కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'
దేవాలయ ఏకీకరణ దేవాలయ రక్షణ
(అంకం భూమయ్య)
మల్యాల జులై 10 (ప్రజా మంటలు):
మల్యాల మండలం కొండగట్టులో గురుపూర్ణిమ వ్యాస పూర్ణిమ గురువారం రోజున తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధిలో 30. వ గిరి ప్రదక్షిణ చిలుకూరి బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మారామ్ మహారాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నట్లు అర్చకులు భక్తులు తెలిపారు.ఇందులో సుమారు నాలుగువేల మందికి పైగా అంజన్న భక్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కొండగట్టు గిరి ప్రదర్శన చేపట్టడం వల్ల సహజ సిద్ధమైన ప్రాణవాయువు వనమూలికల ఔషధాల స్వేచ్ఛాయుత ప్రాణవాయువు లభించడం వల్ల మరింత ఉద్దేశం కలుగుతుందన్నారు.అనంరం గిరి ప్రదర్శనలో పాల్గొన్న.భక్తులు,అర్చకులు సురేష్ ఆత్మారాం దాతలు సహాయంతో వచ్చిన చీరలు గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తుల ఆధ్వర్యంలో గ్రామంలోని అమ్మవారి ఆలయాలకు పంపిణీ చేస్తామని తెలియజేశారు.ఆదివారం మద్యం, మాంసం మానేద్దామని కొండగట్టు గిరిప్రదక్షిణ ప్రారంభికులు చిలుకూరు బాలాజీ శివాలయం అర్చకులు సురేష్ ఆత్మారాం అన్నారు.కొండగట్టు గిరిప్రదక్షిణలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.ఈ సందర్భంగా తామందరం సూర్య భగవానుని రోజైన ఆదివారం నాడు మద్యం,మాంసం మానేద్దామని గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులతో ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమంలో కొడిమ్యాల గిరి ప్రదక్షిణ భక్తులు చెన్న దేవేందర్, బల్ల చిన్న అంజయ్య,కొండూరీ ప్రవీణ్, కంచర్ల రామస్వామి.పాలకుర్తి శ్రీనివాస్.బాలే గణేష్ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలు,మండలాలు,కొడిమ్యాల,మల్యాల మండలంలోని వివిధ గ్రామాల భక్తులు,ప్రజలు,మహిళలు,యువకులు, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం - హరి అశోక్

చెన్నూరు SBI బ్యాంక్ లో బంగారం దోపిడీ కేసులో 44 మంది అరెస్ట్

జగిత్యాల విద్యానగర్ లో 11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్
1.jpeg)
రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి. జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.

మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి

దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్

ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ

దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి కుంకుమార్చన

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.
