కాంగ్రెస్‌ ఏడాది పాలనలో ఎక్కడ చూసినా ధర్నాలే - బియారెస్ విమర్శలు 

On
కాంగ్రెస్‌ ఏడాది పాలనలో ఎక్కడ చూసినా ధర్నాలే - బియారెస్ విమర్శలు 

కాంగ్రెస్‌ ఏడాది పాలనలో ఎక్కడ చూసినా ధర్నాలే - బియారెస్ విమర్శలు 

కాంగ్రెస్ ఏడాది బర్బాది

హైదరాబాద్ డిసెంబర్ 04:

'రాష్ట్రంలో ఏ వర్గపు ప్రజలను చూసినా ఏమున్నది గర్వకారణం.. తెలంగాణ సమస్త ప్రజానీకం మొత్తం ఆందోళనల పర్వం’ అన్నట్టుంది ప్రస్తుత పరిస్థితి. రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్న ప్రగతిభవన్‌ను దొరల గడీ అని దొంగ ముద్రవేసి.. నాటి ఆంధ్రా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటు చేసిన కంచెలు బద్దలు కొట్టి.. ప్రజల భావోద్వేగంతో ఆడుకుని.. ప్రజాభవన్‌గా పేరుమార్చారను బి అర్ ఎస్ విమర్శించింది.

కానీ, ప్రజల సమస్యలను కాంగ్రెస్‌ ప్రభుత్వం తీర్చకపోవడంతో ఆ ప్రజాభవన్‌ కాస్తా.. ప్రజా ఆందోళనల భవన్‌గా మారింది. ప్రజావాణి పేరుతో జరుగుతున్న దగాను గుర్తించిన ప్రజానీకం.. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజాభవన్‌ దద్దరిల్లేలా గర్జిస్తున్నారు. ఒక్కో వర్గపు ప్రజలు దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్నారు. కళ్లుండీ కనిపించని, చెవులుండీ వినిపించని కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై ప్రజాభవన్‌లోనే నిరసనలు తెలుపుతున్నారు. ఏడాది కాలంగా ప్రజాభవన్‌లో మిన్నంటిన ఆందోళనలు, ధర్నాలు, నిరసనల దృశ్యాలివి.. 

Tags
Join WhatsApp

More News...

State News 

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలం పెంపుపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలం పెంపుపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు హైదరాబాద్ నవంబర్ 09 (ప్రజా మంటలు): తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని మరింత విస్తరించుకుంటోంది. తాజాగా బీఆర్ఎస్ నుంచి పలువురు స్థానిక నాయకులు కాంగ్రెస్‌లో చేరగా, మంత్రి సీతక్క వారిని పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మహిళా సాధికారతపై ఒక కీలక ప్రణాళికను...
Read More...
National 

కాంగ్రెస్ మత రాజకీయాలు చేస్తోందంటూ ఆరోపణలు :రేవంత్ వ్యాఖ్యలపై రాజ్నాథ్ సింగ్ ఘాటు స్పందన :

కాంగ్రెస్ మత రాజకీయాలు చేస్తోందంటూ ఆరోపణలు :రేవంత్ వ్యాఖ్యలపై రాజ్నాథ్ సింగ్ ఘాటు స్పందన : పాట్నా బీహార్) నవంబర్ 09 (ప్రజా మంటలు): జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. “కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్” అన్న వ్యాఖ్యలు విని తాను షాక్‌కు గురయ్యానని రాజ్నాథ్ పేర్కొన్నారు. హిందువులు–ముస్లింల మధ్య విభజన సృష్టించి రాజకీయ...
Read More...
Local News  State News 

