వైభవంగా వసంత పంచమి వేడుకలు

అంగన్వాడీలలో అడ్మిషన్లు

On
వైభవంగా వసంత పంచమి వేడుకలు

గొల్లపల్లి ఫిబ్రవరి 03 (ప్రజామంటలు) :

గొల్లపల్లి మండల కేంద్రంలోని శ్రీరాములపల్లి, చిలువ్వకోడూర్ దమ్మన్నపేట,నందిపల్లె ,ఇశ్రాజురాజుపల్లె, గోవిందుపల్లె వివిధ అంగన్వాడి కేంద్రాల్లో సరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా సోమవారం వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంగన్వాడి కేంద్రాలలో నూతనంగా అడ్మిషన్ తీసుకున్న పిల్లలకు సరస్వతి అమ్మవారి పూజ చేయించి చిన్నారులకు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహింఛారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ వరలక్ష్మి, సూపర్వైజర్ మామిడాల జ్యోతి, అంగన్వాడీ టీచర్లు సిహెచ్ హరిప్రియ, తాండ్ర రమాదేవి ,అనంతలక్ష్మి, కనుకుంట్ల జల ,రజిత విజయ,పద్మ, ఆయాలు పిల్లలు మతాలు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

అంగరంగ వైభవంగా కొనసాగుతున్న భగవద్గీత శిక్షణా తరగతులు

అంగరంగ వైభవంగా కొనసాగుతున్న భగవద్గీత శిక్షణా తరగతులు జగిత్యాల సెప్టెంబర్ 14 (ప్రజా మంటలు)స్థానిక ఎడ్లంగడి రామాలయం లో గత 6 రోజులుగా గాయత్రీ పరివార్ నిర్వాహకులు వేముల రాంరెడ్డి చే నడుస్తున్న శ్రీ మద్భగవద్గీత శిక్షణ తరగతులు వైభోపేతంగా కొనసాగుతున్నాయి. .ఈ నాటి కార్య క్రమంలో ఆలయ ఈఓ ఎస్. సురేందర్, ఆలయ అర్చకులు రంజిత్ కుమార్ ఆచార్య,ధర్మకర్త డా...
Read More...
Local News 

నాలుగు దశాబ్దాల రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం....ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

నాలుగు దశాబ్దాల రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం....ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్    జగిత్యాల సెప్టెంబర్ 14 (ప్రజా మంటలు)   పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 22 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ .అనంతరం వారికి ఉచిత కంటి అద్దాలు,మందులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ  మానవ...
Read More...
Local News 

నవదుర్గ నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత

నవదుర్గ నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత    జగిత్యాల సెప్టెంబర్ 14(ప్రజా మంటలు)ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని కలిసిన నవదుర్గ సేవా సమితి సభ్యులు.నవదుర్గ సేవా సమితి ట్రస్ట్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో గోవింద్ పల్లి  నవదుర్గ పీఠ క్షేత్రం దుర్గ శరన్నవరాత్రి ఉత్సవ ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారికి అందజేశారు.
Read More...
Local News  Sports 

జగిత్యాల జిల్లా కబడ్డీ సబ్ జూనియర్ ఎంపిక పోటీలు.

జగిత్యాల జిల్లా కబడ్డీ సబ్ జూనియర్ ఎంపిక పోటీలు. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల సెప్టెంబర్ 09 (ప్రజా మంటలు) :  నేటి ఆదివారం రోజున ఉధయం 10.30 am కి జగిత్యాల వివేకానంద మినీ స్టేడియం లో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్వర్యంలో సబ్ జూనియర్ కబడ్డీ పోటిల ఎంపిక చేస్తామని జిల్లా కబడ్డీ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, కార్యదర్శి...
Read More...
Local News 

పెండింగ్ కేసుల కోసం మధ్యవర్తిత్వ కేంద్రాలు.  ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ. 

పెండింగ్ కేసుల కోసం మధ్యవర్తిత్వ కేంద్రాలు.   ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ.  16 తేదీ నుండి20 తేదీ వరకు  నుండి 5 రోజుల ప్రత్యేక శిక్షణ మెట్టుపల్లి సెప్టెంబర్ 14 (ప్రజా  మంటలు దగ్గుల అశోక్): దేశవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న కేసుల్ని వేగంగా పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టు ముందడుగు వేస్తూనే వుంది. ఈ క్రమంలో లోయర్ కోర్టులో పెండింగ్ కేసుల్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించే ఒక వినూత్న...
Read More...
Local News 

టీడీఎఫ్ అట్లాంటా చాఫ్టర్ సహాకారంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు

టీడీఎఫ్ అట్లాంటా చాఫ్టర్ సహాకారంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు సికింద్రాబాద్, సెప్టెంబర్ 14 (ప్రజామంటలు): జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో  స్నేహిత ఫుడ్స్ అనే ఆహార ఉత్పత్తుల సంస్థ ఆదివారం రోజున ప్రారంభించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ వ్యవసాయ కమిషన్ సభ్యులు భవాని రెడ్డి, తెలంగాణ డెవలప్మెంట్ ఫారం ఇండియా ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్ రెడ్డి ,సుభిక్ష అగ్రి ఫౌండేషన్ డైరెక్టర్...
Read More...
National  International  

