టీడీఎఫ్ అట్లాంటా చాఫ్టర్ సహాకారంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు

On
టీడీఎఫ్ అట్లాంటా చాఫ్టర్ సహాకారంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు

సికింద్రాబాద్, సెప్టెంబర్ 14 (ప్రజామంటలు):

జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో  స్నేహిత ఫుడ్స్ అనే ఆహార ఉత్పత్తుల సంస్థ ఆదివారం రోజున ప్రారంభించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ వ్యవసాయ కమిషన్ సభ్యులు భవాని రెడ్డి, తెలంగాణ డెవలప్మెంట్ ఫారం ఇండియా ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్ రెడ్డి ,సుభిక్ష అగ్రి ఫౌండేషన్ డైరెక్టర్ నరేందర్ గరిడి పాల్గొన్నారు.

ఈ ప్రాసెసింగ్ యూనిట్ ని తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన ముగ్గురు రైతు కుటుంబాలకు చెందిన ఒంటరి మహిళలు కలిసి స్థాపించారు. ఈ  ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ని టీడిఎఫ్ అమెరికా అట్లాంటా చాప్టర్ వారి ఆర్థిక సాయంతో స్థాపించారు. ఈ సందర్భంగా టీడిఎఫ్ యూఎస్ఏ అధ్యక్షులు శ్రీనివాసులు మణికొండ ను  టిడిఎఫ్ యూఎస్ఏ అట్లంట చాప్టర్ సభ్యులైన స్వాతి సూదిని , తోట గణేష్ ,వాణి గడ్డం లను సంస్థ సభ్యులు అభినందించారు, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వనిత చేత ప్రాజెక్ట్ లో భాగంగా తెలంగాణ ప్రాంతంలో మహిళల స్వాలంబన కొరకు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఎంతో కృషి చేస్తున్నట్టు ఇండియా అధ్యక్షులు  మట్ట రాజేశ్వర్ రెడ్డి గారు తెలిపారు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మహిళలు వాళ్ల కాళ్లపై వాళ్ళని చూడడానికి అనేక రంగాలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యంగా మహిళలకు కుట్టు మిషన్ పైన శిక్షణ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు శిక్షణతో పాటు స్కిల్ డెవలప్మెంట్ మరియు వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అదేవిధంగా వాళ్ళు ఇండస్ట్రీ పెట్టుకోవడానికి కావలసిన సదుపాయాలు ఈ సంస్థ ద్వారా సహకరిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ అగ్రికల్చర్ కమిషన్ సభ్యురాలు  మారకంటి భవాని  మాట్లాడుతూ మహిళలు ముందుకు వచ్చి అభివృద్ధి చెందాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీఎఫ్, సుభిక్ష టీం సభ్యులు, తరిగొప్పుల మండల కేంద్రంలో గల వివిధ పార్టీ నాయకులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ గాగుల్స్, వాటర్ ఫ్లాస్క్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు  ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ గాగుల్స్, వాటర్ ఫ్లాస్క్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  జగిత్యాల మే 25(ప్రజా మంటలు)  జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది ఆరోగ్య రక్షణ కోసం జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా  స్థానిక ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్‌లో జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ గాగుల్స్ మరియు వాటర్...
Read More...
Local News 

శాంతి కళ్యాణంతో ఘనంగా ముగిసిన విష్ణు పురాణ ప్రవచన సప్తాహం

శాంతి కళ్యాణంతో ఘనంగా ముగిసిన విష్ణు పురాణ ప్రవచన సప్తాహం జగిత్యాల మే 24 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కృష్ణ నగర్ లోని ఉమా శంకర్ గార్డెన్స్ లో గత వారం రోజులుగా ప్రముఖ పౌరాణిక వేద పండితులు బుర్రా భాస్కర శర్మ చే అంగ రంగ వైభవంగా జరిగిన శ్రీ మహా విష్ణు పురాణం  ప్రవచనం సమాప్తి సందర్బంగా శ్రీ లక్ష్మి నారాయణుల...
Read More...
Local News 

చదువుతోనే చక్కటి జీవితం  జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ 

చదువుతోనే చక్కటి జీవితం  జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్  జగిత్యాల మే 24 (ప్రజా మంటలు)చదువుతోనే సమాజంలో గుర్తింపు,  చక్కటి  జీవితం లభిస్తుందని జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ అన్నారు పట్టణంలోని ఎల్ ఎల్ గార్డెన్స్ లో జరిగిన గౌడ ప్రొఫెషనల్ అండ్ అఫీషియల్స్ అసోసియేషన్ (గోప) జగిత్యాల జిల్లా కమిటీ నిర్వహించిన ప్రతిభ పురస్కారాల అవార్డ్స్ మహోత్సవంలో ఆయన ముఖ్య...
Read More...
Local News 

భాగవత ప్రవచకునికి భాగవత చూర్ణిక అందజేత

భాగవత ప్రవచకునికి భాగవత చూర్ణిక అందజేత   జగిత్యాల మే  24 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని గీత భవన్ లో ఖండవల్లి ఆదిత్య శర్మచే శ్రీమద్ భాగవత సప్తాహం కొనసాగుతుండగా ఆదివారం ఉదయము కీ"శే " సరాబు మందిరం వెంకటేశ్వర శర్మచే తెలుగులో అనువదించబడిన భాగవత సప్తాహ చూర్ణిక పుస్తకాలను వెంకటేశ్వర శర్మ కుమారుడు భారవిశర్మ పురాణ ప్రవచకులు ఆదిత్య శర్మకు అందజేశారు. ...
Read More...
Local News 

