స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.- తెలంగాణ జన సమితి

బీసీ రిజర్వేషన్లను* *స్వాగతిస్తున్నాం....* గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం నర్సయ్య

On
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.- తెలంగాణ జన సమితి

హైదరాబాద్ జూలై 11:

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కె.ధర్మార్జున్,పల్లె వినయ్ కుమార్, తెలంగాణ జన సమితి పార్టి  ప్రధాన కార్యదర్శులు అన్నారు.

ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అదేస్పూర్తితోటి సామాజిక తెలంగాణ దిశగా అడుగులు వేయుట కొరకు రాష్ట్రంలోని వివిధ సామాజిక శక్తులు తెలంగాణ జన సమితి చేసిన పోరాటాలు ప్రయత్నాల మూలంగా ఈరోజు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అనే ఆర్డినెన్స్ సాధించుకోగలిగామని ఇది ప్రజా విజయమని కె.ధర్మార్జున్,పల్లె వినయ్ కుమార్, తెలంగాణ జన సమితి పార్టి  ప్రధాన కార్యదర్శులు అభిప్రాయపడుతుంది.  తెలంగాణ సాధించుకుంటే రాష్ట్రంలో సామాజిక న్యాయానికి అడుగులు పడతాయని జయశంకర్ నాడు తాను ముచ్చట్లో చెప్పినట్టుగానే ఈరోజు అడవుల దిశ మొదలైందని మేం భావిస్తున్నాం.

గత పది ఏళ్ల కాలంలో బీసీలకు ఉన్న రిజర్వేషన్లు తగ్గించి టిఆర్ఎస్ సామాజిక న్యాయానికి తూట్లు పొడిచింది అని 32 శాతం రిజర్వేషన్లు 18 శాతానికి తగ్గించి బీసీలకు ప్రాతినిధ్యం లేకుండా చేసింది. ఈ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సాహసో పేతమైనది ఈ సాహసోపేత నిర్ణయాన్ని తెలంగాణ జన సమితి అభినందిస్తుంది. ఈ నిర్ణయాన్ని శాస్త్రీయంగా అమలులోకి తీసుకురావాలని తెలంగాణ జన సమితి కోరుతుంది.IMG-20250711-WA0015

  బీసీ రిజర్వేషన్లను* *స్వాగతిస్తున్నాం....* గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం నర్సయ్య


    స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ జన సమితి స్వాగతిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె వినయ్ అన్నారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం నర్సయ్యతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పల్లె వినయ్ మాట్లాడుతూ గత టీఆర్ఎస్ ప్రభుత్వం 32 నుంచి 18 శాతానికి రిజర్వేషన్లను తగ్గిస్తే రేవంత్ రెడ్డి సర్కారు ఏకంగా 42 శాతం పెంచడాన్ని హర్శిస్తున్నామని అన్నారు. ఈ రిజర్వేషన్ల అమలు ద్వారా తెలంగాణ ప్రాంతంలో సామాజిక న్యాయం జరుగుతుందని, సామాజిక తెలంగాణ దిశగా కొనసాగడానికి అవకాశం ఉంటుందన్నారు . ఈ రిజర్వేషన్లు అమలు కోసం తెలంగాణ జన సమితి తో పాటు పలు సంఘాలు, బీసీ సంఘాలు అలుపెరగని పోరాటం చేశాయని, ఈ పోరాట ఫలితమే రిజర్వేషన్ల అమలు అని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి బట్టల రామచందర్ ,రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ధారసత్యం, ఆఫీస్ ఇన్చార్జి హనుమంత్ రెడ్డి, నగర నాయకులు హనుమంతు గౌడ్ ,లక్ష్మణ్, జైపాల్ రెడ్డి ,మాణిక్యం ,సురేష్, సుధాకర్, గోవింద్ ,రాజు, వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు

Tags

More News...

Local News 

సదుపాయాల కోసం మెరుగైన ప్రణాళికలను తయారు చేయాలి  మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

సదుపాయాల కోసం మెరుగైన ప్రణాళికలను తయారు చేయాలి  మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్   జగిత్యాల ఆగస్టు 29 ( ప్రజా మంటలు)   జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రెస్ మీట్ నిర్వహించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు గిరిజన సంక్షేమ శాఖ సెక్రెటరీ శ్రీమతి అలగు వర్షిని ప్రెస్ మీట్ లో  పాల్గొన్నారు.   జగిత్యాల జిల్లాలోని గిరిజన గ్రామ పంచాయతీల అభివృద్ధికై మౌళిక సదుపాయాల కల్పనకు ప్రెస్ మీట్నిర్వహించిన...
Read More...
Local News 

సిఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం...ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్

సిఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం...ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల ఆగస్ట్ 29 (ప్రజా మంటలు)పట్టణ పొన్నాల గార్డెన్స్ లో జగిత్యాల అర్బన్ మండలం,జగిత్యాల పట్టణానికి చెందిన 64 మంది  లబ్ధిదారులకు సిఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 16 లక్షల 82 వేల 200 రూపాయల విలువగల చెక్కులను ,89 మందికి కళ్యాణ లక్ష్మీ షాది ముభారక్ పథకం ద్వారా మంజూరైన 89...
Read More...
National  Current Affairs   State News 

ప్రభుత్వ భూమిలో నిర్మించిన ప్రైవేటు ఆసుపత్రులు పేదలకు సబ్సిడీ ఇవ్వాలి - సుప్రీంకోర్టులో పిటిషన్

ప్రభుత్వ భూమిలో నిర్మించిన ప్రైవేటు ఆసుపత్రులు పేదలకు సబ్సిడీ ఇవ్వాలి - సుప్రీంకోర్టులో పిటిషన్ న్యూ ఢిల్లీ ఆగస్ట్ 29: అనేక రాష్ట్రాల్లో, ఉచిత లేదా సబ్సిడీ చికిత్స బాధ్యతలకు బదులుగా భూమి లేదా ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (FSI) రాయితీలు మంజూరు చేసిన ప్రైవేట్ ఆసుపత్రులు నిరంతరం వాటిని పాటించడంలో విఫలమయ్యాయని పిటిషన్ హైలైట్ చేసింది. ఢిల్లీలో, అనేక ఆసుపత్రులు తమ పడకలలో మూడింట ఒక వంతును ఉచిత చికిత్స...
Read More...

నిర్లక్ష్యంగా వాహనం నడిపి వ్యక్తి మృతికి కారణమైన ఘటనలో నిందితునికి పది నెలల జైలు శిక్ష

నిర్లక్ష్యంగా వాహనం నడిపి వ్యక్తి మృతికి కారణమైన ఘటనలో నిందితునికి పది నెలల జైలు శిక్ష జగిత్యాల ఆగస్టు 29 ( ప్రజా మంటలు)  నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రాజుల సాయన్న అనే ఆటో డ్రైవర్ తేది 25-02-2020న మెట్‌పల్లి మండలం మేడిపల్లి గ్రామానికి కిరాయికి వెళ్లి తన ఆటోను రోడ్డు పక్కన పార్క్ చేశాడు. అదే సమయంలో నిజామాబాద్ జిల్లా ముప్కల్ గ్రామానికి చెందిన RTC...
Read More...
Current Affairs   State News 

హే గాంధీ..నిలిచిన నీటి సరఫరా..రోగుల పరేషాన్.

హే గాంధీ..నిలిచిన నీటి సరఫరా..రోగుల పరేషాన్. 24 గంటల పాటు గాంధీలో  నో వాటర్    నిలిచిపోయిన ఆపరేషన్లు..కంపుకొట్టిన వాష్ రూమ్స్    రోగులు, సహాయకులు,నర్సింగ్ సిబ్బంది నరకయాతన సికింద్రాబాద్, ఆగస్ట్ 29 (ప్రజామంటలు) : గాంధీఆస్పత్రి మెయిన్ బిల్డింగ్ లోని ఇన్పేషంట్ల వార్డులు, ఆపరేషన్ థియేటర్లకు  మంచినీటి సరఫరా చేసే పంపింగ్‌ మోటార్లు మొరాయించడంతో దాదాపు 24 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోయి...
Read More...

భార్యను హత్య చేసిన ఘటనలో భర్తకు జీవిత ఖైదు, 2500 రూపాయల జరిమాన. * కీలక తీర్పును వెలువరించిన Principal District & Sessions Judge శ్రీమతి రత్న పద్మావతి  

భార్యను హత్య చేసిన ఘటనలో భర్తకు జీవిత ఖైదు, 2500 రూపాయల జరిమాన.  * కీలక తీర్పును వెలువరించిన Principal District & Sessions Judge శ్రీమతి రత్న పద్మావతి   జగిత్యాల ఆగస్ట్ 29 ( ప్రజా మంటలు)  నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరు:జిల్లా ఎస్పి  అశోక్ కుమార్     రాయికల్ పట్టణానికి చెందిన అరిపల్లి సత్తయ్య, సుధారాణి భార్యా భర్తలు వీరికి ఇద్దరు కుమారులు. సత్తయ్య ఇంటి వద్ద ఉంటూ  ఏ పని చేయకుండా నిత్యం భార్యను వేధిస్తూ ఉండేవాడు.  ఇదే ఈ...
Read More...
Local News 

