కేంద్ర బడ్జెట్ బీహార్ బడ్జెట్ గా కనబడుతుంది. - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఫిబ్రవరి 2 ( ప్రజా మంటలు ) :
కేంద్ర బడ్జెట్ బీహార్ బడ్జెట్ గా కనిపిస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి అన్నారు.
జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
- వికసిత భారత్ అంటూ ఉదరగొడుతూ నరేంద్ర మోడీ 10 ఏళ్లు ప్రధానిగా 2015 మార్చ్1 బడ్జెట్ నాటికి దేశ అప్పు 62 లక్షల కోట్లు అండగా పదేళ్ల లో ఎన్ డీ ఏ సాధించిన ప్రగతి 1,80,000కోట్లు అని ఎద్దేవా చేశారు.
- కేంద్ర బడ్జెట్ బీహార్ రాష్ట్ర బడ్జెట్ గా కనపడుతోంది.
- దేశ జీ డీ పీలో5శాతం సమకూర్చుతున్న తెలంగాణ కు నిధుల కేటాయింపుల్లో వివక్ష చూపారు.
- రాష్ట్ర విభజన హామీలు బయ్యారం ఉక్కు కర్మాగారం, ఐ ఐ ఎం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బడ్జెట్ లో ఉసే లేదు.
- తెలంగాణ ప్రజల హక్కులు కాపాడేందుకు రాజకీయాలు అతీతంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం తో సన్నిథంగా ఉంటు రాష్ట్రానికి నిధుల సాధన కోసం కృషి చేస్తున్న బడ్జెట్ లో తెలంగాణకు మోంది చెయ్యి చూపారు.
- బీ ఆర్ ఎస్ బీజేపీ మధ్య సఖ్యత లేకపోవడం తో పదేళ్లు తెలంగాణ ప్రజలు తమ హక్కులు కోల్పోయారు.
- రింగ్ రోడ్డు,రేడియల్ రోడ్లు, మెట్రో రైలు, మూసి పునరుద్ధరణ పథకం ప్రాజెక్టుల కోసం 1లక్ష 63 వేల నిధుల కోసం ప్రతిపాదనలు పంపితే ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు.
- పసుపు బోర్డు ఏర్పాటు చేసుకున్న బడ్జెట్ లో కేటాయింపులు లేవు.
- ఆర్మూర్ నుండి అదిలాబాద్ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే ఢిల్లీ ప్రత్యామ్నాయ మార్గం అయితదన్నారు.
- ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించకపోవడం తో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు.
- యూపీ ఏ ప్రభుత్వ హయాంలో శంషాబాద్ ఏర్పోర్ట్ చేసినం.. ప్రస్తుత ప్రభుత్వం వరంగల్ ఏర్పోట్ కూడా ఏర్పాటు చేయలేదన్నారు.
- బడ్జెట్ లో తెలంగాణ అనే పదమే ఉచ్చరించకపోవడం తో దేశంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నదనే కనీసఆలోచన అయిన కేంద్రానికి ఉన్నదా.. అని అనుమానం వస్తుందన్నారు.
- పీ ఏం ఆవస్ యోజన కింద గతంలో రు.30,171 కోట్లు కేటాయించి, ఈ ఏడాది 10 వేల కోట్లు తగ్గించారు.
- రైతులను రుణ విముక్తులను చేసేందుకు యూ పీ ఏ హయాంలో జాతీయ స్థాయిలో రు.70 వేల కోట్లు మంజూరు చేసి, లక్ష రూపాయలు రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు.
- తెలంగాణ రైతులను రుణ విముక్తులను చేసేందుకు 21 వేల కోట్లు కేటాయించింది.
- రైతులను రుణ విముక్తులను చేసిన రాష్ట్రానికి కనీసం సహకారం అందించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని ప్రశ్నించారు.
- ఉపాధి హామీ నిధులు గతేడాది నిధులు కేటాయించారు.
- గ్రామీణ నిరుపేద వ్యవసాయ కూలీలు ఉపాధికి నిధులు పెంచకపోవడం ప్రధాని నరేంద్ర మోడీకి నిరుపేదల పై ఉన్న వివక్ష తెలుస్తోంది.
- మూసి పునరుజ్జీవం కు అనుకూలం అని చెప్తున్న బీజేపీ మంత్రులు కనీసం నిధులు కేటాయించలేకపోయారు.
- కేంద్ర బడ్జెట్ బీహార్ రాష్ట్ర బడ్జెట్ గా గోచరిస్తుంది.
- బడ్జెట్ పై వాస్తవాలు మాట్లాడాలి..
- రైతులకు, రైతు కూలీలకు అండగా నిలువాలి.
