సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మా భాగవతి 21వ విశాల్ జాగరన్ వేడుకలు

On
సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మా భాగవతి 21వ విశాల్ జాగరన్ వేడుకలు

*ఈరోజు వేడుకలు ప్రారంభం

సికింద్రాబాద్ మే 16 (ప్రజామంటలు):

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మా భాగవతి 21వ  విశాల్ జాగరన్ వేడుకలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు బీఎన్.శ్రీనివాస్ తెలిపారు.శుక్రవారం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మా వైష్ణో  దేవి జాగరన్ మండల్ ఆధ్వర్యములో ప్రతి ఏటా వైభవంగా వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏడాది కూడా ఈనెల 17న సాయంత్రం వేడుకలు ప్రారంభం కానునట్లు వెల్లడించారు. పార్టీలకు అతీతంగా హిందూ బంధువులు, సోదరులు భేదాభిప్రాయం లేకుండా జాగారాన్ వేడుకలో పాల్గొంటారని వెల్లడించారు. జమ్మూ నుండి కట్ర  దేవాలయం లోని ప్రధాన అర్చకులు అఖండ జ్యోతి వెలిగించి అమ్మవారి పూజలు ప్రారంభిస్తారని ఉత్తర  భారతదేశం సాంప్రదాయ పద్ధతిలో వేడుకలు జరగనున్నట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ గాయకులు లక్ వీర్ సింగ్ లక్మ ఆధ్వర్యంలో అమ్మవారి కీర్తనలు పాడి భక్తులను భక్తి పారవశ్యంలో నడిపించనున్నట్లుగా పేర్కొన్నారు.  ఈ ప్రత్యేక పూజ  వేడుకల్లో  సుమారు 7000 నుండి 10000 మంది భక్తులు హాజరవుతారని అంచనా అని తెలిపారు. అమ్మవారి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు సదుపాయాలు కల్పించడం జరుగుతుందని వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ ప్రత్యేక పూజ కార్యక్రమానికి అనుమతులు ఇచ్చినందుకు కంటోన్మెంట్ బోర్డ్ సీఈవో మధుకర్ నాయక్ కు కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.నగరం లోని  పలు ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని ప్రతేక పూజలు నిర్వహిస్తారనీ తెలిపారు ఈ సమావేశం లో  చైర్మన్ సురేందర్ జోషి,వైస్ చైర్మన్ వినోద్ పొద్దార్,ప్రెసిడెంట్ కైలాష్ చాంద్ అగర్వాల్,వైస్ ప్రెసిడెంట్ సంజయ్ అగర్వాల్,సందీప్ సింగ్,కోశాధికారి సందీప్ జోషి, ప్రధాన కార్యదర్శి బీ.ఎన్.శ్రీనివాస్,కన్వీనర్ రాజేందర్ అగర్వాల్, లక్ష్మి నారాయణ అగర్వాల్,సంజయ్ కుమార్ గోయల్,సర్వాన్ గోయల్,సంతోషి గోషి,సెక్రెటరీ రాజేష్ గోయల్,డిప్యూటీ సెక్రెటరీ హరి ఓం  పాల్గొన్నారు
––
–ఫొటో:

Tags
Join WhatsApp

More News...

National  State News 

“కథ చెబుతా వింటారా” కథల పోటీ

“కథ చెబుతా వింటారా” కథల పోటీ హనుమకొండ, మే 30 (ప్రజా మంటలు):తెలుగు భాషపై చిన్నారుల్లో మక్కువ పెంపొందించడంతో పాటు, అమ్మభాషైన తెలుగును గౌరవించే భావనను పెంచేందుకు హనుమకొండకు చెందిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. “కథ చెబుతా వింటారా” పేరుతో కథల చెప్పే పోటీని నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ మంజుల సాగంటి ఒక...
Read More...
State News 

ఎసిబి వలలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ 

ఎసిబి వలలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్  హైదరాబాద్ మే 30 (ప్రజా మంటలు): ఏసీబీ వలలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌స్పెక్టర్ చిక్కారు. లంచం కేసులో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌స్పెక్టర్ బత్తుల మహేందర్ శనివారం అరెస్ట్ అయ్యారు.ఎసిబి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ డీఎస్పీ కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సైబర్ మోసం కేసులో కుటుంబ...
Read More...
State News 

రైతు డిస్కమ్‌తో రైతాంగాన్ని నాశనం చేసే కుట్ర : కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు

రైతు డిస్కమ్‌తో రైతాంగాన్ని నాశనం చేసే కుట్ర : కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు   హైదరాబాద్ మే 29 (ప్రజా మంటలు):హైదరాబాద్‌లో జరిగిన రైతు డిస్కమ్ పబ్లిక్ హియరింగ్‌లో తెలంగాణ రక్షణ సేన చీఫ్ Kalvakuntla Kavitha ప్రభుత్వం తీసుకొస్తున్న రైతు డిస్కమ్ వ్యవస్థపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల అనుమతి లేకుండా విద్యుత్ సంస్కరణల పేరుతో వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. డిస్కమ్‌లకు ప్రభుత్వం...
Read More...
Local News 

