చెరువు ఆక్రమణకు మట్టి పోస్తున్న ట్రాక్టర్ల ను ఆర్డీవోకు అప్పగింత

On
చెరువు ఆక్రమణకు మట్టి పోస్తున్న ట్రాక్టర్ల ను ఆర్డీవోకు అప్పగింత

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల నవంబర్ 1 (ప్రజా మంటలు)

అర్బన్ మం. మోతె చెరువు ఆక్రమణకు అక్రమంగా మొరం (మట్టి) పోస్తున్న ట్రాక్టర్ లను పట్టుకుని ఆర్డీవో మధుసూదన్ కి అప్పగించిన గంగపుత్ర సంఘం నాయకులు..

సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..... చెరువు ఆక్రమణ కోసం మొరం మట్టి ని పోస్తుండగా మోతె గంగపుత్ర నాయకులు అడ్డుకొని ట్రాక్టర్ లని ఆర్డీవో కార్యాలయం కి తరలించారు.

మోతె గంగపుత్ర సంఘం అధ్యక్షులు అరుముల్ల శంకర్, మాజీ ఎంపీటీసీ రొక్కం రాజశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ స్వప్న రాజేశ్వర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు మొగుళ్ళ గంగమల్లయ్య, సంఘ కార్యదర్శి చంద్రమౌళి, కోశాధికారి ప్రశాంత్, డైరెక్టర్ నర్సయ్య, నరేష్, రాకేష్, రాజేందర్, అజయ్ గంగపుత్ర సంఘ సభ్యులు గ్రామస్తులు ఉన్నారు.

Tags