వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ డిస్టిక్ లెవెల్ పోటీల ఆహ్వాన పత్రం పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్లకు అందజేత
కరీంనగర్ మార్చి 18 (ప్రజా మంటలు)
వికసిత్ భారత్ - యూత్ పార్లమెంట్ డిస్టిక్ లెవెల్ నోడల్ కళాశాలలో రాష్ట్రస్థాయి ఎంపిక ప్రారం ప్రారంభోత్సవ సమావేశానికి హాజరుకావలసిందిగా మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయి మరియు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం కు ఆహ్వాన పత్రిక అందజేసారు .
స్థానిక శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల స్వయం ప్రతిపత్తి కరీంనగర్ నోడల్ కళాశాల కరీంనగర్ మరియు జయశంకర్ భూపాలపల్లి చెందిన యువకులు, కళాశాల విద్యార్థుల జిల్లాస్థాయి ఎంపికకు సంబంధించి ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయి మరియు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆహ్వాన పత్రిక హాజరుకానున్నారు
. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కల్వకుంట రామకృష్ణ ప్రత్యేకంగా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మరియు మున్సిపల్ కమిషనర్ వారిని ఆహ్వానించడం జరిగింది. వారు ఈ కార్యక్రమానికి తమ యొక్క సమ్మతి తెలిపినట్లు ప్రిన్సిపల్ తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కలవకుంట రామకృష్ణ, కరీంనగర్ నెహ్రూ యువ కేంద్ర డైరెక్టర్ డాక్టర్ రాంబాబు తోపాటుగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఎలిజబెత్ రాణి, డాక్టర్ కాంపల్లి అర్జున్, డాక్టర్ పడాల తిరుపతి,డాక్టర్ రాజేశం డాక్టర్ రాపర్తి శ్రీనివాస్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు. ఈనెల 20వ తారీకు మరియు 21వ తారీకులలో జరిగే జిల్లా స్థాయి ఎంపికలకు సంబంధించి వివిధ స్థాయిలో ఉన్న విద్యాధికులు, యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్, రిజిస్టర్ స్థాయి అధికారులు, సోషల్ ఆక్టివిస్ట్ జ్యూరీ మెంబర్లుగా వ్యవహరించే ఈ మహోన్నత కార్యక్రమం ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వేదికగా జరగనున్నది. విద్యార్థుల్లో ప్రతి ఒక్కరికి మూడు నిమిషాల పాటు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేమెంట్ టు ది డెవలప్మెంట్ అనే శీర్షిక పైన మాట్లాడిన అంశాల ఆధారంగా నిష్పక్షపాతంగా ఎంపిక జరుగుతుందని, ఈ ఎంపిక ద్వారా విద్యార్థులు అసెంబ్లీ మరియు పార్లమెంట్ విద్యార్థులు నేరుగా వెళ్లి మాట్లాడే అవకాశం కలుగుతుందన్నారు.
.జిల్లా స్థాయికి ఎంపికైన 150 మంది విద్యార్థులలో మొదటి పదిమందిని రాష్ట్రస్థాయిలో ఎంపిక చేయడం అనేటువంటిది అత్యంత ముఖ్యమైన ప్రక్రియగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కల్వకుంట్ల రామకృష్ణ తెలియజేశారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కలవకుంట రామకృష్ణ, కరీంనగర్ నెహ్రూ యువ కేంద్ర డైరెక్టర్ డాక్టర్ రాంబాబు తోపాటుగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఎలిజబెత్ రాణి, డాక్టర్ కాంపల్లి అర్జున్, డాక్టర్ పడాల తిరుపతి,డాక్టర్ రాజేశం డాక్టర్ రాపర్తి శ్రీనివాస్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)