కొనసాగుతున్న ఉచిత బాస్కెట్బాల్ శిక్షణ శిబిరం

కొనసాగుతున్న ఉచిత బాస్కెట్బాల్ శిక్షణ శిబిరం      జగిత్యాల మే 28 (ప్రజా మంటలు)స్కిర్మిష్   బాస్కెట్‌బాల్ ఆధ్వర్యంలో జగిత్యాల స్వామి వివేకానంద మినీ స్టేడియం లో ప్రతిరోజు ఉచిత బాస్కెట్‌బాల్ శిక్షణ శిబిరం ఎంతో ఉత్సాహంగా కొనసాగుతోంది. కోచ్ శ్రీరామ్  ఆధ్వర్యంలో, జిల్లా యువజన మరియు క్రీడాశాఖ అధికారి ( డి వై ఎస్ ఓ )డా. రవికుమార్  సహకారంతో పాటు     శారీరక...
Read More...
State News 

సబ్బండ తెలంగాణ వర్గాల గతి మార్చే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం: కల్వకుంట్ల కవిత

సబ్బండ తెలంగాణ వర్గాల గతి మార్చే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం: కల్వకుంట్ల కవిత హైదరాబాద్, మే 28 (ప్రజా మంటలు): సబ్బండ తెలంగాణ వర్గాల గతి మార్చే అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్నామని, అది రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బోడ జనార్దన్ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. బంజారాహిల్స్‌లోని...
Read More...
Local News 

ఘనంగా ముగిసిన శ్రీమద్ భాగవత సప్తాహం

ఘనంగా ముగిసిన శ్రీమద్ భాగవత సప్తాహం   జగిత్యాల మే 28(ప్రజా మంటలు)జగిత్యాల పట్టణం గీత భవన్ లో గత ఏడు రోజులుగా ఖండవల్లి ఆదిత్య శర్మచే భాగవత సప్తాహం కొనసాగుతుండగా గురువారం ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ద్వాదశ అక్షర శ్రీమద్ భాగవత జ్ఞాన యజ్ఞం నిర్వహించారు. ఆదిత్య శర్మ  పలశృతి  వివరిస్తూ జనన మరణాల చక్రంలో జారకుండా ఉండడానికి...
Read More...
Local News 

జగిత్యాల పట్టణంలో అందరిని అలరిస్తున్న ఎగ్జిబిషన్ 

జగిత్యాల పట్టణంలో అందరిని అలరిస్తున్న ఎగ్జిబిషన్  జగిత్యాల మే 28(ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎగ్జిబిషన్ వయోభేదం లేకుండా అందర్నీ అలరిస్తుంది .జిల్లాలోని గ్రామాల నుండి సైతం చూడడానికి కుటుంబాల వారితో కలిసి ఎగ్జిబిషన్ లో ఉన్న ప్రదర్శనలను తిలకిస్తూ ఆనంద వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తాజ్ మహల్ తో పాటు జలకన్య ప్రత్యేక ఆకర్షణగా చూపరులను ఆకట్టుకుంటుంది.    అంతేకాకుండా పెద్దపులి...
Read More...
National  State News 

తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్

తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ హైదరాబాద్ మే 28 (ప్రజా మంటలు): తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు నిరంతర హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందించేందుకు అమెండెడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ (ABP) అమలుపై ముఖ్యమంత్రి A. Revanth Reddy కేంద్ర సమాచార శాఖ మంత్రి Jyotiraditya Scindiaతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి Duddilla Sridhar Babu...
Read More...
National  State News 

తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తుపై మహారాష్ట్రతో చర్చలకు తెలంగాణ అడుగు

తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తుపై మహారాష్ట్రతో చర్చలకు తెలంగాణ అడుగు హైదరాబాద్, మే 28 (ప్రజా మంటలు): తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు, నిర్మాణ అంశాలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి A. Revanth Reddy మహారాష్ట్ర ముఖ్యమంత్రి Devendra Fadnavis కు లేఖ రాశారు. తెలంగాణ ప్రతినిధి బృందంతో సమావేశానికి సమయం కేటాయించాలని, త్వరలో అనుకూల తేదీ...
Read More...
Filmi News 

ఒకే ఒక లోకం” మూవీ మే 29న గ్రాండ్ రిలీజ్.. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహణ

ఒకే ఒక లోకం” మూవీ మే 29న గ్రాండ్ రిలీజ్.. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహణ హైదరాబాద్ మే 27: హైదరాబాద్‌లో “ఒకే ఒక లోకం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ప్రకాశం బుల్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కొరిటాల రోహిణి సమర్పణలో, కొరిటాల సాయిచౌదరి నిర్మించిన ఈ చిత్రానికి వై.విష్ణునారాయణ దర్శకత్వం వహించారు. సినిమా మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో తెలుగు...
Read More...
State News 

సర్వేలతో సర్కార్ కాలయాపన – అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని టీఆర్ఎస్ నేతల విమర్శ

సర్వేలతో సర్కార్ కాలయాపన – అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని టీఆర్ఎస్ నేతల విమర్శ హైదరాబాద్, మే 27 (ప్రజా మంటలు): రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా సర్వేల పేరుతో కాలయాపన చేస్తోందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర నాయకులు విమర్శించారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇస్మాయిల్, ఆర్వీఆర్ ప్రసాద్, లోక రవిచంద్ర ప్రభుత్వ పనితీరుపై...
Read More...
State News 

లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసిన కల్వకుంట్ల కవిత – భూ బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి

లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసిన కల్వకుంట్ల కవిత – భూ బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి హైదరాబాద్, మే 26 (ప్రజా మంటలు): తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మంగళవారం హైదరాబాద్‌లోని లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేత బాధితులు, ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులు, పరిగి మండలం కడ్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రభావితుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.ఈ సమావేశంలో ధర్మ...
Read More...