తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వే ఓ తప్పుల తడక తొలి జెడ్పీ చేర్ పర్సన్
*
రిజర్వేషన్ లకు చట్టభద్దత కల్పించాలి
జగిత్యాల ఫిబ్రవరి 8( ప్రజా మంటలు )
*జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంత సురేష్ డిమాండ్*
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే గురించి జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
EWS రిజర్వేషన్ ల పెంపుదల కోసమే ఓసి జనాభా పెంపు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే ఓ తప్పుల తడకగా భావిస్తున్నాము.
ఎస్. కే. ఎస్ సర్వే లో 8% ఉన్న ఓసి లు ఉంటే...
ప్రస్తుతం సర్వే లో 15% జనాభా ఎట్లా పెరిగింది.
2011 నుండి 2014 వరకు గ్రోత్ రేట్ 1% అంటే ఏడాదికి నాలుగు లక్షలలు, పదేళ్లకు 40 లక్షలు పెరగాలి.
కానీ ఇక్కడ SKS సర్వే కు ప్రస్తుతం సర్వే కు 21 లక్షల జనాభ తగ్గింది. ఎస్సి జనాభా 1,70,000 తగ్గింది. కానీ ఓసి జనాభా 7% ఎట్లా పెరిగింది.
42% రిజర్వేషన్ లాకై ప్రత్యేక బిల్లు పెట్టి, అసెంబ్లీ ఆమోదంతో, బిసి రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్దత కల్పించాలి.
ఈ కార్యక్రమంలో మార్క్ పెట్ మాజీ చైర్మన్ లోక బాబు రెడ్డి సారంగాపూర్ మండల అధ్యక్షుడు తేలు రాజునాయకులు గంగారెడ్డి వెంకటేష్ రామానుజన్ అరుణ్ నరేష్ సంతోష్ భాస్కర్ నాయక్ బండారి వెంకటేష్ బదినేని రవి అలీమ్ తిరుపతి నాయక్ మారిపెల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు.

హనుమాన్ చాలీసా భక్త బృందం చే హరిహరాలయంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం

ఏకలవ్య భవనాన్ని త్వరగా పూర్తి చేయాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

వేములకుర్తి గంగనాల ఆయకట్టకు నీటి విడుదల

కళ్యాణం..కమనీయం.. కన్నులపండువగా శ్రీలక్ష్మీనారాయణ కళ్యాణ వేడుకలు

కాపులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

ఎస్ఎస్ఎస్ ఎం డి .జి స్కూల్లో ఘనంగా గోరింటాకు ఉత్సవము

పద్మారావునగర్ లో సాయి సప్తాహం

ఉత్తమ డాక్టర్లకు మెడికల్ ఎక్సలెన్సీ అవార్డులు *రాజ్ భవన్ లో ప్రధానం చేసిన గవర్నర్

ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం..

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మీ భేటి