మంథని గణేష్ మండపంలో హోమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

మంథని గణేష్ మండపంలో హోమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు మంథని ఆగస్ట్ 29 (ప్రజా మంటలు): మంథని లోని రావుల చెరువు కట్ట గణేశ్ మండపంలో గణపతి హోమములో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.   అనంతరం రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుత, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాష్ట్ర...
Read More...
Local News 

ఆగ్రహించిన వరద గోదావరి - అప్రమత్తమైన తీర జనావళి

ఆగ్రహించిన వరద గోదావరి - అప్రమత్తమైన తీర జనావళి (రామ కిష్టయ్య సంగన భట్ల) ధర్మపురి ఆగస్టు 29:  భారీ వర్షాల కారణంగా,  గోదావరి నది గణనీయంగా పెరిగింది. రెండు రోజులుగా  భారీ వర్షాలు కురుస్తుండడం చేత, నది ఎగువ ప్రాంతాల నుండి నదిలో క్రమేపి వరద నీరు చేరుతున్న కారణంగా గోదావరి నీటిమట్టంలో గంటగంటకూ, మార్పు చోటు చేసుకుంటున్నది. నిర్మల్ జిల్లాలోని కడెం696...
Read More...
International   State News 

బహరేన్ జైలు నుంచి ఐదుగురిని విడిపించండి  సీఎం ప్రవాసీ ప్రజావాణి ని ఆశ్రయించిన బంధువులు

బహరేన్ జైలు నుంచి ఐదుగురిని విడిపించండి  సీఎం ప్రవాసీ ప్రజావాణి ని ఆశ్రయించిన బంధువులు (రామ కిష్టయ్య సంగన భట్ల...9440595494) బహరేన్ లో రెండేళ్ళ జైలుశిక్ష విధించబడిన ఐదుగురు తెలంగాణ కార్మికుల కుటుంబ సభ్యులలో నలుగురి తల్లులు, ఒకరి చెల్లెలు సహాయం కోసం మంగళవారం హైదరాబాద్ లోని 'సీఎం ప్రవాసీ ప్రజావాణి' ని ఆశ్రయించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి సూచన మేరకు వారు ముఖ్యమంత్రి ఏ....
Read More...
Local News 

ఉస్మానియా వర్శిటీలో దారుణ పరిస్థితులు - ఎన్హెచ్ఆర్సీ లో అడ్వకేట్ రామారావు పిటిషన్

ఉస్మానియా వర్శిటీలో దారుణ పరిస్థితులు - ఎన్హెచ్ఆర్సీ లో అడ్వకేట్ రామారావు పిటిషన్ సికింద్రాబాద్, ఆగస్ట్ 29 (ప్రజామంటలు) : ఉస్మానియా విశ్వవిద్యాలయం లో నెలకొనివున్న దారుణ పరిస్థితులపై ప్రముఖ మానవ హక్కుల అడ్వకేట్ రామారావు ఇమ్మానేని జాతీయ మానవ హక్కుల కమిషన్ లో పిటిషన్ వేశారు. - సాక్షాత్తు ఈఐ హాస్టల్ లో న్యాయశాస్త్రం అభ్యసించే విద్యార్థులకు ప్రాధమిక హక్కులు కొరవడ్డాయన్నారు. - 120 మందికి ఒకే బాత్రూం...
Read More...
Local News 

గాంధీనగర్ ఠాణాలో కొలువైన గణపయ్య

గాంధీనగర్ ఠాణాలో కొలువైన గణపయ్య సికింద్రాబాద్, ఆగస్ట్ 29 (ప్రజామంటలు) : గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ సిబ్బంది వినాయక నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఠాణాలో గతంలో కన్నా ఈ సారి పెద్ద సైజు గణపతి ప్రతిష్టించి, వేడుకలను ఎనిమిది రోజుల పాటు  సంప్రదాయబద్దంగా నిర్వహిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ బోస్ కిరన్ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన వినాయకుడి ప్రత్యేక పూజలో ఇన్స్పెక్టర్...
Read More...
Local News 

పాపం.. చిన్నారి తప్పిపోయింది..   *చేరదీసిన గాంధీ ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది

పాపం.. చిన్నారి తప్పిపోయింది..   *చేరదీసిన గాంధీ ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది సికింద్రాబాద్, ఆగస్ట్ 29 (ప్రజామంటలు):సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో శుక్రవారం మధ్యాహ్నం ఓ చిన్నారి పాప తప్పిపోయింది. దాదాపు మూడు సంవత్సరాల వయసు కలిగిన ఒంటరిగా ఉన్న పాపను గాంధీ ఆవరణలో  చూసిన ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది చేరదీసి, ఫుడ్డు పెట్టారు. పాపను పేరు అడగగా కార్తిక అని చెబుతుందని, ఇతర వివరాలు చెప్పడం...
Read More...