధికారుల అధ్వర్యంలో రక్తదాన శిభిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. అడిక్ మెట్ నాన్ టీచింగ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన బ్లడ్ డోనెషన్ క్యాంపులో 300 మందికి పైగా యువకులు, పోలీసు సిబ్బంది రక్తదానం చేశారు. గాంధీ...
Read More...
Local News 

గాంధీనగర్ పోలీసుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్

గాంధీనగర్ పోలీసుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ సికింద్రాబాద్, అక్టోబర్ 27 (ప్రజా మంటలు):    ఆపదలో ఉండే వారికి సంజీవని  లాగా పనిచేసే బ్లడ్ ను యువకులు స్వచ్ఛందంగా వచ్చి డొనేట్ చేయడం అభినందనీయమని సెంట్రల్ జోన్ డిసిపి శిల్పవల్లి అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సిటీ సెంట్రల్ జోన్ పరిధిలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం మెగా దాదాపు...
Read More...
Local News  Spiritual  

శ్రీగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో ప్రత్యేక పూజలు

శ్రీగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో ప్రత్యేక పూజలు సికింద్రాబాద్, అక్టోబర్ 27 (ప్రజా మంటలు):  సీతాఫల్ మండి డివిజన్ శ్రీనివాస్ నగర్ శ్రీగిరి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం లో  "జీర్ణోద్ధరణపూర్వక మహా సంప్రోక్షణ, అష్టబందన‎ మహా‎ కుంభభిషేకం‎ లో భాగంగా మూడవ రోజు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఉదయం  యాగశాల ద్వారతోరణ ధ్వజ కుంభఆరాధన , ప్రాతరారాధన, అర్చన,--...
Read More...
Local News 

వార్షిక తనిఖీల్లో భాగంగా కోరుట్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

వార్షిక తనిఖీల్లో భాగంగా కోరుట్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ కోరుట్ల అక్టోబర్ 27 (ప్రజా మంటలు)ప్రజలకు సత్వర న్యాయం, విజిబుల్ పోలీసింగ్‌ పై ప్రత్యేక  దృష్టి సారించాలి మహిళల భద్రతకు ప్రాధాన్యం — నేరాల నియంత్రణకు కఠిన చర్యలు  తనిఖీ సందర్భంగా ఎస్పీ  స్టేషన్‌లోని వివిధ విభాగాలు, రికార్డులు, రిజిస్టర్లు, క్రైమ్ రికార్డులు, జనరల్ డైరీ, ఆర్మ్ రూమ్, స్టోర్స్, లాకప్ రూమ్‌లను పరిశీలించారు....
Read More...

రష్యా సరికొత్త అస్త్రం: ప్రపంచపు తొలి అణుశక్తి క్రూజ్ మిసైల్ ‘బురేవస్త్నిక్-9M739’ విజయవంతంగా పరీక్ష

రష్యా సరికొత్త అస్త్రం: ప్రపంచపు తొలి అణుశక్తి క్రూజ్ మిసైల్ ‘బురేవస్త్నిక్-9M739’ విజయవంతంగా పరీక్ష మాస్కో అక్టోబర్ 27: ప్రపంచ రక్షణ రంగాన్ని కుదిపేస్తూ రష్యా మరో విప్లవాత్మక ఆయుధాన్ని విజయవంతంగా పరీక్షించింది. రష్యా రక్షణ శాఖ ప్రపంచంలోనే తొలి అణుశక్తితో నడిచే క్రూజ్ మిసైల్ “బురేవస్త్నిక్-9M739” ను సఫలంగా పరీక్షించిందని అధికారికంగా ప్రకటించింది. 🔸 ముఖ్యాంశాలు: రష్యా విజయవంతంగా పరీక్షించిన అణుశక్తి ఆధారిత క్రూజ్ మిసైల్ “అనంత రేంజ్ ఉన్న...
Read More...
Local News 

తెలంగాణ రాష్ట్ర పెరిక సంఘ  మహిళ ప్రధాన కార్యదర్శిగా మంచాల వరలక్ష్మి

తెలంగాణ రాష్ట్ర పెరిక సంఘ  మహిళ ప్రధాన కార్యదర్శిగా మంచాల వరలక్ష్మి సికింద్రాబాద్, అక్టోబర్ 27 (ప్రజా మంటలు):  తెలంగాణ రాష్ట్ర పెరిక (పురగిరి క్షత్రియ)  సంఘ రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శిగా మంచాల వరలక్ష్మి ఎన్నికయ్యారు. హైదరాబాదులో సోమవారం జరిగిన సంఘ సమావేశంలో రాష్ట్ర నాయకులు అంతా కలిసి ఏకగ్రీవంగా ఆమెను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ..తనపై విశ్వాసంతో అప్పగించిన బాధ్యతకు న్యాయం చేస్తానని..పెరిక...
Read More...
Local News 

వీధి కుక్కల బారి నుండి రక్షించండి 

వీధి కుక్కల బారి నుండి రక్షించండి  (అంకం భూమయ్య)   గొల్లపల్లి అక్టోబర్ 27 (ప్రజా మంటలు):    గొల్లపల్లి మండల కేంద్రంలో  గత కొన్ని నెలలుగా  వీధి కుక్కలు  సంఖ్య ఎక్కువైపోయింది. ఆవి రాత్రి పగలు తేడా లేకుండా వీధులలో తిరుగుతూ చిన్నపిల్లలను, పెద్దలను కరుస్తున్నాయి ప్రజలు  కుక్క కాట్ల వల్ల గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సందర్భాలు ఉన్నాయి, భయంతో, ఆరోగ్య ప్రజలకు...
Read More...

సారంగాపూర్, బీర్పూర్ మండలాల అభివృద్ధికి నిరంతరం కృషిచేశాం - మాజీ మంత్రి జీవన్ రెడ్డి

సారంగాపూర్, బీర్పూర్ మండలాల అభివృద్ధికి నిరంతరం కృషిచేశాం - మాజీ మంత్రి జీవన్ రెడ్డి రోల్లవాగు ప్రాజెక్ట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా అభివృద్ధి రోల్లవాగు నిర్మాణ జాప్యం మత్సకారుల శాపంలా మారింది జగిత్యాల (గ్రామీణ) అక్టోబర్ 27 (ప్రజా మంటలు): సారంగపూర్ మండల కేంద్రంలో పత్రిక సమావేశంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి  మాట్లాడుతూ,గత ప్రభుత్వ ప్రజాప్రతినిధులే రోళ్లవాగు జాప్యానికి కారకులని,సారంగాపూర్ మండలాన్ని అభివృద్ధి చేయడానికి పెద్దలు కొండా...
Read More...
Local News  State News 

కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పానెల్ ను ప్రకటించలేదు

కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పానెల్ ను ప్రకటించలేదు తమకే మంత్రుల అండదండ ఉందంటూ నేతలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దు అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం.. బ్యాంకు అభివృద్ధికి ప్రభుత్వం పక్షాన సహకరిస్తాం కరీంనగర్ అక్టోబర్ 27 (ప్రజా మంటలు): జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇన్చార్జి మంత్రిగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప...
Read More...