సీఎంతో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం - బెన్ఫిట్ షోలపై సంక్రాంతికి ఓ నిర్ణయం

On
సీఎంతో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం - బెన్ఫిట్ షోలపై సంక్రాంతికి ఓ నిర్ణయం

IMG_20241226_115626సీఎంతో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం - బెన్ఫిట్ షోలపై సంక్రాంతికి ఓ నిర్ణయం తెలంగా ప్రధానంగా సినిమాలు రావాలు. టూరిజం పెంచాలి
 

హైదరాబాద్ డిసెంబర్ 26:

సినిమా పెద్దలతో సిఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. సుహృద్భావ వాతావరణంలో ముగిసిన సమావేశం. ఎవరి వాదనలు వారు చెప్పుకొన్నారు. ప్రభుత్వానికి సహకరించాలని సిఎం, సినిమా ఇండస్ట్రీకి సహకరించాలని సిని పెద్దలు  కోరారు. బెంఫిట్ షోల విషయంలో సంక్రాంతి వరకు నియమాలు రూపొందించనున్నట్లు తెలుస్తుంది.

బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌(సీసీసీ)లో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సిని ప్రముఖులు నాగార్జున, వెంకటేశ్, నితిన్, కిరణ్ అబ్బవరం, సిద్ధూ జొన్నలగడ్డ సీసీసీకి చేరుకున్నారు. అలాగే దర్శకులు త్రివిక్రమ్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, బోయపాటి శీను, వీరశంకర్, హరీశ్ శంకర్, ప్రశాంత్ వర్మ, సాయి రాజేశ్, వశిష్ట సైతం వచ్చారు. నిర్మాతలు అల్లు అరవింద్, సురేశ్ బాబు, సుధాకర్ రెడ్డి, సి.కల్యాణ్, గోపి ఆచంట, శ్యాంప్రసాద్ రెడ్డి, బీవీఎస్ ప్రసాద్, కె.ఎల్. నారాయణ, మైత్రీ రవి, నవీన్,దిల్ రాజ్ నేతృత్వంలో మెుత్తం 36 మంది సభ్యులు రేవంత్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు..

, సినిమా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు 

టాలీవుడ్‌ ప్రముఖులతో చర్చల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున కొన్ని ప్రతిపాదనలు చేశారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా జరిగే ప్రచారంలో సినీ పరిశ్రమ సహకరించాలని ఆయన కోరారు. సినిమా టికెట్లపై విధించే సెస్సును ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ నిర్మాణానికి వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల తెలంగాణ చేపట్టిన కులగణన సర్వేలోనూ సినీ హీరోలు పాల్గొనాలని ఆయన చెప్పారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు ఉండకపోవచ్చని, బెనిఫిట్‌ షోలు, స్పెషల్ టికెట్ల రేట్ల పెంపు ఉండకపోవచ్చని చెప్పినట్లు తెలుస్తోంది.

ప్రధానంగా చర్చించిన అంశాలు

సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన టాలీవుడ్ ప్రముఖులు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఆయనతో ప్రధానంగా చర్చిస్తున్నారు. తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధితోపాటు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై రేవంత్‌తో మాట్లాడుతున్నారు. గద్దర్ అవార్డుల పరిశీలన, చిన్న, మధ్య స్థాయి సినిమాలకు థియేటర్స్ కేటాయింపు వంటి అంశాలపైనా చర్చసాగుతోంది. అలాగే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీటవేసే సినిమాలకు ప్రోత్సాహకాలపైనా చర్చిస్తున్నారు. ఇటీవల జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోల రద్దు అంశంపైనా ప్రధానంగా చర్చ సాగుతోంది.


 

Tags

More News...

Local News 

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు. 

