ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు
జగిత్యాల ఆగస్టు 6 (ప్రజా మంటలు)
ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ అరిగెల అశోక్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ చాలా చురుకుగా పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనలో స్ఫూర్తివంతమైన మార్గ నిర్దేశనం చేశారని తెలిపారు.
ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఉద్యమంలో పాల్గొని నీళ్లు నియామకాలు నిధులు లలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న వివక్షను ఎత్తిచూపారు. విద్యార్థులు వారి ఆదర్శవంతమైన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో నిరంతరం పాల్గొనాలని తెలిపారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ ,ఎన్సిసి ఆఫీసర్ రాజు, సాయి మధుకర్, గోవర్ధన్ ,సురేందర్, శ్రీనివాస్, ఎన్సిసి క్యాడెడ్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రో జయశంకర్ కు బార్ అసోసియేషన్ నివాళి

కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే శ్రీగణేష్ జన్మదిన వేడుకలు

ఆచార్యుడిని యాది మరిచిన గాంధీ ఆసుపత్రి

కస్తూర్బా స్కూల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రధాత ఆచార్య జయ శంకర్ తల్లీ తెలంగాణ విమోచనం కోసం పోరాడిన శిఖరం ఆయన

ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

పెగడపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఈవీఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు

ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్పూర్తితో సామాజిక తెలంగాణ సాధనకు కృషి -ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

గిత్యాల ఆర్టీఓ ఆఫీస్‌లో ఏసీబీ ఆకస్మిక దాడులు డిటివో నాయక్

సకాలంలో గుర్తించి, ట్రీట్మెంట్ తీసుకుంటే వాస్క్యులర్ సమస్య నివారించవచ్చు