- బీజేపీ నాయకుల్లో సానుకూల దృక్పధం కొరవడింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శనాత్మక కోణంలోనే చూస్తున్నారు.
- మెట్రో రైలు ఎంత ప్రదానమైనదో మంత్రి కిషన్ రెడ్డి కి తెలియదా అని ప్రశ్నించారు.
- ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు తో అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ కు గుర్తింపు వచ్చింది.
- మామిడి ప్రోత్సాహానికి మామిడి బోర్డు ఏర్పాటు చేయాలి.
- రైతులకు అండగా నిలువాలి.
- తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరారు.
- సిట్టింగ్ ఎమ్మెల్సీ గెలుస్తాం అన్నారు.
- తెలంగాణ రాష్ట్రంలో 55 వేల ఉద్యోగాలు భర్తీ చేసినం అన్నారు.
ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
- కేంద్ర బడ్జెట్ పై తెలంగాణకు నిధులు కేటాయించక పోవడం పై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం..
- రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న నిధులు తీసుకు రాలేకపోయారు.
- కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నప్పటి నుండి ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రానికి నిధులు కేటాయిస్తున్నారు..
- తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపులో అన్యాయం జరిగినా బీ ఆర్ ఎస్ ,బీజేపీ నోరు మెదపడం లేదు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపుల్లో వివక్ష పై జగిత్యాల జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 3న నిరసన కార్యక్రమం చేపడుతున్నామని, జిల్లా లోని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తరలి రావాలని పిలుపునిచ్చారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
25వ వార్డులో అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల నవంబర్ 9 (ప్రజా మంటలు)పట్టణ 25వ వార్డులో 10 లక్షల నిధులతో చేపట్టిన సీసీ డ్రైన్ అభివృద్ధి పనులని పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
పనులు నాణ్యతలో చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు.ముఖ్యమంత్రి గారు జగిత్యాల కు 62.50 కోట్ల నిధులు మంజూరు చేయటం జరిగింది అని,అతిత్వరలో పనులు టెండర్... జగిత్యాల కవయిత్రి మద్దెల సరోజనకు ‘జాతీయ కీర్తిచక్ర–2025’ పురస్కారం
Published On
By From our Reporter
జగిత్యాల నవంబర్ 09 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ కవయిత్రి, కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం ప్రధాన అడ్మిన్ శ్రీమతి మద్దెల సరోజన గారు సాహిత్య రంగంలో అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ ‘జాతీయ కీర్తిచక్ర–2025’ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆమె ప్రతిభ, కృషి, కవితా వైభవానికి ఇది గొప్ప గుర్తింపుగా నిలిచింది.
ఈ... మార్కండేయ ఆలయంలో ఆంజనేయస్వామి ,జంట నాగుల పునఃప్రతిష్ట
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల నవంబర్ 9 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో ఆంజనేయ స్వామి, జంట నాగేంద్ర స్వామి, విగ్రహాల పున: ప్రతిష్ట సందర్భంగా ఆదివారం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి ర సోమవారం ఉదయం ఏడు గంటల 30 నిమిషాల వరకు జరిగే అఖండ హనుమాన్
ఉదయం... జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగింపు – పోలింగ్ స్థితిగతులు, భద్రతా ఏర్పాట్లు పూర్తి: అధికారులు
Published On
By From our Reporter
హైదరాబాద్ నవంబర్ 09 (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారం ఇవాళ సాయంత్రం అధికారికంగా ముగిసింది. మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుండగా, ఎన్నికల నిర్వాహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు ప్రకటించారు.
ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా సాయంత్రం 6 గంటల తర్వాత స్థానికేతరులు నియోజకవర్గం విడిచి వెళ్లాల్సిందిగా... ఫుట్ పాత్ నిరాశ్రయులకు 288 వ అన్నదానం
Published On
By From our Reporter
సికింద్రాబాద్, నవంబర్ 09 (ప్రజామంటలు):
రాష్ట్ర రాజధాని మహానగరం హైద్రాబాద్ లో వాహనంలో సంచరిస్తూ వివిధ ప్రాంతాలలో ఫుట్ పాత్ ల మీద ఆకలితో ఉన్న అనాథలు, నిరాశ్రయులు, సంచార జాతుల వారికి ఆదివారం స్కై ఫౌండేషన్ తమ 288 వ వారం అన్నదానం నిర్వహించారు. ఈసందర్బంగా వారికి ఫుడ్డు ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లను అందచేశారు.... గాంధీలో ముగిసిన ఇంటెన్సివ్ ఆర్థోపెడిక్స్ పీజీ టీచింగ్ ప్రోగ్రాం
Published On
By From our Reporter
రాష్ర్టంలోని 200 మంది పీజీ వైద్య విద్యార్థుల హాజరు
సికింద్రాబాద్, నవంబర్ 09 (ప్రజామంటలు): గాంధీ మెడికల్‌కాలేజీ ఆర్థోపెడిక్స్ విభాగం ఆధ్వర్యంలో ఐఓఏ ఆర్థోపెడిక్స్‌పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగిన ఈ ఇంటెన్సివ్ అకాడెమిక్ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. గాంధీ అలుమ్ని ఆడిటోరియంలో జరిగిన ఈ సదస్సుకు రాష్ట్రంలోని
విద్యార్థులకు... జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలం పెంపుపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
Published On
By From our Reporter
హైదరాబాద్ నవంబర్ 09 (ప్రజా మంటలు):
తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని మరింత విస్తరించుకుంటోంది. తాజాగా బీఆర్ఎస్ నుంచి పలువురు స్థానిక నాయకులు కాంగ్రెస్‌లో చేరగా, మంత్రి సీతక్క వారిని పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మహిళా సాధికారతపై ఒక కీలక ప్రణాళికను... కాంగ్రెస్ మత రాజకీయాలు చేస్తోందంటూ ఆరోపణలు :రేవంత్ వ్యాఖ్యలపై రాజ్నాథ్ సింగ్ ఘాటు స్పందన :
Published On
By From our Reporter
పాట్నా బీహార్) నవంబర్ 09 (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు.
“కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్” అన్న వ్యాఖ్యలు విని తాను షాక్‌కు గురయ్యానని రాజ్నాథ్ పేర్కొన్నారు. హిందువులు–ముస్లింల మధ్య విభజన సృష్టించి రాజకీయ... ఛత్తీస్‌గఢ్ నేత అమిత్ భగేల్ వ్యాఖ్యలపై సింధీ ప్రజల ఆగ్రహం
Published On
By From our Reporter
సికింద్రాబాద్ లో భారీ శాంతి ర్యాలీ
సికింద్రాబాద్, నవంబర్ 09 (ప్రజా మంటలు):
ఛత్తీస్‌గఢ్ జోహార్ పార్టీ నేత అమిత్ భగేల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సింధీ సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి. భగేల్ సింధీ సమాజాన్ని "పాకిస్తానీలు"గా అభివర్ణించడం, వారి ఆరాధ్యదేవుడైన భగవాన్ ఝూలేలాల్ గురించి అవమానకర వ్యాఖ్యలు చేయడంపై సమాజం తీవ్రంగా స్పందించింది.... బీహార్ సమస్తీపూర్‌లో రోడ్డుపై VVPAT పర్చీలు — ఇద్దరు సిబ్బంది సస్పెండ్
Published On
By From our Reporter
సమస్తీపూర్ (బీహార్), నవంబర్ 9:
బీహార్ ఎన్నికల సమయంలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. సమస్తీపూర్ జిల్లాలోని సరాయ్ రంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలో రహదారిపై భారీ సంఖ్యలో VVPAT పర్చీలు (ఓటు స్లిప్స్) పడివున్నాయి. ఈ సంఘటన బయటపడటంతో ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి, రెండు ఎన్నికల సిబ్బందిని సస్పెండ్ చేసింది.
సమాచారం ప్రకారం, ఈ... భారత దేశంలో ఎవ్వరూ అహిందువులు కాదు” — ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్
Published On
By From our Reporter
సంఘ్ అధికారానికి కాదు, సమాజ సేవకే పనిచేస్తుంది
బెంగళూరు, నవంబర్ 9:రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రధాన కార్యదర్శి మోహన్ భగవత్ భారత్‌లో నివసించే ప్రతి ఒక్కరూ హిందువులే అని వ్యాఖ్యానించారు. ముస్లింలు, క్రైస్తవులు కూడా ఇదే నేలలో పుట్టిన హిందూ పూర్వీకుల సంతతులు అని ఆయన పేర్కొన్నారు.
బెంగళూరులో జరిగిన “100... ఇండో–పాక్ యుద్ధ విరమణలో ట్రంప్ పాత్రకు మరోసారి షెహ్‌బాజ్ షరీఫ్ కృతజ్ఞత ఎన్
Published On
By From our Reporter
బాకు (అజర్‌బైజాన్), నవంబర్ 9:
పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహ్‌బాజ్ షరీఫ్ మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భారత్–పాకిస్తాన్ మధ్య మే నెలలో జరిగిన ఘర్షణలకు ముగింపు పలికిన యుద్ధ విరమణ ఒప్పందాన్ని ట్రంప్ సాహసోపేత నాయకత్వం సాధ్యంచేసిందని ఆయన పేర్కొన్నారు.
అజర్‌బైజాన్‌లో జరిగిన విక్టరీ డే పరేడ్ కార్యక్రమంలో... 