లాభాలను పన్నులేని దేశాలకు తరలిస్తున్న పెద్ద కంపెనీలు

లాభాలను పన్నులేని దేశాలకు తరలిస్తున్న పెద్ద కంపెనీలు న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 14: భారతదేశం యొక్క బాహ్య FDIలో దాదాపు 60% 'పన్ను స్వర్గధామాలకు' వెళుతుంది, ఇది ఈ దేశాల వ్యూహాత్మక సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందని ' ది హిందూ' దినపత్రిక ఒక పరిశోధనా వ్యాసంలో ప్రకటించింది. 2024-25లో ఇటువంటి పెట్టుబడులలో దాదాపు 56% సింగపూర్, మారిషస్, UAE, నెదర్లాండ్స్, UK మరియు స్విట్జర్లాండ్ వంటి...
Read More...
Local News 

డ్రగ్స్ తయారు చేస్తున్న మేధా హైస్కూల్ గుర్తింపును రద్దు చేయాలి

డ్రగ్స్ తయారు చేస్తున్న మేధా హైస్కూల్ గుర్తింపును రద్దు చేయాలి ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. *బిజెపి నాయకురాలు ఎం.రాజేశ్వరి. సికింద్రాబాద్, సెప్టెంబర్14 ,(ప్రజామంటలు): సికింద్రాబాద్ లో పగలంతా తరగతులు నిర్వహిస్తూ రాత్రంతా మత్తు పదార్థాలు తయారు చేస్తున్న మేధా హై స్కూల్ గుర్తింపును వెంటనే రద్దుచేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకొని తెలంగాణ యువత జీవితాలను కాపాడాలని బిజెపి ఓబీసీ మోర్చా రజక సెల్ రాష్ట్ర...
Read More...
Local News 

ఘనంగా గాంధీ మెడికల్ కాలేజీ 71 వ్యవస్థాపక దినోత్సవ సెలబ్రేషన్స్

ఘనంగా గాంధీ మెడికల్ కాలేజీ 71 వ్యవస్థాపక దినోత్సవ సెలబ్రేషన్స్ సికింద్రాబాద్,  సెప్టెంబర్ 14 (ప్రజా మంటలు): గాంధీ మెడికల్ కాలేజీ 71వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం కళాశాల ఆలుమ్ని అసోసియేషన్ హాలులో జరిగిన వేడుకలకు ముఖ్యఅతిథిగా ఆలుమ్మి అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ D.రాజారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ చైర్మన్ డాక్టర్ పీవీ.నందకుమార్ రెడ్డి, తెలంగాణ...
Read More...
National  International  

భారతీయ మహిళ దుబాయ్ వీడియో. అక్కడి మహిళా సురక్షకు సాక్షమా?.

భారతీయ మహిళ దుబాయ్ వీడియో. అక్కడి మహిళా సురక్షకు సాక్షమా?. అర్థరాత్రి దుబాయ్ రోడ్లపై భారతీయ మహిళ  నేను, మా ఇంటి వాళ్ళు ఊహించలేనిదని ఆమె వ్యాఖ్య   దుబాయ్ సెప్టెంబర్ 14: దుబాయ్ వైరల్ వీడియో దుబాయ్ నగరం,మహిళలకు సురక్షితమైనదిగా నిరూపించింది. మరియు ఇది మళ్ళీ నిరూపించబడింది. త్రిష రాజ్ అనే భారతీయ మహిళ రాత్రిపూట దుబాయ్ వీధుల్లో తిరుగుతున్న వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో...
Read More...
Crime  State News 

క్రిప్టో కరెన్సీపేర మోసం కేసులో మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ అరెస్ట్

క్రిప్టో కరెన్సీపేర మోసం కేసులో మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ అరెస్ట్ కరీంనగర్ సెప్టెంబర్ 14 (ప్రజా మంటలు); కరీంనగర్ రూరల్ మండలంలో క్రిప్టోకరెన్సీ పెట్టుబడులపై మూడు రెట్లు రాబడి ఇస్తానని ప్రజలను మోసం చేసినందుకు కోతిరాంపూర్‌కు చెందిన మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ (50)ను పోలీసు అధికారులు అరెస్టు చేశారు. తీగలగుట్టపల్లికి చెందిన నునావత్ భాస్కర్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు అరెస్టు చేసినట్లు కరీంనగర్ రూరల్...
Read More...
National  Opinion  International  

ప్రజానాయకుల మోసాలతో విసిగిపోయిన నేపాల్ ప్రజలు -ప్రభుచావ్లా

ప్రజానాయకుల మోసాలతో విసిగిపోయిన నేపాల్ ప్రజలు -ప్రభుచావ్లా ఉన్నత భవిష్యత్ కోసం ప్రజా పోరాటం తప్పదా? నాయకులపై నమ్మకం పోతే, శ్రీలంక,బంగ్లాదేశ్ ల పరిస్థితి. భారతదేశ నాయకులు గమనించాలి నేపాల్ సైద్ధాంతిక గుర్తింపు కోసం అన్వేషణఇది స్పష్టమైన ఉద్దేశ్యం లేదా భవిష్యత్తు కోసం ఏకీకృత దృక్పథంతో కూడిన విప్లవం కాదు. ఇది నాయకత్వం లేని కోపం, ముడి విస్ఫోటనం, తమ నాయకులచే మోసగించబడటంతో...
Read More...