ఛత్తీస్‌గఢ్‌ నేత అమిత్ భగేల్ వ్యాఖ్యలపై  సింధీ ప్రజల ఆగ్రహం 

ఛత్తీస్‌గఢ్‌ నేత అమిత్ భగేల్ వ్యాఖ్యలపై  సింధీ ప్రజల ఆగ్రహం  సికింద్రాబాద్ లో భారీ శాంతి ర్యాలీ సికింద్రాబాద్, నవంబర్ 09 (ప్రజా మంటలు):  ఛత్తీస్‌గఢ్‌ జోహార్ పార్టీ నేత అమిత్ భగేల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సింధీ సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి. భగేల్ సింధీ సమాజాన్ని "పాకిస్తానీలు"గా అభివర్ణించడం, వారి ఆరాధ్యదేవుడైన భగవాన్ ఝూలేలాల్ గురించి అవమానకర వ్యాఖ్యలు చేయడంపై సమాజం తీవ్రంగా స్పందించింది....
Read More...

బీహార్ సమస్తీపూర్‌లో రోడ్డుపై VVPAT పర్చీలు — ఇద్దరు సిబ్బంది సస్పెండ్

బీహార్ సమస్తీపూర్‌లో రోడ్డుపై VVPAT పర్చీలు — ఇద్దరు సిబ్బంది సస్పెండ్ సమస్తీపూర్ (బీహార్), నవంబర్ 9: బీహార్ ఎన్నికల సమయంలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. సమస్తీపూర్ జిల్లాలోని సరాయ్ రంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలో రహదారిపై భారీ సంఖ్యలో VVPAT పర్చీలు (ఓటు స్లిప్స్) పడివున్నాయి. ఈ సంఘటన బయటపడటంతో ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి, రెండు ఎన్నికల సిబ్బందిని సస్పెండ్ చేసింది. సమాచారం ప్రకారం, ఈ...
Read More...

భారత దేశంలో ఎవ్వరూ అహిందువులు కాదు” — ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్

భారత దేశంలో ఎవ్వరూ అహిందువులు కాదు” — ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ సంఘ్ అధికారానికి కాదు, సమాజ సేవకే పనిచేస్తుంది బెంగళూరు, నవంబర్ 9:రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రధాన కార్యదర్శి మోహన్ భగవత్ భారత్‌లో నివసించే ప్రతి ఒక్కరూ హిందువులే అని వ్యాఖ్యానించారు. ముస్లింలు, క్రైస్తవులు కూడా ఇదే నేలలో పుట్టిన హిందూ పూర్వీకుల సంతతులు అని ఆయన పేర్కొన్నారు. బెంగళూరులో జరిగిన “100...
Read More...
National  International  

ఇండో–పాక్ యుద్ధ విరమణలో ట్రంప్ పాత్రకు మరోసారి షెహ్‌బాజ్ షరీఫ్ కృతజ్ఞత ఎన్

ఇండో–పాక్ యుద్ధ విరమణలో ట్రంప్ పాత్రకు మరోసారి షెహ్‌బాజ్ షరీఫ్ కృతజ్ఞత ఎన్ బాకు (అజర్‌బైజాన్), నవంబర్ 9: పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహ్‌బాజ్ షరీఫ్ మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భారత్–పాకిస్తాన్ మధ్య మే నెలలో జరిగిన ఘర్షణలకు ముగింపు పలికిన యుద్ధ విరమణ ఒప్పందాన్ని ట్రంప్ సాహసోపేత నాయకత్వం సాధ్యంచేసిందని ఆయన పేర్కొన్నారు. అజర్‌బైజాన్‌లో జరిగిన విక్టరీ డే పరేడ్ కార్యక్రమంలో...
Read More...
National  International  

రష్యాలో సైనిక హెలికాప్టర్ ప్రమాదం :: నలుగురు మృతి

రష్యాలో సైనిక హెలికాప్టర్ ప్రమాదం :: నలుగురు మృతి మాస్కో, నవంబర్ 9:రష్యాలో మరోసారి భయానక విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రష్యన్ ఆర్మీకి చెందిన Ka-226 హెలికాప్టర్ కళ్ళ ముందే కుప్పకూలి భూమిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం ప్రకారం, ఈ హెలికాప్టర్‌లో యుద్ధ విమానాల విడిభాగాల తయారీ ఫ్యాక్టరీకి చెందిన డిప్యూటీ...
Read More...

