సికింద్రాబాద్ లో రైల్వే ట్రేడ్ యూనియన్ గుర్తింపు సంఘ ఎన్నికలు
సికింద్రాబాద్ లో రైల్వే ట్రేడ్ యూనియన్ గుర్తింపు సంఘ ఎన్నికలు
సికింద్రాబాద్ డిసెంబర్ 05 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ రైల్వే కోచింగ్ డిపోలో సౌత్ సెంట్రల్ రైల్వే ట్రేడ్ యూనియన్ గుర్తింపు సంఘ ఎన్నికల పోలింగ్ గురువారం జరిగింది.పోలింగ్ సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగగా,ఐదు ట్రేడ్ యూనియన్లు పోటీలో ఉన్నాయి.
ఇందులో ఎస్సీఆర్ఈఎస్, ఎస్‌సీఆర్ఎంయూ సంఘాలు ప్రధానంగా గట్టి పోటీ నిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.
సంఘ జనరల్ సెక్రెటరీ మర్రి రాఘవయ్య పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధి కింద మొత్తం 78434 ఉద్యోగ సిబ్బంది ఓటర్లు ఉన్నారు. సికింద్రాబాద్ రైల్వే కోచింగ్ డిపో పోలింగ్ కేంద్రంలో మొత్తం 917 ఓటర్లు ఉన్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 11న ఉంటుందని ఎన్నికల పరిశీలకులు తెలిపారు. కార్యక్రమంలో ఎలక్ర్టికల్ బ్రాంచీ సెక్రటరీ విజయ్ కుమార్, వర్కింగ్ చైర్మన్ జేఎల్ ప్రకాష్, వైస్ చైర్మన్ ఎన్.శ్రీకాంత్, డివిజనల్ ప్రెసిడెంట్ కొత్త మురళి,డివిజన్ సెక్రటరీ ప్రభురాజ్, వైస్ చైర్మన్ ముస్తాక్ అలీ, అసిస్టెంట్ సెక్రటరీ , రెహమాన్,మాధవ్, యూత్ కోఆర్డినేటర్ డీఎన్ రెడ్డి, జీ.రాజేశ్, జీపీ రమణ మూర్తి, నయిమ్, నర్సింగ్ రావు, ఆంజనేయులు, తిరుమలేశ్, సత్యనారాయణ, ఎండీ షహీర్ పాల్గొన్నారు.
–––––
––––––
More News...
<%- node_title %>
<%- node_title %>
వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం -పాల్గొన్న సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జి డా. కోట నీలిమ

పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మారెమ్మ ఆలయానికి దారి కోసం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కు ముదిరాజ్ సంఘం వినతి

సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా ప్రజలకు అవగాహన

సైబర్ నేరాల, సైబర్ భద్రత పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి

ఇజ్రాయిల్ నుండి స్వగ్రామానికి మృతదేహం

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

కీర్తిశేషులు ఎడమల మల్లారెడ్డి స్మారకాఅర్థం విద్యార్థినిలకు ప్రోత్సాహకాలు

సీనియర్ సిటీజేన్లకు ప్రభుత్వం అండ.. - ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్
.jpg)