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు.        జగిత్యాల జూలై 3 (ప్రజా మంటలు ) వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో గురువారం గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆషాడ మాసం సందర్భంగా స్త్రీలు గోరింటాకును ధరించడం ఆనవాయితీగా వస్తుంది. ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న మహిళలు, సేవికాసమితి సేవా భారతి కార్యకర్తలు...
Read More...
Local News 

పద్మశాలి సేవ సంఘ భవన నిర్మాణానికి నిధుల కోసం  ఎమ్మెల్యే కు వినతి 

పద్మశాలి సేవ సంఘ భవన నిర్మాణానికి నిధుల కోసం  ఎమ్మెల్యే కు వినతి      రాయికల్ జులై 3 ( ప్రజా మంటలు)మోరపల్లి  గ్రామంలో పద్మశాలి సేవా సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందజేయగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే నిధులు మంజూరుకు కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు కట్ట రాజేందర్,సదానందం పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read More...
Local News 

మలేసియా సదస్సుకు  జగిత్యాల జిల్లావాసి    గల్ఫ్ కార్మికుల స్థితిగతులపై అంతర్జాతీయ సదస్సు 

మలేసియా సదస్సుకు  జగిత్యాల జిల్లావాసి     గల్ఫ్ కార్మికుల స్థితిగతులపై అంతర్జాతీయ సదస్సు  జగిత్యాల జులై 2( ప్రజా మంటలు) మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో జరుగుతున్న వలస కార్మికుల అంతర్జాతీయ సదస్సుకు జగిత్యాల జిల్లావాసి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయిండ్ల రాజిరెడ్డి హాజరవుతున్నారు. ఈ నెల 4, 5, 6 తేదీలలో బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ (బిడబ్ల్యుఐ) అనే అంతర్జాతీయ...
Read More...
Local News 

షిర్డీ సాయి మందిరంలో ఘనంగా సాయి చరిత్ర పారాయణం ప్రారంభం

షిర్డీ సాయి మందిరంలో ఘనంగా సాయి చరిత్ర పారాయణం ప్రారంభం జగిత్యాల జులై 3 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రం కృష్ణానగర్ లోని, శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సాయి సచ్చరిత్ర పారాయణం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గురువారం నుంచి మళ్లీ గురువారం వరకు ఈ పారాయణం  కొనసాగనుంది. ప్రతి సంవత్సరం ఆషాడ పౌర్ణమి పురస్కరించుకొని సామూహిక శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం జరుగుతుంది.   108...
Read More...
Local News 

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఘనంగా ప్రారంభమైన శత చండీ యాగం 

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఘనంగా ప్రారంభమైన శత చండీ యాగం  హైదరాబాద్ జులై2( ప్రజా మంటలు) హైదరాబాదులోని మల్లాపూర్ విఎన్ఆర్ గార్డెన్స్ లో మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ,శ్రీ శారదచంద్రమౌళీశ్వర రుద్రసేవ పరిషత్ 19వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం శత చండీ యాగం ఘనంగా ప్రారంభమైంది వివిధ ప్రాంతాల నుండి పండితులు, బాధ్యులు, సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు . ఈ కార్యక్రమం ఈనెల...
Read More...
Local News 

శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో ధర్మపురిలో చిన్నారులకు స్కూల్ బుక్స్ పెన్నుల పంపిణీ

శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో ధర్మపురిలో చిన్నారులకు స్కూల్ బుక్స్ పెన్నుల పంపిణీ ధర్మపురి జులై 3 (ప్రజా మంటలు) శ్రీనివాసుల సేవా సంస్థ (టి ఎస్ ఎస్ఎస్) జగిత్యాల జిల్లా గాజుల శ్రీనివాస్ వారి మిత్ర బృందం  ఆధ్వర్యంలో ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో ఇటీవలే తల్లితండ్రులను కోల్పోయిన  చిన్నారులు శన్ముఖ ప్రియ (12), రిషికేష్ (11) పిల్లల మేనత్త ఐన వకుల దగ్గర వుంటున్నారు....
Read More...
Local News 

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం  -పాల్గొన్న సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జి డా. కోట నీలిమ