చివరి రోజు ప్రచారానికి బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు

చివరి రోజు ప్రచారానికి బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు - హరీష్‌రావు బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌,  హైదరాబాద్‌ నవంబర్ 09 (ప్రజా మంటలు): జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో చివరి రోజు బహుళ పార్టీలు తుది సమరానికి సిద్ధమవుతుండగా, భారత రాష్ట్ర సమితి (BRS) భారీ ప్రణాళికలు వేసింది.ప్రచార ముగింపు దశలో నియోజకవర్గంలో  ప్రత్యేక కార్యక్రమాలు, ర్యాలీలు, మీటింగులు ఏర్పాటు చేస్తూ పార్టీ ఉత్సాహాన్ని...
Read More...

బంగారం ధరలు దిగుముఖం: తెలుగు రాష్ట్రాల్లో 1 తులం విలువ ఎంత?

బంగారం ధరలు దిగుముఖం: తెలుగు రాష్ట్రాల్లో 1 తులం విలువ ఎంత?   హైదరాబాద్‌  నవంబర్ 09 (ప్రజా మంటలు): –దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎటేకుదుతున్నాయి. ఉదాహరణకు: 24 కరట్ బంగారం 10 గ్రாம்‌కు సుమారు ₹1,20,100 స్థాయిలో నమోదవుతోంది. – 22 కరట్ బంగారం 10 గ్రామ్‌కు సుమారు ₹1,10,010 స్థాయిలో ఉంది.   గతంలో గరిష్ఠంగా ఉన్న స్థాయి (ఉదాహరణకు అక్టోబరులో ~₹1,31,000+ 10 గ్రామ్‌కు) నుండికాస్తకాని...
Read More...

మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి మిస్టరీ — తల్లి, కుమారుడు పోలీసులకు ఫిర్యాదు

మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి మిస్టరీ — తల్లి, కుమారుడు పోలీసులకు ఫిర్యాదు తల్లి మాగంటి మహానంద కుమారి ఫిర్యాదు హైదరాబాద్‌ నవంబర్ 09 (ప్రజా మంటలు):జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి మిస్టరీ — పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి, కుమారుడు హైదరాబాద్‌ రాజకీయాల్లో మరోసారి కలకలం రేపుతున్న విషయం — మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతి పై నెలకొన్న అనుమానాలు. ఆయన కుటుంబ...
Read More...

హిమాచల్‌ బీజేపీ ఎమ్మెల్యే హన్స్‌రాజ్‌పై పాక్సో (POCSO) కేసు

హిమాచల్‌ బీజేపీ ఎమ్మెల్యే హన్స్‌రాజ్‌పై పాక్సో (POCSO) కేసు చండీగఢ్ నవంబర్ 09 (ప్రజా మంటలు) హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. చంబా జిల్లా చురా నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే హన్స్‌రాజ్‌ (Hans Raj) పై మైనర్‌ బాలికపై లైంగిక దాడి కేసు నమోదైంది. ఇటీవల నెల రోజుల వ్యవధిలో ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్న హిమాచల్‌ బీజేపీకి చెందిన మూడవ...
Read More...

పెళ్లి ముందు వరదలో సర్వం కోల్పోయిన కుటుంబానికి కవిత సాయం

పెళ్లి ముందు వరదలో సర్వం కోల్పోయిన కుటుంబానికి కవిత సాయం వరదలో సర్వం కోల్పోయిన హన్మకొండ కుటుంబానికి రూ.50 వేల సాయం హన్మకొండ నవంబర్ 08 (ప్రజా మంటలు): ఇటీవల వరదలతో తీవ్రంగా నష్టపోయిన సమ్మయ్యనగర్‌ కుటుంబానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అండగా నిలిచారు. మొగసాని వెంకటేశ్వర్లు – రజిత దంపతుల కుమారుడు భగత్ వివాహం ఈ నెల 26న జరగాల్సి ఉంది. కానీ...
Read More...