ఆరవ రోజు కొనసాగుతున్న విష్ణు పురాణం

ఆరవ రోజు కొనసాగుతున్న విష్ణు పురాణం జగిత్యాల మే 23(ప్రజా మంటలు)  జిల్లా కేoద్రం కృష్ణా నగర్ లోని ఉమా శంకర్ గార్డెన్స్ లో, ప్రముఖ పౌరాణిక, వేద, పండితులు, మంచిర్యాల వాస్తవ్యులు, బహ్మ శ్రీ బుర్రా భాస్కర శర్మ చే, ఎంతో వైభవంగా ,జరుగుతున్న విష్ణు పురాణం శనివారం 6వ రోజు కు చేరింది. సామూహిక శ్రీ విష్ణు     స హస్ర...
Read More...
Local News 

క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి జ్ఞాపికలు, అందజేసిన అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్

క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి జ్ఞాపికలు, అందజేసిన అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్ జగిత్యాల మే 23(ప్రజా మంటలు)జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించిన “99 రోజుల యాక్షన్ ప్లాన్ – ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” ముగింపు కార్యక్రమం జిల్లా యువజన మరియు క్రీడల శాఖ స్వామి వివేకానంద ఇండోర్ మినీ స్టేడియంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య...
Read More...
Local News  State News 

తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యాలు - 23.05.2026

తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యాలు - 23.05.2026 (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). హైదరాబాద్ 23 మే (ప్రజా మంటలు) :  తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యాలు మరియు హైలైట్స్.  1. రాష్ట్రంలో రెండో విడ‌త ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 2 ల‌క్ష‌ల 50 వేల మంది పేద కుటుంబాల ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణానికి...
Read More...
Local News  Crime 

గొల్లపల్లి మండల కేంద్రంలో ట్రెయిన్డ్ డాగ్స్ నారకోటిక్ నిషేధిత గంజాయి మధిక ద్రవ్యాల  ప్రత్యేక తనిఖీలు 

గొల్లపల్లి మండల కేంద్రంలో ట్రెయిన్డ్ డాగ్స్ నారకోటిక్ నిషేధిత గంజాయి మధిక ద్రవ్యాల  ప్రత్యేక తనిఖీలు  గొల్లపల్లి మే 22 (ప్రజా  మంటలు): జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  ఆదేశాల మేరకు, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి  ధర్మపురి సర్కిల్ రామ్ నరసింహ రెడ్డి  ఆధ్వర్యంలో  ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి పోలీస్ సిబ్బంది ట్రెయిన్డ్ డాగ్ స్క్వాడ్ తో గంజాయి నిషేధిత మాదక ద్రవ్యాల కోసం విస్తృత తనిఖీలు చేపట్టారు. మాదక...
Read More...
Local News 

ఘనంగా ప్రారంభమైన శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞం

ఘనంగా ప్రారంభమైన శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞం   జగిత్యాల మే 21 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని గీత భవన్ లో పండిత శిరోమణి బ్రహ్మశ్రీ ఖండవల్లి ఆదిత్య శర్మ చే శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞము గురువారం ప్రారంభమైంది. ఉదయము 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి సాయంత్రం 3_30 నుండి 6_30 వరకు కొనసాగుచున్నది. ఈనెల 27వ...
Read More...
Local News  Crime 

ధర్మపురి పట్టణ లో ట్రెయిన్డ్ డాగ్స్  సహాయంతో నారకోటిక్ నిషేధిత గంజాయి మధిక ద్రవ్యాల  ప్రత్యేక తనిఖీలు 

ధర్మపురి పట్టణ లో ట్రెయిన్డ్ డాగ్స్  సహాయంతో నారకోటిక్ నిషేధిత గంజాయి మధిక ద్రవ్యాల  ప్రత్యేక తనిఖీలు  గొల్లపల్లి మే 21 (ప్రజా  మంటలు) జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  ఆదేశాల మేరకు, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి సూచనలతో, ధర్మపురి సర్కిల్ రామ్ నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో  ఎస్సై  మహేష్ పోలీస్ సిబ్బంది ట్రెయిన్డ్ డాగ్ స్క్వాడ్ సహాయంతో గంజాయి నిషేధిత మాదక ద్రవ్యాల కోసం విస్తృత తనిఖీలు చేపట్టారు. జగిత్యాల జిల్లా...
Read More...
State News 

కుత్బుల్లాపూర్‌లో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ: ప్రభుత్వానికి కల్వకుంట్ల కవిత అల్టిమేటం

కుత్బుల్లాపూర్‌లో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ: ప్రభుత్వానికి కల్వకుంట్ల కవిత అల్టిమేటం కుత్బుల్లాపూర్, హైదరాబాద్ | మే 21 (ప్రజా మంటలు): తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏర్పాటైందని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పలు రాజకీయ, సామాజిక అంశాలపై ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు. జూన్ 2లోగా హామీలు...
Read More...
Local News 

అనుమానాస్పద వ్యక్తులకు లాడ్జ్  గదులు ఇవ్వొద్దు, గుర్తింపు పత్రాలు తప్పనిసరి: టౌన్  ఇన్‌స్పెక్టర్  కరుణాకర్

అనుమానాస్పద వ్యక్తులకు లాడ్జ్  గదులు ఇవ్వొద్దు, గుర్తింపు పత్రాలు తప్పనిసరి: టౌన్  ఇన్‌స్పెక్టర్  కరుణాకర్ జగిత్యాల మే 20(ప్రజా మంటలు) చుక్క గంగారెడ్డి ప్రతినిధి   పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ మరియు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పట్టణ  పోలీస్ స్టేషన్  పరిదిలోని  లాడ్జ్ యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నిర్వాహకులు తప్పనిసరిగా పాటించవలసిన భద్రత నిబంధనలు మరియు మార్గదర్శకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ,...
Read More...