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం  -పాల్గొన్న సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జి డా. కోట నీలిమ    సికింద్రాబాద్, జూలై 02 ( ప్రజామంటలు) : బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం బుధవారం సాయంత్రం నేత్రపర్వంగా సాగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సతీమణి సుధాదేవ్ వర్మ, కలెక్టర్ హరిచందనతో కలిసి సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి అమ్మవారి రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా...
Read More...
Local News 

పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల జూలై 2 ( ప్రజా మంటలు) పట్టణ 29,30, 31 ,3,6 8 వార్డుల్లో 80 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్డు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు. 44 వ వార్డులో 35 లక్షలతో వేస్తున్న cc రోడ్డు పనులను పరిశీలించారు.30,8వార్డులో...
Read More...
Local News 

మారెమ్మ ఆలయానికి దారి కోసం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కు ముదిరాజ్ సంఘం వినతి

మారెమ్మ ఆలయానికి దారి కోసం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కు ముదిరాజ్ సంఘం వినతి    జగిత్యాల జులై 2( ప్రజా మంటలు) ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి మారెమ్మ ఆలయానికి దారి కోసం వినతిపత్రాన్ని అందజేసిన జగిత్యాల ముదిరాజ్ యువజన సంఘం సభ్యులు.   జగిత్యాల మోతే గ్రామ శివారులో గల సర్వేనెంబర్ 35 మోతే తాళ్ల దగ్గర మారెమ్మ గుడి దానికి సంబంధించి సానుకూలంగా...
Read More...
Local News 

సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా ప్రజలకు అవగాహన

సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా ప్రజలకు అవగాహన సారంగాపూర్ జూలై 2 (ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   ఆదేశాల మేరకు సారంగాపూర్  పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతారం  గ్రామం లో పోలీస్ కళాబృందం వారు మూఢ నమ్మకాలు, ఆత్మహత్యల నివారణ, రోడ్డు ప్రమాదాలు మరియు ట్రాఫిక్ నియమాలు, గల్ఫ్ ఏజెంట్ ల మోసాలు, సైబర్ మోసాలు,నివారణ పై అవగాహన, సీసీ కెమెరాల...
Read More...
Local News 

సైబర్ నేరాల, సైబర్ భద్రత పై ప్రతి ఒక్కరికి  అవగాహన కలిగి ఉండాలి

సైబర్ నేరాల, సైబర్ భద్రత పై ప్రతి ఒక్కరికి  అవగాహన కలిగి ఉండాలి   జగిత్యాల జులై 2( ప్రజా మంటలు) సైబర్ నేరాలు, సైబర్ భద్రత పై అవగాహన గురించి ప్రతి నెల మొదటి బుధవారం రోజున సైబర్ జాగౄక్త దివాస్ అనే ప్రత్యేక కార్యక్రమం*నిర్వహిస్తున్నారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  ఆదేశాలమేరకు  సైబర్ నేరాల, సైబర్ భద్రత పై అవగాహన గురించి ప్రతి నెల మొదటి బుధవారం రోజున...
Read More...
Local News 

ఇజ్రాయిల్ నుండి స్వగ్రామానికి మృతదేహం

ఇజ్రాయిల్ నుండి స్వగ్రామానికి మృతదేహం జగిత్యాల జూలై 02 (ప్రజా మంటలు): ఉపాధి నిమిత్తం ఇజ్రాయిల్ గల్ఫ్ దేశానికి  వెళ్ళిన,జిల్లా కేంద్రానికి చెందిన  రేవెల్ల రవీందర్ (57) విధులు నిర్వర్తిసుండగా, గత జూన్ నెల గుండెపోటుతో మరణించాడు. మృతదేహం జగిత్యాల పట్టణానికి తరలించడానికి  రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎన్ఆర్ఐ వైస్ చైర్మన్  భీమ్ రెడ్డి,మాజీ మంత్రి రాజేశం గౌడ్,గిత్యాల...
Read More...