పార్టీ ఫిరాయించిన మారినఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు.
On
పార్టీ ఫిరాయించిన మారినఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు.
హైదారాబాద్ ఫిబ్రవరి 04 :
సుప్రీంకోర్టు ఆదేశాలతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపించారు. ఒక పార్టీ సింబల్ పై గెలిచి, మరో పార్టీకి మారడం ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకం.పదిమంది BRS ఎంఎల్ఏ లు పార్టీ veedi, కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. వీరిని అనర్హులుగా ప్రకటించాలని BRS speekar ku ఫిర్యాదు చేశారు. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆ పార్టీ సుప్రీం కోట్ ను ఆశ్రయించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలమేర అసెంబ్లీ కార్యదర్శి పార్టీ మారిన 10 మందికి నోటీస్ లు ఇచ్చారు
లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని నోటీసులో అసెంబ్లీ సెక్రెటరీ కోరారు నోటీసులకు వివరణ ఇవ్వడానికి సమయం కోరిన ఎమ్మెల్యేలు. ఈ కేసు ఈనెల 10 వ తేదీన సుప్రీం కోర్టులో విచారణకు రానుంది.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఎయిడ్స్ కు చికిత్స కంటే నివారణే మేలు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల డిసెంబర్ 1 ( ప్రజా మంటలు)ఎయిడ్స్ కు చికిత్స కంటే .. నివారణే మేలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజ గౌడ్ అన్నారు
యువత ఎట్టి పరిస్థితుల్లోని ఎయిడ్స్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలనీ
సోమవారం రోజున ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నివారణ... గీతా భవన్ లో ఘనంగా గీత జయంతి వేడుకలు
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల డిసెంబర్ 1 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం గంజ్ రోడ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీత భవన్ లో గీతా జయంతి పురస్కరించుకొని గీతా సత్సంగం 31వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు.
ఉదయం సంపూర్ణ సామూహిక శ్రీలక్ష్మి అష్టోత్తర సహిత శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, మరియు శ్రీమద్భవద్గీత 18... బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల డిసెంబర్ 1 ( ప్రజా మంటలు)బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారుప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 5 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని... పట్టణ అభివ్రుద్ది కి నిరంతరం కృషి చేస్తా_ రోగం వచ్చిన తర్వాత చికిత్స కన్నా ముందస్తు జాగ్రత్తలు ముఖ్యం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల డిసెంబర్ 1(ప్రజా మంటలు)పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్పట్టణ 11 వ వార్డులో 11 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల పట్టణ 11వ వార్డులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గాంధీనగర్ ను సందర్శించి... సీఎం కు, మంత్రులకు ఎన్నికల కోడ్ వర్తించదా? ఎలక్షన్ కమిషన్ స్పందించి సీఎం పర్యటనను నిలిపివెయ్యాలి జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల డిసెంబర్ 1(ప్రజా మంటలు) రాష్ట్ర ముఖ్యమంత్రి కి, రాష్ట్రంలోని మంత్రులకు ఎన్నికల కమిషన్ నియమావలి వర్తించద అని జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఎలక్షన్ కమిషన్ ను ప్రశ్నించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో వసంత మాట్లాడుతూ నవంబర్ 26 సాయంత్రం కోడ్ అమలుపై ఎలక్షన్ కమిషన్... 24 గంటల్లో దారిదోపిడికి పాల్పడ్డ ముగ్గురు దొంగలు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల నవంబర్ 30 (ప్రజా మంటలు)దారి దోపిడికి పాల్పడ్డ ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసినట్లు
డీఎస్పీ రఘు చందర్ తెలిపారు..
శనివారం అర్ధరాత్రి జగిత్యాల పట్టణ శివారులోని గాంధీ నగర్ వద్ద ...
మంచిర్యాల జిల్లాకు చెందిన డీసీఎం వ్యాన్ డ్రైవర్ శనివారం అర్ధరాత్రి జగిత్యాల శివారులో గాంధీనగర్ వద్ద డీసీఎం వ్యాన్ పార్క్... కొండగట్టు షార్ట్ సర్క్యూట్ అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma
కొండగట్టు నవంబర్ 30 (ప్రజా మంటలు)శనివారం రాత్రి 11.30 ప్రాంతంలో మల్యాల మండలం కొండగట్టులోని సుమారు 30 దుకాణాలు షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరగగా ఆదివారం జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఘటన స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు.
ప్రమాదానికి జరిగిన కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన వారికి తక్షణ సహాయం కటుంబానికి... దొంగ మల్లన్న జాతరలో అందరు బహార్ బెట్టింగ్ గ్యాబ్లింగ్ ఆట
Published On
By From our Reporter
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 30 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం లోని శ్రీ మల్లికార్జున మల్లన్న పేట దొంగ మల్లన్న జాతర బెట్టింగ్ టోకెన్స్ ద్వారా గ్యాంబ్లింగ్ (అందర్ బహార్) ఆట నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి అతని వద్దనుండి నుండి 4000 నగదు తొ పాటు మూడు బెట్టింగ్ టోకన్ స్వాధీనం చేసుకుని కేసు... కేలిఫోర్నియాలో బ్యాంక్వెట్ హాల్లో కాల్పులు: 4 గురు మృతి, 10 మందికి గాయాలు
Published On
By From our Reporter
స్టాక్టన్ (కేలిఫోర్నియా), నవంబర్ 30:
అమెరికా కేలిఫోర్నియా రాష్ట్రంలోని స్టాక్టన్ నగరంలో ఉన్న ఒక బ్యాంక్వెట్ హాల్లో, శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో నాలుగు మంది మృతి, పది మంది గాయపడిన ఘటన కలకలం రేపింది. శనివారం రాత్రి జరిగిన ఈ కాల్పుల ఘటనపై సాన్ జోక్విన్ కౌంటీ శెరీఫ్ కార్యాలయం అత్యవసర ప్రకటన... కరీంనగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్కు వివిధ కుల సంఘాల నాయకుల అభినందనలు
Published On
By From our Reporter
కరీంనగర్, నవంబర్ 30 (ప్రజా మంటలు):
కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ నేడు నగరంలోని పలువురు ప్రముఖులను, వివిధ కుల సంఘాల అధ్యక్షులు మరియు రాజకీయ నేతలను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు.
అంజన్ కుమార్ను కలిసిన వారిలో
రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్,... జాగృతి జనంబాట యాత్ర డిసెంబర్ 4 నుంచి తిరిగి ప్రారంభం
Published On
By From our Reporter
హైదరాబాద్ నవంబర్ 30 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన జాగృతి జనంబాట యాత్ర డిసెంబర్ 4వ తేదీ నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. అక్టోబర్ 25న నిజామాబాద్లో ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటికే 11 జిల్లాల్లో పూర్తి చేశారు — మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్–హన్మకొండ, నల్గొండ, మెదక్,... కొండగట్టు అగ్నిప్రమాదంపై కల్వకుంట్ల కవిత ఆందోళన
Published On
By From our Reporter
హైదరాబాద్ నవంబర్ 30 (ప్రజా మంటలు):
కొండగట్టు బస్టాండ్ సమీపంలో జరిగిన అగ్నిప్రమాదంలో 35 దుకాణాలు దగ్ధమై, చిరువ్యాపారులు భారీ నష్టాన్ని ఎదుర్కొన్న విషయం మనసును కలచివేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
సమ్మక్క జాతర సందర్భంలో భక్తుల రద్దీ దృష్ట్యా పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన బొమ్మలు,... 