నృత్య ప్రదర్శనలతో మంత్ర ముగ్గుల్ని చేసిన చిన్నారులు

On
నృత్య ప్రదర్శనలతో మంత్ర ముగ్గుల్ని చేసిన చిన్నారులు

నృత్య ప్రదర్శనలతో మంత్ర ముగ్గుల్ని చేసిన చిన్నారులు
  *  ఒకే చోట మూడు ప్రభుత్వ స్కూళ్ళ వార్షికోత్సవ సెలబ్రేషన్స్​

సికింద్రాబాద్ ఫిబ్రవరి 02 (ప్రజామంటలు):

ఓల్డ్ నల్లగుట్ట లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం బోయిగూడ, మేకల మండి, ఓల్డ్ నల్లగుట్ట ప్రభుత్వ పాఠశాలల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇష్వా ఫౌండేషన్​ ఆధ్వర్యంలో నిర్వహించిన సెలబ్రేషన్స్​ లో  చిన్నారి విద్యార్థినులు చక్కగా అభినయంతో చేసిన నృత్య ప్రదర్శనలు అందరిని మంత్రముగ్గుల్ని చేశాయి.IMG-20250202-WA0762 (1) (1)

చిన్నారులు వేసిన ఆంగ్ల నాటికలు, పాటలు ఆకట్టుకున్నాయి. ఫౌండేషన్​ నిర్వాహకులు హైమంతి,శిల్ప,మాధురి, హెడ్మాస్టర్​ చిన్నా బత్తిని శౌరి, ఆయా పాఠశాలల టీచర్లు, స్టూడెంట్స్​ పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

 ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కొరకే ఫ్లాగ్ మార్చ్:డిఎస్పి రఘు చందర్

 ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కొరకే ఫ్లాగ్ మార్చ్:డిఎస్పి రఘు చందర్   జగిత్యాల ఫిబ్రవరి 9 (ప్రజా మంటలు)ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో  ఎన్నికలు  నిర్వహించాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  ఆదేశాల మేరకు  జగిత్యాల జిల్లా కేంద్రంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది....
Read More...
Local News 

అభివృద్ధే అస్త్రం… అధికార పార్టీతోనే జగిత్యాల పురోగతి: ఎమ్మెల్యే సంజయ్ కుమార్

అభివృద్ధే అస్త్రం… అధికార పార్టీతోనే జగిత్యాల పురోగతి: ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు): చేసిన అభివృద్ధి పనులకే ప్రజలు పట్టం కడతారని, ప్రభుత్వంతో కలిసి పనిచేసే ప్రతినిధులను గెలిపిస్తేనే జగిత్యాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యావర్ రోడ్డు విస్తరణకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, 200 కోట్ల...
Read More...
National  Filmi News 

మళ్ళీ సెన్సార్ కు జన నాయకన్ సినిమా: కోర్టులో కేసు ఉపసంహరణ

మళ్ళీ సెన్సార్ కు జన నాయకన్ సినిమా: కోర్టులో కేసు ఉపసంహరణ చెన్నై – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు): TVK పార్టీ నాయకుడు దలపతి నటించిన ‘జననాయకన్’ చిత్రాన్ని మళ్లీ సెన్సార్ బోర్డుకు పంపాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించారు. ఈ నిర్ణయంతో సంబంధించి కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసును చిత్ర బృందం ఉపసంహరించుకున్నట్లు న్యాయస్థానానికి తెలియజేసింది. ఇంతవరకు ఉన్న ఈ చిత్ర సెన్సార్ పై ఉన్న సందేహాలను...
Read More...
National  International  

సీషెల్స్‌కు 175 మిలియన్ డాలర్ల అభివృద్ధి సహాయం ప్రకటించిన భారత్

సీషెల్స్‌కు 175 మిలియన్ డాలర్ల అభివృద్ధి సహాయం ప్రకటించిన భారత్ న్యూఢిల్లీ – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు): భారతదేశానికి ఆరు రోజుల అధికారిక పర్యటనకు వచ్చిన సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహుళ రంగాలపై విస్తృత చర్చలు జరిపారు. ఈ సమావేశాల్లో వాణిజ్యం, ఆర్థిక సహకారం, భద్రతా అంశాలపై పరస్పర సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ చర్చల అనంతరం,...
Read More...
Local News  Crime 

అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ జప్తు

అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ జప్తు ఇబ్రహీంపట్నం – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు): అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకుని, లారీ ఓనర్ మరియు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన భూక్య వంశీ (24) తన యజమాని ఇస్లావత్ శంకర్ ఆదేశాల మేరకు వేంపల్లి గ్రామ శివారులోని గోదావరి నది నుంచి ఇసుకను...
Read More...
Local News 

ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో గొల్లపల్లి బి ఆర్ ఎస్ నాయకులు

ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో గొల్లపల్లి బి ఆర్ ఎస్ నాయకులు గొల్లపల్లి ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు);    ధర్మపురి మున్సిపల్  ఎన్నికల్లో భాగంగా 6,7,,8,, వార్డుల అభ్యర్థులకు,తోడుగా ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి  కొప్పుల ఈశ్వర్  ప్రజల మధ్యలో ఓట్లు అభ్యర్థిస్తున్నా, మాజీ ఎంబిపీపి నక్క శంకయ్య గోస్కుల జలంధర్ పి ఎస్ సి ఎస్  చైర్మన్ చెందోళ గందే మాధవ రావు ఓరగంటి అశోక్
Read More...
Local News  State News 

ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా, రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలి

ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా, రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలి జగిత్యాల – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు): మున్సిపాలిటీలు ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా పనిచేయాలని, రాజ్యాంగ స్ఫూర్తితో పాలన సాగిస్తూ అవకతవకలకు తావు లేకుండా ఉండాలని ఎమ్మెల్సీ ఎల్. రమణ అన్నారు. జగిత్యాల పట్టణంలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బి.ఆర్.ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని...
Read More...
National  State News 

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శరద్ పవార్

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శరద్ పవార్ ముంబై  ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు)ఎన్‌సీపీ (ఎస్‌పీ) అధినేత శరద్ పవార్ ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా గొంతు ఇన్ఫెక్షన్, శ్వాసకు సంబంధించిన ఇబ్బందులతో బాధపడుతున్న ఆయనను వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేర్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా...
Read More...
Local News 

రాయికల్ లో బి ఆర్ ఎస్ నాయకుల ప్రచారం

రాయికల్ లో బి ఆర్ ఎస్ నాయకుల ప్రచారం రాయికల్ ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్) పార్టీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహించారు. రాయికల్ బస్టాండ్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగులు ఏర్పాటు చేసి, ప్రజలతో నేరుగా మమేకమై పార్టీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను...
Read More...

సభాపతి విషు శర్మచే కొనసాగుతున్న శ్రీ గణేశ వైభవం

సభాపతి విషు శర్మచే కొనసాగుతున్న శ్రీ గణేశ వైభవం   జగిత్యాల ఫిబ్రవరి 8 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని శ్రీ లక్ష్మీ గణపతి మందిరంలో, 25వ,రజితోత్సవ, వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు మొదటి రోజు మూలమూర్తికి ఫల, పంచామృత,అభిషేకం, దుర్వార్చన, పల్లకి సేవ, గణేష వైభవం పై ప్రముఖ పౌరాణిక పండితులు,సభాపతి, బ్రహ్మశ్రీ తిగుళ్ల విషు శర్మ , అద్భుతమైన...
Read More...

జగిత్యాల 4,6,12,19 వార్డుల్లో ఇంటింట ప్రచార నిర్వహించిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావా   వసంత

జగిత్యాల 4,6,12,19 వార్డుల్లో ఇంటింట ప్రచార నిర్వహించిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావా   వసంత జగిత్యాల ఫిబ్రవరి 8 ( ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల పట్టణంలోనీ 4వ వార్డులో బత్తిని ప్రణయ్ కు 6 వ వార్డ్ లో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి నీలి ప్రతాప్ కు 12వ వార్డు పంతం అనురాధకు 19వ వార్డు భారతి సంతోష్ కు మద్దతుగా ఇంటింటా తిరిగి...
Read More...

హైదరాబాద్‌లో ముత్యాల హరివిల్లు సంగీత విభావరి – అలరించిన జగిత్యాల వాసి

హైదరాబాద్‌లో ముత్యాల హరివిల్లు సంగీత విభావరి – అలరించిన జగిత్యాల వాసి హైదరాబాద్, ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు): హైదరాబాద్‌లో జరిగిన సంగీత కార్యక్రమంలో జగిత్యాల వాసుల గళం వినిపించింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు నంబి సత్యనారాయణ చార్య, ఆదివారం హైదరాబాద్‌లోని శ్రీ ముఖ హాల్‌లో నిర్వహించిన ముత్యాల హరివిల్లు సంగీత విభావరి కార్యక్రమంలో పాల్గొని శ్రోతలను అలరించారు. ముళ్లపూడి...
Read More...