బోయిగూడ క్యాథలిక్ గ్రేవ్ యార్డ్ లో ఆల్ సోల్స్ డే
సమాధుల వద్ద ప్రార్థనలు చేసిన క్రైస్తవ సోదరులు
బోయిగూడ క్యాథలిక్ గ్రేవ్ యార్డ్ లో ఆల్ సోల్స్ డే
* సమాధుల వద్ద ప్రార్థనలు చేసిన క్రైస్తవ సోదరులు
సికింద్రాబాద్ నవంబర్ 02 (ప్రజామంటలు) :
ఆల్ సోల్స్ డే ( పవిత్ర ఆత్మల దినం ) సందర్బంగా ప్రతి ఏటా మాదిదిగానే ఈ సారి కూడ బన్సీలాల్ పేట డివిజన్ బోయిగూడ లోని క్యాథలిక్ గ్రేవ్ యార్డ్ లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం నుంచే గ్రేవ్ యార్డ్ కు చేరుకున్న క్రైస్తవ సోదరులు దివంగత తమ పూర్వీకుల సమాదులను వివిద పూలతో అలంకరించారు. తమ వారిని తల్చుకొని ప్రార్థనలు చేశారు. కొందరు చనిపోయిన తమ వారిని గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. సాయంత్రం సమాధుల వద్ద క్యాంటిల్స్ వెలిగించి, ప్రార్థనలు చేశారు. కాగా ఆల్ సోల్స్ డే సందర్బంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో చర్చి పాధర్ తో కలసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ పాల్గొన్నారు. ఆయన గ్రేవ్ యార్డులోని చర్చి(చాపిల్) లో మేరీమాతకు ప్రార్థనలు చేశారు. ఫాస్టర్ తలసానికి ఆశీర్వచనం చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే ప్రార్థనల్లో పాల్గొన్న వారికి జ్యూస్, బిస్కెట్స్,వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత, పాథర్ ఆరోగ్యం, నిర్వాహకులు విజయ్, జయరాజ్, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.
––––––––––––––
–ఫొటో
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

పద్మశాలి కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మెహందీ ఉత్సవం

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
